10, ఫిబ్రవరి 2016, బుధవారం

Electric Auto Riksha

ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షాదిల్లీ: ప్రయాణికులకు రవాణా సౌకర్యాన్ని సులభతరం చేసేందుకు స్వీడన్‌కు చెందిన క్లీన్‌ మోషన్‌ కార్‌ కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షాను బుధవారం విడుదల చేసింది. దేశరాజధాని దిల్లీలో 'జెబ్బీ' పేరుతో ఎలక్ట్రిక్‌ ఆటోరిక్షాను క్లీన్‌ మోషన్‌ సీఈవో గోరన్‌ ఫోక్సన్‌, భారత్‌లో ఆ కంపెనీ హెడ్‌ అనిల్‌ అరోరా బుధవారం విడుదల చేశారు. ముగ్గురు వ్యక్తులు కూర్చుని ప్రయాణించగలిగే ఈ ఆటోరిక్షా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. సుమారు 10 కిలోమీటర్లు దూరం వరకు ప్రయాణించేవారికి ఇది ఉపయోగపడుతుంది 

మూలం : ఈనాడు 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి