19, మార్చి 2017, ఆదివారం

Messenger Day

వాట్స్ యాప్ లో కొత్తగా వచ్చిన ఫీచర్ " స్టేటస్ " మనం ఇదివరకే తెలుసుకొన్నాము .. అయితే ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఇప్పుడు ఫేస్బుక్ కూడా అదే పని చేస్తుంది .. ఫేస్బుక్ మెసెంజర్లో మెసెంజర్ డే పేరుతో .. స్టోరీస్ పోస్ట్ చేస్కొనే అవకాశాన్ని కల్పించింది.

మొదలు స్నాప్ చాట్ లో మొదలైన ఈ సర్వీస్ తదుపరి హైక్ ద్వార అభివృద్ధి లోకి వచ్చి వాట్స్ యాప్ ద్వార అందరికి పరిచయంయై ఇప్పుడు ఫేస్బుక్ ద్వార మరింత జన బాహుళ్యం లోకి రానుంది.

www.rktechnics.com
రాయరాకుల కర్ణాకర్
9014819428
    

End Screen Videos on Youtube (ఎండ్ స్క్రీన్ వీడియో)

YouTube లో వీడియో పై వచ్చే annotations (లింక్స్ ) ఇకపై కనిపించవు 2 మే 2017 తో పూర్తిగా తొలగించేయనున్నారు. అయితే ఈ annotations కి ప్రత్యామ్నాయం గా ఎండ్ స్క్రీన్ వీడియో ( వీడియో ముగింపు లో చిన్న చిన్న బాక్స్ లలో వచ్చే వీడియో లు ) ఈ పాటికే అందరికి అందుబాటులో ఉన్నాయి .. ఇక వాటినే కొనసాగించేస్తున్నారు.
    

14, మార్చి 2017, మంగళవారం

Alternate of Photoshop

ఏదైనా ఫోటోని ఎడిట్ చేయాలంటే మనం సాధారంగా ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేర్ లను యూస్ చేస్తుంటాము . అయితే ఫోటోషాప్ ఇన్స్టాల్ అయి లేని చొ ఎలా ?

ఇన్స్టాల్ అయి లేక పోతే ఏంటి ఇంటర్నెట్ ఉంటె చాలు.
డౌన్లోడ్ చేస్కోవడానికి అనుకుంటున్నారా ? అంత టైం లేదండి ..

ఆన్లైన్ సదుపాయాలను ఉపయోగించడమే ..!
క్రింద ఇచ్చిన లింక్ లను ఓపెన్ చేస్తే అచ్చం ఫోటోషాప్ ఇంటర్ఫేస్ కలిగి ఉన్న సైట్ ఓపెన్ అవ్తుంది. అంతే మొత్తం ఫోటోషాప్ లో చేసుకొనే సదుపాయాలు దాదాపు అన్ని ఉన్నాయి. కొన్ని మాత్రమే చేయలేము .

ఫోటో అప్లోడ్ చేసి ఎడిట్ చేస్కొని మల్లి డౌన్లోడ్ చేస్కోవడమే.

→PIXLR← Pixlr

Is available on the interface design and close more than Photoshop can be edited with your photos and add effects you want and write it

→SUMOPAINT← Sumopaint

Site is much closer than Photoshop more than the first site, and is available on a variety of settings very adjustable on your photos