ఎప్పుడైనా ఎక్కడైనా మీ సిస్టం లో తెలుగు ఈజీ గా టైపు చేయాలా ?
ఎ సాఫ్ట్వేర్ లోనైనా తెలుగు టైపు చేయాలా?
తెలుగు టైపు చేయడాకిని మెయిల్ లో టైపు చేసి కాపీ పేస్టు లు చేస్తున్నారా?
ఇప్పుడు అలా చేయడం మానేసి సింపుల్ గా నేను చెప్పే ఈ స్టెప్స్ ను ఫాలో అవ్వండి.కాకపోతే కొన్ని చిన్న చిన్న ఫైల్స్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంటర్నెట్ తప్పనిసరిగా కావలి...
ఫస్ట్ స్టెప్ :
--> మీరు Microsoft Windows XP ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నట్లయితే icomplex డౌన్లోడ్ చేసుకోవలసి వస్తుంది.
( Icomplex డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ ను పైనా క్లిక్ చేయండి icomplex Download )
--> డౌన్లోడ్ చేసిన వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి ..తర్వాత ఆదేశం మేరకు సిస్టం రీస్టార్ట్ చేయండి.
--> Microsoft Windows 7,8 ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నవారికి icomplex అవసరం లేదు ఆల్రెడీ OS లో వస్తుంది.
--> ఈ సాఫ్ట్వేర్ తెలుగు వర్డ్స్ కి కావలిసిన స్సిప్త్స్ ని ఇన్స్టాల్ చేస్తుంది.(ఈ ఫైల్స్ ని XP cd యుస్ చేసి కూడా ఇంస్టాల్ చేసుకోవచ్చు .
సెకండ్ స్టెప్ :
--> గూగుల్ తెలుగు input టూల్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ ఇన్పుట్టు టూల్స్ డౌన్లోడ్ ఈ లింక్ పైనా క్లిక్ చేసి అక్కడ వచ్చిన విండో లో మనకు కావలిన బాష (తెలుగు ) పై చెక్ మార్క్ చేసి లైసెన్స్ అగ్రీ చెక్ మర్క్ చేసి డౌన్లోడ్ పై క్లిక్ చేయాలి . గూగుల్ input టూల్స్ డౌన్లోడ్ అవ్తుంది
--> ఆ ఫైల్ ని ఓపెన్ చేసి డౌన్లోడ్ అయ్యేంత వరకు వేచి యుండాలి.
-->డౌన్లోడ్ పూర్తి అయినా తర్వాత టాస్క్ మేనేజర్ పై రైట్ క్లిక్ చేసి టూల్స్ బార్స్ లో లాంగ్వేజ్ బార్ ని సెలెక్ట్ చేసుకోవాలి ..అది ఈ క్రింద చూపించిన విదంగా కనిపిస్తుంది
--> ఆ ఐకాన్ పై క్లిక్ చేసి మనము టైపు చేసే బాషను ఎంచుకోవాలి...
--> ఆ తర్వాత ఎక్కడ టైపు చేసినా తెలుగు లోనే టైపు అవ్తుంది
--> తెలుగు టైపు చేయడానికి వేరే కీ బోర్డు అవసరం లేదు మామూలు గా ఇంగ్లీష్ లో టైపు చేస్తే అది తెలుగు లో చూపిస్తుంది దానితో పాటు suggestions కూడా చూపిస్తుంది
ఈ క్రింది వీడియో ద్వారా మీరు సులువుగా అర్డెం చేసుకోవచ్చు ...
-మీ కర్ణా
హాయ్ సర్, నా పేరు చైతన్య కుమార్ సత్యవాడ.
రిప్లయితొలగించండినేను ప్రస్తుతం అనుస్ర్కిప్ట్ మేనేజర్ వాడుతున్నాను. నాకు ఆపిల్ కీబోర్డు లేఔట్‌పై వేగంగా తెలుగులో టైప్ చేయడం వచ్చు. నేను నవచైతన్య కాంపిటీషన్స్ పేరుతో బ్లాగును నడుపుతున్నాను. దీనిలో యూనికోడ్‌లో తెలుగు టైపు చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ఆపిల్ లేఔట్‌తో యూనికోడ్‌లో టైప్ చేయడానికి ఒక ఉచిత సాఫ్ట్‌వేర్‌ను సూచించగలరా?
మీ
చైతన్య కుమార్ సత్యవాడ
చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఫోన్ 9441687174
ఈమెయిల్ menavachaitanyam@gmail.com
My blog www.menavachaitanyam.blogspot.com