25, ఫిబ్రవరి 2014, మంగళవారం

How To Download Videos In Facebook

                  మద్యలో వీడియో ల సరదా చాల పొరిగి పోయింది. ఫేస్బుక్ లో కావచ్చు లేదా వాట్స్ అప్ లో కావచ్చు ఎక్కడ చూసిన వీడియో లు షేర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో లలో ఎన్నో రకాలు ఫన్నీ అని హార్రర్ అని మంచి సమాచారం ఇచ్చే వీడియో లని వీడియో ల పై వీడియో లు షేర్ చేస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నారు. 

          ఒకప్పుడు ఏదైనా వస్తువు advertise ఇవ్వాలి అంటే ఏ పేపర్ లోనో లేక ఏదో ఒక బ్రౌచర్ లోనో లేదంటే ఓ 10 సెకను లను నుంచి 1 నిమిషం వరకు టీవీ లో advertise చేసేవాళ్ళు కాని ప్రస్తుత కాలం లో ముందుగా ఆ వస్తువు పై ఒక వీడియో తీసి దానిని Youtube లో అప్లోడ్ చేసి ఆ లింక్ లను పేపర్ లో ఒక్క లైన్ లో ఇచ్చేస్తున్నారు. ప్రస్తుత కలం లో youtube కి కూడా చాల పేరు ఉంది. 
           ఇలా మనం ఎన్నో వీడియో లను చూస్తుంటాము. కొన్నివీడియో లు ఒక్కసారిగా  మనసును ఆకట్టుకొంటాయి. అలాంటి  వీడియో లను youtube అదే విధంగా ఫేస్బుక్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేస్కోవాలనేది. నేను ఈ post లో ఇమేజ్ లతో సహా వివరంగా చెప్తాను.

Facebook నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చెప్తాను.

   వీడియో పై క్లిక్ చేయగానే అది ఓపెన్ అవ్తుంది . 

వీడియో ఓపెన్ తర్వాత ఆ వీడియో URL (uniform resource locator) లో ఉన్న www ని తొలగించి m అని టైపు చేసి ఎంటర్ చేయాలి .

ఉదాహారణకు :
ఒక వీడియో url : https://www.facebook.com/demovideo.php అనుకుందాం.
ఈ లింక్ లో ఉన్న వీడియో ను డౌన్లోడ్ చేసుకొనుట కు ఈ లింక్ లో ఉన్న www ని తొలగించి అక్కడ m అని టైపు చేసి ఎంటర్ చేయాలి.
   https://m.facebook.com/demovideo.php
ఇలా రాసి ఇంటర్ ప్రెస్ చేయాలి. 

m అనేది మొబైల్ కి సంబంధించిన డొమైన్ కావున వెంటనే ఆ సైట్ మొబైల్ వెర్షన్ లోకి మారిపోతుంది. క్రింది ఇమేజ్ లో లాగ .
    మొబైల్ లో వాలే ఓపెన్ కాగానే వీడియో పై క్లిక్ చేయగానే అది ప్లే అవ్తుంది ప్లే అవుతున్న సమయం లో వీడియో పై రైట్ క్లిక్ చేసి save video as.... క్లిక్ చేస్తే వీడియో సేవ్ చేస్కోవడానికి లొకేషన్ అడుగుతుంది లొకేషన్ ఇచ్చి సేవ్ అని క్లిక్ చేయగానే video డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది.
----------------------------------------------------------------------------------


మా టెక్నికల్ వీడియోస్ కొరకు : www.youtube.com/rayarakula
facebook పేజి : www.facebook.com/heerasolutions


రాయరాకుల కర్ణాకర్ 

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

How to Type Telugu in Smart Phones


మీరు స్వయంగా మీ ఆండ్రాయిడ్, ఐఫోన్, ఐప్యాడ్ వంటి స్మార్ట్ ఫోన్ లలో నేరుగా తెలుగు టైపు చేసుకొనే సదుపాయం మన ప్రభుత్వం అందించింది.

ఈ తెలుగు కీ ప్యాడ్ ని మీ మొబైల్ కి దిగుమతి (డౌన్లోడ్) చేసుకొనుటకు
ఆండ్రాయిడ్ అప్లికేషను లింక్ (ప్లే స్టోర్) : http://bit.ly/HStelugu
ఆండ్రాయిడ్ APK : http://bit.ly/HSTeApk

ఈ అప్లికేషను ఇన్స్టాల్ చేస్కున్నాక ఒక్కసారి locale and text లో తెలుగు మాట పై చెక్ మార్క్ చేయాలి తర్వాత input method లో telugu mata ని సెలెక్ట్ చేస్కోవాలి


మరిన్ని వివరాలకు తెలుగు విజయం వెబ్సైటు లింక్ :http://www.teluguvijayam.org

ఈ పోస్ట్ పై ఎవైన సందేహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను తప్పక సంధానం ఇస్తాను.

www.heerasolutions.blogspot.com
www.youtube.com/rayarakula
www.facebook.com/heerasolutions

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

How To Reset Android Forgotten Pattern Lock

                    మీరు యూస్ చేస్తున్న ఆండ్రాయిడ్ మొబైల్ కి సెక్యూరిటీ కోసం , ఎవరు మన మొబైల్, టాబ్లెట్  ని ఓపెన్ చేయకుండా ఉండటానికి పాటర్న్ లాక్ వేస్తున్టాము , దాదాపు 90% ఆండ్రాయిడ్ యూసర్ పాటర్న్ లాక్ నే వాడుతున్నారు. 
          

     ఇలా మీ ఆండ్రాయిడ్ పాటర్న్ లాక్ ని ఎక్కువసార్లు ట్రై చేయడం లేదా  కరెక్ట్ పాస్వర్డ్ తెలియక ఫర్గాట్ పాటర్న్ అని టాప్ చేసినచో అది ఇమెయిల్ id మరి పాస్వర్డ్ అడుగుతుంది.
      ఇలా అడిగినప్పుడు  మెయిల్ id పాస్వర్డ్ టైపు చేసి మల్లి పాటర్న్ సెట్ చేస్కోవాలి కాని కొన్ని సమయాలలో కరెక్ట్ టైపు చేసినప్పటికీ అది access కాదు అలాంటప్పుడు ఏమి చేయాలో తెలియక ఆండ్రాయిడ్ యూసర్ షోరూం కి వెళ్లి ఆండ్రాయిడ్ ఫ్లాష్ చేయించుకొని వస్తారు. ఫ్రెస్స్ ఫ్యాక్టరీ రీసెట్ అవ్తుంది. వారంటీ ఉంటె ఫ్రీ లేకుంటే 100 నో లేక 200 లో అయిపోతుంది.

               ఇలా ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి షో రూమ్ కి లేదా మొబైల్ షాపు లోకి వెళ్లి మనీ పెట్టి చేయించుకోవాలా ?
             
          ఎక్కడికి వెళ్ళకుండా మన చేతులలో చేస్కునే అవకాశం ఉంది , అది ఎలానో ఈ post లో చూడండి.

పాటర్న్ లాక్ మరిచి పోయినప్పుడు అదే విధంగా మెయిల్ id పాస్వర్డ్ మరిచిన లేదా టైపు చేసిన రాకపోయినా ఈ క్రింది స్టెప్స్ ని ఫాలో అవ్వండి ఫ్యాక్టరీ రీసెట్ అవ్తుంది.

→ ముందుగా మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి . ఆన్ చేయడానికి పవర్ కీ + వాల్యూం అప్ కీ + హోం కీ ఇలా మూడు ఒకే సారి ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. మొబైల్ ఆన్ అవుతూ , రికవరీ మోడ్ లోకి వెళ్తుంది.
(అన్ని మొబైల్స్ కి సెం కీ ఉండవు ఈ క్రింది టేబుల్ లో ఉన్న మొబైల్ లో మీ మోడల్ సెలెక్ట్ చేస్కొండి , అన్ని మోడల్స్ లేకపోవచ్చు కాని సెం బ్రాండ్ అయితే కీ ప్రెస్సింగ్ సెం గా ఉంటాయి )

DeviceHow to Boot into ClockworkMod?
Advent Vega
Barnes & Noble Nook ColorHold Power & "n button" down until the device turns on and off again. Then press Power to turn the device on normally and access the recovery.
Commtiva Z71Hold CameraVolume Up and Power together to boot into the recovery menu.
Galaxy NexusHold Volume UpVolume Down, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons.
Galaxy Tablet 7" (Gen 1) (Verizon Model # SCH-I800)Simultaneously Hold Home ButtonVolume Up, & the Power button, continue to hold all three until the screen flashes "Samsung", then release all buttons.
Geeksphone OneHold Volume up, the Camera & the Power buttons until the device boots to the recovery.
Geeksphone One
HTC AceHold Volume Down & the Power buttons until the device boots to the recovery.
HTC AriaHold the Volume down & the Power buttons until the device boots into recovery. Once in the bootloader wait a few seconds for checks to complete and then select recovery.
HTC Desire (CDMA)
HTC Desire (GSM)Hold Volume Down and the Power button, then use Volume Down to highlight "bootloader" and press the Power button to select it. Once in the bootloader, use Volume Down to select "recovery" and press the Power button to select.
HTC DreamHold the Home & the Power buttons until the device boots to the recovery.
HTC Evo 4GHold Volume Down & the Power buttons until the device boots to recovery, or hboot. If the latter, wait until the menu appears, then press Volume Down to highlight RECOVERY then Power to select and then boot into recovery.
HTC Evo Shift 4GHold Volume Down & the Power buttons until the device boots to recovery, or hboot. If the latter, wait until the menu appears, then press Volume Down to highlight RECOVERY then Power to select and then boot into recovery.
HTC GlacierHold Volume Down & the Power buttons until the device boots to the recovery.
HTC Hero (CDMA)Hold the Home & the Power buttons until the device boots to the recovery.
HTC Hero (GSM)Hold the Home & the Power buttons until the device boots to the recovery.
HTC IncredibleHold Volume Down & the Power button until the device boots to the bootloader. Once in the bootloader, use Volume Downto select "recovery" and press the Power button to select.
HTC LegendPress down on the Trackball, hold Volume Down & the Power button until the device boots to the bootloader. Once in the bootloader, use Volume Down to select "recovery" and press the Power button to select.
HTC MagicHold the Home & the Power buttons until the device boots to the recovery.
HTC SlideHold Volume Down & the Power button until the device boots to the bootloader. Once in the bootloader, use Volume Downto select "recovery" and press the Power button to select.
HTC TattooHold the Home & the Power buttons until the device boots to the recovery.
HTC VisionPress down on the Trackball, hold Volume Down & the Power button until the device boots to the bootloader. Once in the bootloader, use Volume Down to select "recovery" and press the Power button to select.
HTC WildfireHold Volume Down & the Power button until the device boots to the bootloader. Once in the bootloader, use Volume Downto select "recovery" and press the Power button to select.
Huawei Ascend Y201Hold Volume Down and the Power button for around 5 secs. The device will freeze at the startup animation.
LG myTouch QHold Volume DownFA & the Power button until the device boots to the recovery.
LG Optimus 2XHold Volume Down & the Power button until the device boots to the recovery
LG Optimus MeHold Volume DownCall, & the Power button until the device boots to the recovery.
LG Optimus L3Hold the Volume UpHome, & the Power buttons until the device boots to the recovery.
LG Optimus OneHold Home,Volume Down & the Power button until the device boots to the recovery.
LG Optimus Q2Hold Volume Up & the Power button until the device boots to the recovery.
Motorola BackflipHold Camera & the Power button until the device indicates to stop. Then press the Volume Down button to boot to the recovery.
Motorola Cliq XTHold Camera & the Power button until the device indicates to stop. Then press the Volume Down button to boot to the recovery.
Motorola DefyHold Volume Down & the Power button until the device boots. Droid with exclamation mark should show up. Simultaneously press Volume Up & Volume Down to enter recovery menu.
Motorola DroidHold the X key on the keyboard & the Power button until the device boots to the recovery.
Nexus OnePress down on the Trackball & hold the Power button until the device boots to the bootloader. Once in the bootloader, press the Power button once, use Volume Down to select "recovery" and press the Power button to select.
Nexus SHold Volume Up & the Power button until the device boots to the recovery.
Samsung CaptivateHold Volume UpVolume Down, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons.
Samsung Epic 4GHold Volume DownCamera, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons.
Samsung FascinateHold Volume UpVolume Down, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons.
Samsung Galaxy AceHold Power and Home. When the Samsung logo appears, release Power, but keep Home held down until the recovery appears.
Samsung Galaxy DiscoverHold Volume Up & the Power button until the phone vibrates.
Samsung Galaxy MiniHold Home, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons.
Samsung Galaxy Note (AT&T)Hold Volume UpHome, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons.
Samsung Galaxy SHold Volume Up[+Volume Down]Home, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons.
Samsung Galaxy S IIHold Volume UpHome, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons.
Samsung Galaxy S II (AT&T)Hold Volume UpVolume Down, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons.
Samsung Galaxy S IIIHold Volume UpHome, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons.
Samsung MesmerizeHold Volume UpVolume Down, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons.
Samsung ShowcaseHold Volume UpVolume Down, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons.
Samsung VibrantHold Volume UpVolume Down, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons.
Sony Xperia ArcPress back button few times while booting.
Sony Xperia Neo VPress volume down button few times while booting.
Viewsonic G-TabletHold Volume Up & the Power button until the device boots to the bootloader. Once in the bootloader, use Volume Down to select "recovery" and press the Home soft key select.
ZTE BladePress Volume Down and Power.
ZTE V9Press Volume Down and Power.
→ రికవరీ మోడ్ లోకి వెళ్ళగానే క్రింది ఇమేజ్ లో కనిపిస్తునట్లు ముందుగా volume buttons ని ఉపయోగించి  - wipe data/factory reset ని ఎంచుకొని Home Key ని ప్రెస్ చేయాలి. తర్వాత confirm అడుగుతుంది, మల్లి వాల్యూం బటన్స్ సహాయం తో -Yes - delete all users data ని ఎంచుకొని హోం కీ ని ప్రెస్ చేయాలి.

→అంతే తర్వాత formatting స్టార్ట్ అవ్తుంది 

→ ఫార్మటు పూర్తి కాగానే వెంటనే రీస్టార్ట్ అవ్తుంది, ఒక వేల కాక పోతే మల్లి రికవరీ మోడ్ లోకి వస్తుంది. అక్కడ reboot system now అని సెలెక్ట్ చేస్కొని హోం కీ ప్రెస్ చేస్తే రీస్టార్ట్ అవ్తుంది 

→అంతే మీ ఆండ్రాయిడ్ ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయింది. ఇక మొదటి నుంచి స్టార్ట్ అవ్తుంది. ఆండ్రాయిడ్ స్టార్ట్ చేస్కొని అన్ని apps ఇంస్టాల్ చేస్కొంటే సరిపోతుంది.

ఈ post పై ఎలాంటి సందేహాలు కాని సలహాలు కాని ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను తప్పక సమాదానం ఇస్తాను. 

ఫేస్బుక్ అప్డేట్స్ కోసం  మా పేజి ని లైక్ చేయండి : www.facebook.com/heerasolutions

మా టెక్నికల్ వీడియోస్ కోసం youtube ఛానల్ ని subscribe చేస్కొండి :
www.youtube.com/rayarakula

♥♥ ధన్యవాదాలు ♥♥


రాయరాకుల కర్ణాకర్

13, ఫిబ్రవరి 2014, గురువారం

How to use anuscript manager (Roma)

     వైనా మంచి మంచి ఫోటోలపై ఏదైనా కొటేషన్ రాయడం లేదా ఇంకా మీరు వివిధ స్టైల్ లలో రాయడం . ఇలాంటివి చాల చేయాలనీ చాల మందికి ఉంటుంది . కాని కొందరు చేయలేక పోతారు. తెలుగు లో వివిధ రకాల ఫాంట్స్ ని ఉపయోగించి మాంచి స్టైల్ ని ఉపయోగించి పేరును డిజైన్ చేసుకొంటే ఎలా ఉంటుంది . ఇక అల కళలు కనడం ఆపేసి ప్రయత్నం చేసేద్దాం 

         క్రింది లోగో ని చూసినట్లు అయితే పేరు ఫాంట్ స్టైల్ తో పాటు స్టైల్ కూడా బాగా వచ్చింది . ఇలా రాయడం గూగుల్ ఇన్పుట్ టూల్స్ వలన కాని లేదా అక్షరమాల లాంటి వలన సాద్యం కాదు . 
     ఈ విధంగా డిజైన్ చేయడం అనుస్క్రిప్ట్ మేనేజర్ లాంటి వలన సాద్యం అవుతుంది కాని అను స్క్రిప్ట్ మేనేజర్ వంటి శక్తి వంతమైనా సాఫ్ట్వేర్ లను యూస్ చేయడం చాల మందికి రాదూ , అంత ఈజీ ను కాదు. కాని అందులో ఉండే రోమ అనే కీబోర్డ్ ని యూస్ చేయడం వలన సాద్యమైనంత వరకు డిజైన్ చేయవచ్చు , అంతే కాదు అడోబ్ పేజ్ మేకర్ లో కూడా ఈజీ గా రాయవచ్చు .. మరి ఇలాంటి డిజైన్ చేయడానికి చాల మంది ఫోటోషాప్ ని యూస్ చేస్తారు . కాని ఈ సాఫ్ట్వేర్ కేవలం ఫోటోషాప్ 7.0 మాత్రమే పని చేస్తుంది. వేరే వెర్షన్ లలో పని చేయదు. మల్లి వస్తే లేటెస్ట్ వెర్షన్ cs6,cc 14.0 లో మల్లి గూగుల్ ఇన్పుట్ టూల్స్ ని ఉపయోగించాల్సిందే .

    ఈ అనుస్క్రిప్ట్ మేనేజర్ ని విండోస్ 7 లో అదే విధంగా విండోస్ 8 లో ఏ విధంగా ఇంస్టాల్ చేయాలి , మరియు తెలుగు టైపు చేయడానికి ఎలా వాడాలి అనే విషయాలను ఈ క్రింది వీడియో లో తెలియజేశాను . వీడియో చూసాకా మీ అభిప్రాయం తెలపడం మరవకండి .

వీడియో లింక్ : http://bit.ly/HSanuSM





╞♥ Thank you ♥ For Watching This Post ,
 ఈ పోస్ట్ ఉపయోగకరమని మీరు బావించినట్లైతే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. 

 మరిన్ని టెక్నికల్ పోస్ట్ లు,వీడియోస్ కోసం 

మా ఫేస్బుక్ పేజి ని లైక్ చేయండి : www.facebook.com/heerasolutions

మా యూటుబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేస్కొండి : www.youtube.com/rayarakula




ధన్యవాదాలు 

రాయరాకుల కర్ణాకర్ 

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

How To Access Two Gmail Account In One Gmail Account?

    మీకు రెండు gmail accounts ఉన్నాయనుకోండి. మీరు ఒక మెయిల్ id లోకి లాగిన్ అయ్యి చేసి రెండోవ మెయిల్ ఎకౌంటు లో ఉన్న మెయిల్స్ ని కూడా లాగిన్ అవసరం లేకుండా ప్రతిసారి చెక్ చేస్కోవాలి అంటే ఎం చేయాలో ఈ post లో పూర్తిగా వివరిస్తున్నాను.

ముందుగా మీరు మీ మెయిల్ id దేనిని అయితే వేరే మెయిల్ id కి గ్రాంట్ పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ ఎకౌంటు లోకి లాగిన్ చేయండి.
  మీ యుసర్ నేమ్ , పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయగానే మీ ఎకౌంటు లాగిన్ అవ్తుంది.
   లాగిన్ ఐన వెంటనే మీ ఎకౌంటు లోని ఇన్బాక్స్ వస్తుంది. ఆ స్క్రీన్ లో మీకు రైట్ సైడ్ లో మీ ఎకౌంటు ఐకాన్ క్రింద విన్న  ఉన్న గేర్ ఐకాన్ పై క్లిక్ చేయండి క్రింది ఇమేజ్ లో వలె. క్లిక్ చేయగానే వచ్చిన పాప్ అప్ లో సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.
 సెట్టింగ్స్ లోకి వెళ్ళగానే పైన వున్నా ట్యాబు లలో అకౌంట్స్ అనే ట్యాబు పై క్లిక్ చేసి వచ్చిన సెట్టింగ్స్ లలో Grant Access to Your Account : లో Add Another Account క్లిక్ చేయాలి 
వెంటనే వచ్చిన విండోస్ లో మీ ఇమెయిల్ అడ్రస్ ట్రై చేసి Next Step>> పై క్లిక్ చేయాలి.
next step పై క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్  అడుగుతుంది. అక్కడ send email to grant access అని క్లిక్ చేయాలి .
మళ్ళి ఇమెయిల్ అడ్రస్ అడుగుతుంది next step>> పై క్లిక్ చేయాలి. 
ఇలా ఒక ఒక మెసేజ్ చూపిస్తుంది. అంటే మనం ఏ మెయిల్ కి అయితే పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ ఎకౌంటు ని ఓపెన్ చేసి వచ్చిన ఇన్బాక్స్ లో అప్డేట్ అనే ట్యాబు లో Google Team నుంచి వచ్చిన మెయిల్ ని 7 (వారం) రోజులలో accept చేయాలి అన్న మాట.
             ఇక మీ ఈ ఎకౌంటు లాగౌట్ చేసి మీరు ఏ మెయిల్ కి అయితే గ్రాంట్ పర్మిషన్స్ ఇచ్చారో ఆ ఎకౌంటు ని ఓపెన్ చేయండి. ఇన్బాక్స్ లో updates అనే ట్యాబు లో గూగుల్ టీం నుంచి వచ్చిన మెయిల్ ని ఓపెన్ చేసి 
To accept this request, please click the link below:
అనే సెంటెన్స్ దాని కింద ఉండే లింక్ ని క్లిక్ చేయండి 
అంతే కన్ఫర్మేషన్  Success అని ఒక విండోస్ ఓపెన్ అవ్తుంది. ఆ విండో లో  ౩౦ నిమిషాల సమయం అడుగుతుంది . ౩౦ నిమిషాల వరకు వేచి యుండాల్సి వస్తుంది.
ముప్పై ౩౦ మినిట్స్  తర్వాత మీ మెయిల్ లోకి లాగిన్ అవ్వగానే రైట్ సైడ్ ప్రొఫైల్ పిక్ పై కాని లేదా లాగౌట్ చేసే ప్రాంతం లో క్రింది ఫోటో లో విధంగా రెండవ ఎకౌంటు పేరు , మెయిల్ id బ్రోకేట్ లో (delegated) అని కనిపిస్తుంది. 
   అంతే ఇక అక్కడ క్లిక్ చేయగానే  వేరే ట్యాబు లో మీ రెండవ మెయిల్ ఓపెన్ చేయబడుతుంది (ఎలాంటి లాగిన్ అవసరం లేకుండా). ఇంకో బెనిఫిట్ ఏంటంటే రెండు మెయిల్స్ ని ఇలానే గ్రాన్టింగ్  ఇస్తే ఏ ఎకౌంటు ఓపెన్ చేసిన రెండో ఎకౌంటు ఓపెన్ చేస్కోవచ్చు ( రెండు మెయిల్స్ లో గ్రాన్టింగ్ దీనిది దానికి దానిది దీనికి ఇవ్వాలి ) .


Thanks for watching my Post 
ఈ పోస్ట్ పై సందేహాలు comment box లో తెలియజేయగలరు నేను తప్పక సమాదానం ఇస్తాను 


 ఈ పోస్ట్ ఉపయోగకరమని మీరు బావించినట్లైతే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. 

 మరిన్ని టెక్నికల్ పోస్ట్ లు,వీడియోస్ కోసం 

మా ఫేస్బుక్ పేజి ని లైక్ చేయండి : www.facebook.com/heerasolutions

మా యూటుబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేస్కొండి : www.youtube.com/rayarakula

రాయరాకుల కర్ణాకర్