మన మొబైల్ లో మనం రోజు వాట్స్ ఆప్ చాటింగ్ , హైక్ , ఫేస్బుక్ లాంటివి ఎన్నోపర్సనల్ మెంటైన్ చేస్తుంటాము. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మన మొబైల్ లో మన మిత్రులు అడగవచ్చు. లేదా ఇంట్లో ఫోన్ ని మనం వాడుతున్నాం అనుకుందాం . మరి అలాంటప్పుడు చాల కష్టం అవుతుంది . మనం వాట్స్ ఆప్ లో ఎం చాట్ చేసామో చూస్తారనే బయం ఉంటుంది .
లేదా ఒక మొబైల్ లో ఒకరు మాత్రమే వాట్స్ ఆప్ , హైక్ , ఫేస్బుక్ లాంటి అప్లికేషను ని వాడవచ్చు (external ఆప్స్ తో వాడడం వేరే విషయం) మరి ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషను లేకుండా secure గా మైంటైన్ చేయడం లెనోవో k3 నోట్ లో సాద్యం,సులభం మరి ఇదే విషయం పై వీడియో చేసాను .
తప్పక వీడియో చూడండి. వీలైతే రెండు వాట్స్ యాప్ లు కూడా వాడుకోండి. చాల సులభామైనా పద్ధతి . తప్పక మీకు అందరికి నచ్చుతుందని బావిస్తున్నాను .
వీడియో మనకు ఉపయోగకరమని బావిస్తే నలుగురికి తెలియజేసి ఆనందించగలరు .
వీడియో లింక్ : https://youtu.be/wSW9_CMQtF4
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి