23, నవంబర్ 2014, ఆదివారం

Photoshop Tools Bar Videoఫోటోషాప్ ని ఉపయోగించి అద్బుతమైనా ఫోటో ఎఫెక్ట్స్ డిజైన్స్ create చేయవచ్చు అని మనందికి తెలుసు అలా ఫొటోస్ డిజైన్ చేయాలనీ అందరికి ఉంటుంది  కాని ఫోటోషాప్ లో ఎడిటింగ్ చేయడం అందరికి రాదూ ..

అది రావాలంటే ముందుగా మనకి అందులో ఉన్న టూల్స్ గురించి ఎంతో కొంత అవగాహనా తప్పక ఉండాలి . అలా అయితేనే మనం ఏదైనా ఫొటోస్ డిజైన్ చేయవచ్చు.. 

ఈ ఫోటోషాప్ టూల్స్ పై ప్రతిఒక్కరికి  కొంత అవగాహనా తీసుకరావాలనే ఉద్దేశం తో నేన్ ఈ ఫోటోషాప్ బేసిక్ టూల్స్ వీడియో ని మీకు అందిస్తున్నాను . ఈ వీడియో రెండు పార్ట్ లలో ఉంటుంది .. 


పార్ట్ 1 వీడియో ఈ క్రింది లింక్ ద్వారా చూడవచ్చు ..

Photoshop Tools Bar Part 1 Video link  : http://bit.ly/HSPStoolsPhotoshop Tools Bar Part 2 Video link: www.bit.ly/HSPStools2
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయగలరు . అదే విధంగా ఈ వీడియో పై ఏవైనా సందేహాలు,సలహాలు  ఉన్నచో కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు . 

మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా యుట్యూబ్ ఛానల్ ని subscribe చేస్కోగలరు : www.bit.ly/HSrayarakula

www.heerasolutions.blogspot.com
www.youtube.com/rayarakula
www.facebook.com/heerasolutions
https://www.facebook.com/groups/PCSolutions4u/

రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com
www.facebook.com/rayarakula

9, నవంబర్ 2014, ఆదివారం

SBI mobile Banking

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని పొందుటకు ముందుగా

MBSREG to 9223440000 sms


చేయాలి వెంటనే వచ్చే మెసేజ్ లో మీకు ఒక యూసర్ id అండ్ ఒక పిన్ ఇవ్వడంజరుగుతుంది .. ఆ తర్వాత దగ్గర లో ఉన్నatm లోకేల్లి మీ atm కార్డు సహాయం తోమొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేస్కోవాలి .. అంతేఇప్పుడు


https://mobile.onlinesbi.com/sbidownloader/DownloadApplication.action

ఈ సైట్ నుంచి మీ మొబైల్ కి సంబంధించిన అప్లికేషను ని డౌన్లోడ్చేస్కొని మీ యూసర్ id తో లాగిన్ అవ్వాలి .అంతే ఇక బ్యాంకింగ్ మొత్తం మీ మొబైల్ నుంచే చేస్కోవచ్చు .


www.heerasolutions.blogspot.com
www.youtube.com/rayarakula
www.facebook.com/heerasolutions

2, నవంబర్ 2014, ఆదివారం

How To Create Water Drops On Leaf In Photoshop


ఫోటోషాప్లో  డిజైనింగ్ లేదా ఆల్బం డిజైనింగ్ చేసే సమయం లో అట్రాక్షన్ కొరకు మనం వివిధ రకాలుగా డిజైన్ లను చేస్తూ ఉంటాం అందులో బాగంగా ఒక నీటి బిందువును తయారు చేసి దానిని మనం వేరే psd లలో కావచ్చు లేదా ఇంకా ఎక్కడైనా ఫోటోలపై వాడుకోవడానికి అలాంటి నీటి బిందువును  ఫోటోషాప్ ని ఉపయోగించి   ఎలా డిజైన్ చేయాలి . అనేది మనం ఈ క్రింది వీడియో లో చూడవచ్చు .

ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు మెయిల్ ద్వార లేదా కామెంట్ ద్వార తెలియజేయగలరు .
రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com

Light Brust Effect .. Photoshop

         
ఫోటోషాప్ ని ఉపయోగిస్తూ టెక్స్ట్ ని కావచ్చు లేదా ఇంకా ఇతర ఏదైనా లేయర్ లో లైటింగ్ బృస్ట్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది .. ఈ క్రింది వీడియో లో చూపించాను .. 

ఈ క్రింది వీడియో ని తప్పక చూడగలరు ..  ఈ వీడియో పై మీ అభిప్రాయన్ని కామెంట్ రూపం లో లేదా నా మెయిల్ id లేదా నా నెంబర్ నుంచి నాకు తెలుపగలరు .. రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com