21, మే 2013, మంగళవారం

SMPS Working Trick

 ప్రతి  సిస్టం (కంప్యూటర్) కి పవర్ సప్లయ్ అవసరం, పవర్ సప్లయ్ లేకుండా మనం సిస్టం ను ఆన్ చేయలేము.  అలాంటి పవర్ ని సమపాళ్ళలో అందించే SMPS (Switched-Mode Power Supply) కొత్తది కొన్నప్పుడు చెక్ చేయకుండా ఛాంబర్ లో అమర్చకుడదు(ఒక వేల అమర్చితే పవర్ లో తేడాలు వస్తే మదర్ బోర్డు పాడౌతుంది) .

SMPS  సరిగా పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఈ పోస్ట్ ను తప్పక చూడాల్సిందే.

--> ముందుగా SMPS ను తీసుకొనండి.
















-->SMPS  లోని కేబుల్స్ వివరణ:

పవర్ కేబుల్స్:
1)  పవర్ కేబుల్ ని లాంగ్ లెంత్ కేబుల్ అని కూడా అంటారు . ఇందులో  20+4 పిన్స్ ఉంటాయి(ఓల్డ్ మదర్ బోర్డు లో 20 పిన్స్ మాత్రమె ఉండే అవకాసం ఉంది).
--) ఈ క్రింద చూపించిన విదంగా పవర్ కేబుల్స్ ఉంటాయి.
మొలక్స్(molex)
1) వీటిని మొలక్స్ అని అంటారు ఇవి SMPS నుంచి  DVD-ROM కి మరియు హార్డ్ డిస్క్ కి పవర్ ను అందిస్తాయి.



2) ప్రస్తుత కాలం లో ఈ మొలక్స్ కి బదులు SATA పవర్ కేబుల్స్ వస్తున్నాయి. అవి ఈ క్రింది విధంగా ఉంటుoది.
3) వాటిని ఈ క్రింద చూపిన విధంగా హార్డ్ డిస్క్ కు గాని DVD రొం కి గాని కనెక్ట్ చేస్తారు.


4) ఒక వేల మీ SMPS ఓల్డ్ అయి ఉంది హార్డ్ డిస్క్ లేటెస్ట్ ఐ వుంటే ఈ విడమైనా కేబుల్ తో వాటిని కనెక్ట్ చేయచ్చు 

ఇక పోతే అస్సలు ఈ SMPS పని చేస్తుందో లేదో అని తెలుసు కోవడానికి మీ SMPS యొక్క పవర్ కేబుల్ లోని 
"Green మరియు Black" పిన్స్ ని ఏదైనా ఒక చిన్న వైర్ తో క్రింద చూపిన విదంగా జత చేయాలి 



--} పైనా చూపిన విధంగా 14th పిన్ ని మరియు 13, 15, 16 బ్లాక్ పిన్స్ లో ఏదైనా ఒక దానిని కనెక్ట్ చేయాలి.


--} తర్వాత మీ SMPS కి పవర్ సప్లై చేయండి( power కి కనెక్ట్ చేయండి)




--} పవర్ సప్లై అవ్వగానే మీ SMPS లోని వెనుక బాగం లో ఉన్న ఫ్యాన్ తిరగడం స్టార్ట్ అవ్తుంది..
ఫ్యాన్ తిరుగు తుంది అంటే మీ SMPS సరిగానే వర్క్ అవ్తుంది అని తెలుస్తుంది.
ఫ్యాన్ తిరుగుతుంది కదా అని వెంటనే power డిస్కనెక్ట్ చేయకండి ఒక నిముషం వరకు వెయిట్ చేయండి. ఫ్యాన్ అదే పనిగా తిరుగు తుంది అంటే మీ SMPS వర్క్ అవ్తుంది అని అర్ధం. ఒక వేల ఫ్యాన్ తిరగడం మద్యలో ఆగిపోతే SMPS ప్రాబ్లం లో ఉందని అర్ధం.


-థాంక్స్ ఫ్రెండ్స్  

ఒక వేల మీకు ఈ పోస్ట్  నచ్చినట్లయితే  మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయగలరు.
అదే విదంగా ఈ పోస్ట్ కి సంబంధించి ఎ విధమైనా సందేహాలు మరియు సలహాలు ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియ జేయగలరు నేను తప్పక స్పందిస్తాను.