7, మార్చి 2014, శుక్రవారం

How To Type Rupee Symbol

            

                     ప్పుడు మన ఇండియన్  కరెన్సీ కి కూడా ఒక సింబల్ వచ్చేసింది, ఏవైనా ప్రైస్ వేసే ముందు ఈ రూపీ సింబల్ వేసేస్తున్నారు. అయితే ఈ సింబల్ ని కూడా మనం కూడా టైపు చేసుకొనుటకు చిన్న ఫైల్ ని డౌన్లోడ్  చేసుకుంటే సరిపోతుంది. 
      క్రింది ఇమేజ్ లో చూసినట్లయితే రూపీ సింబల్ పెట్టేసి తర్వాత 100 రాసాను అంటే 100 రూపాయలు అని ఈజీ గా అర్ధం అవుతుంది. ఇలా నేన్ మైక్రో సాఫ్ట్ ఆఫీస్ లోని వర్డ్ లో రాసాను .. ఇలా ఫాంట్స్ సపోర్ట్ చేసే ఎ అప్లికేషను లోనైనా , సాఫ్ట్వేర్ లో నైనా (Microsoft office , photoshop, page maker etc)ఇలా రూపీ సింబల్ ని వాడవచ్చు.
→ అది ఎలానో తెలుసుకోవాలంటే ఈ పోస్ట్ ని తప్పక చూడాల్సిందే.

ముందుగా ఇండియన్ రూపీ ఫాంట్ ని డౌన్లోడ్ చేస్కోవాలి . ఫాంట్ ను డౌన్లోడ్ చేసుకొనుటకు క్రింది  లింక్ పై లేదా క్రింది రూపీ సింబల్ పై క్లిక్ చేయండి.


 ఈ ఫాంట్ ని డౌన్లోడ్ చేసుకొన్న తర్వాత   

విండోస్ XP ఆపరేటింగ్ సిస్టం
 వాడుతున్న వారు అయితే  డౌన్లోడ్ అయినా ఫాంట్ ని  C:\WINDOWS\Fonts ఈ లొకేషన్ లో పేస్టు చేయండి 
(లేదా)  
Start > Run (win+r) లో fonts అని టైపు చేసి వెంటనే వచ్చిన విండో లో డౌన్లోడ్ చేసిన ఇండియన్ రూపీ ఫాంట్ ని పేస్టు చేయండి.

                                 విండోస్ 7 , 8 ఆపరేటింగ్ సిస్టం  వాడుతున్న వారు సింపుల్ గా డౌన్లోడ్ ఐన ఫాంట్ కి రైట్ క్లిక్ చేసి ఇంస్టాల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే సరిపోతుంది.
     ఫాంట్ ఇన్స్టాల్ ఐన తర్వాత ఫాంట్స్ సపోర్ట్ చేసే ఒక అప్లికేషను ని ఓపెన్ చేసి  ఫాంట్స్ లో Rupee Foradian ని సెలెక్ట్ చేసుకొని మీ కీబోర్డ్ లో ని  tlide సింబల్ ని ప్రెస్ చేస్తే చాలు రూపీ సింబల్ వస్తుంది.

(old keyboard)

 (New Keyboard)
           ఇలా రూపీ సింబల్ ని టైపు చేస్కోవచ్చు. రూపీ సింబల్ తర్వాత రాసిన అక్షరాల ఫాంట్ నచ్చక పోతే రూపీ సింబల్ ని మినహాయించి మిగితా ఫాంట్స్ ని చేంజ్ చేస్కోవాలి. 


ఈ post పై ఎలాంటి సందేహాలు కాని సలహాలు కాని ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను తప్పక సమాదానం ఇస్తాను.

  మా బ్లాగ్ అప్డేట్ లను మీ మెయిల్ కి పంపించడానికి బ్లాగ్ రైట్ సైడ్ లోని సబ్స్క్రయిబ్ ! బాక్స్ లో మీ మెయిల్ అడ్రస్ టైపు చేసి subscribe బటన్ పై క్లిక్ చేయండి. 
 మా టెక్నికల్ వీడియో ఛానల్ ని subscribe చేసుకొనుటకు మా బ్లాగ్ రైట్ సైడ్ లో ఉన్న క్రింది ఫోటో వలె ఉన్న YouTube బటన్ పై క్లిక్ చేయండి.


ఫేస్బుక్ అప్డేట్స్ కోసం  మా పేజి ని లైక్ చేయండి : www.facebook.com/heerasolutions

మా టెక్నికల్ వీడియోస్ కోసం youtube ఛానల్ ని subscribe చేస్కొండి :
www.youtube.com/rayarakula

♥♥ ధన్యవాదాలు ♥♥


రాయరాకుల కర్ణాకర్