ప్రస్తుత కాలం లో వాట్స్ ఆప్ ఎంత పాపులర్ నో మనందరికీ తెలుసు
అయితే ...
ఇంత వరకు సంవత్సరానికి 55 రూ|| చొప్పున తీస్కోని మనకి సర్వీస్ ని అందించేవారు .
అయితే ఇటివల కాలం లో ఎలాంటి రూపాయి ఆశించకుండా అందరికి లైఫ్ టైం సర్వీస్ ని అందించింది.
మరి ఎం జరిగి ఉంటుంది అంటే .. వివరంగా చెప్తాను ,,, వినుకోండి
ఇదివరకు మన వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్కోన్తుంది. అంటే ఆదాయం మన వద్ద నుంచి వస్తుంది కావున సరిపోయింది . మరి ఇప్పుడు ఎటువంటి ఆదాయం లేదు మరి ఎలా అంటే . ఇదవరకు డబ్బులు పే చేసాము కావున ఎలాంటి ఆడ్స్ మన వాట్స్ ఆప్ లో రాకపోయేవి. కాని ఇప్పుడు ఫ్రీ సర్వీస్ కావున ఇక పై మన వాట్స్ ఆప్ లో ఆడ్స్ వచ్చేస్తాయి. చికాకు పెట్టేసి చిరాకు పుట్టిస్తాయి.
సంవత్సరానికి మనం ఇచ్చే 55 రూ కన్నా ఆడ్స్ ద్వారా ఒక్కరోజులో వచ్చే ఆదాయం 1000 రెట్లు ఎక్కువగా ఉందంటున్నారు విజ్ఞాన నిపుణులు.
ఇంత వరకు ఎలాంటి ఆడ్స్ లేకుండా ప్రశాంతగా చాట్ చేస్కోన్నాము కదా . ఇప్పుడు ఇక ఎలానో ఏంటో. నాకు కూడా చాల ఫికర్ ఐతంది. చిరాకు పుట్టిస్తాయి కావున .
మరి పాపం #markzukerberg గారు ఆసితిలో 99% ఇచ్చాడు కదా మరి మల్లి కొంత అయినా సమకూర్చుకోవాలి కదా .
ఇది వాట్స్ ఆప్ లైఫ్ టైం validity అస్సలు కథ
నా మట్టుకు మాత్రం ఎప్పటి లాగే hike నే ఎక్కువగా వాడుతాను.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి