22, జనవరి 2015, గురువారం

Whats App In Computer


వాట్స్ యాప్ వినియోగదారులకి ఒక శుభవార్త 

ఇక నుంచి వాట్స్ యాప్ మీ మొబైల్ లోనే కాదు  మీ కంప్యూటర్ లో ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా వాడుకోవచ్చు.

దీనికోసం  కేవలం మీ మొబైల్ లో లేటెస్ట్ వెర్షన్ వాట్స్ ఉంటె చాలు.

వాట్స్ యాప్ లేని వారు మరియు ఓల్డ్ వెర్షన్ వాడుతున్న వారు మీ వాట్స్ యాప్ ని అప్డేట్ చేస్కోవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి అప్డేట్ చేస్కోవచ్చు ముందుగా కావలసినవి మీ సిస్టం మరియు మొబైల్ ఒకే నెట్వర్క్ పై ఉండేలా చూస్కోండి (వై ఫై)

→ మీ మొబైల్ లో వాట్స్ యాప్ ఓపెన్ చేసి క్రింది స్టెప్స్ ని ఫాల్లో అవ్వండి.

→ వాట్స్ యాప్ ఓపెన్ చేసి  మెనూ ఆప్షన్ లో కి వెళ్ళాలి.

→ అక్కడ WHATS APP WEB అని ఒక ఆప్షన్ ఉంటుంది దానిని టాప్ చేయండి.


→ ఇప్పుడు QR కోడ్ స్కాన్ స్కానింగ్  అడుగుతూ కెమెరా ఓపెన్ అవుతుంది.

→ ఇప్పుడు మీ కంప్యూటర్ లోweb.whatsapp.com చేయాలి .

→ అక్కడ పైన ఇమేజ్ లో చూపినట్లు ఒక QR CODE వస్తుంది.

→ ఈ కోడ్ ని మన మొబైల్ తో స్కాన్ చేయాలి

→ స్కానింగ్ లో recognize అవ్వగానే వెంటనే  DONE అని వస్తుంది .

→ ఇప్పుడు సిస్టం లో మన మెసేజ్ లతో పాటు దాదాపు అన్ని ఆప్షన్స్ తో  సిస్టం లో వాట్స్ యాప్ ని వాడుకోవచ్చు .


( విండోస్ , బల్క్బెర్రి లాంటి వారు Whats app web ఆప్షన్ ని ఎంచుకొనుటకు క్రింది ఇమేజ్ లో తెలిపిన విధంగా చేయండి )


ఈ పోస్ట్ ఉపయోగకరమని మీరు బావిస్తే మీ మిత్రులకు కూడా షేర్ చేసి వారికి సహాయపడగలరు.
ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు. నేను తప్పక సమాధానం ఇస్తాను . 

రాయరాకుల కర్ణాకర్
rayarakula.karnakar@gmail.com
9014819428

4 వ్యాఖ్యలు:

 1. Hi Bro,
  Do you have any idea about when this feature can be available for Apple phones.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మిత్రులు కరుణాకర్ గారికి నమస్సులు!

  మీరు పైన తెలిపిన విధంగా నేను నా కంప్యూటర్‍లో వాట్సప్‍ను వాడగలుగుతున్నాను. మీకు అనేకానేక ధన్యవాదాలు!

  ఇలాగే...hikeకును...telegramకును ఇలా వాడడానికి ఏవైనా మార్గాలున్నాయా తెలుపగలరు.

  మీతో నేను వ్యక్తిగతంగా మాట్లాడడానికి మీకు అభ్యంతరం లేకపోతే నా gmailకు మీ ఫోన్ నంబర్ తెలుపగలరు.
  నా gmail address: gundumadhusudhan555@gmail.com

  ధన్యవాదములతో...
  గుండు మధుసూదన్

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మన్నించాలి. మీరు మీ ఫోన్ నంబరును దిగువన తెలిపారు. ధన్యవాదాలు!

  ప్రత్యుత్తరంతొలగించు