3, ఏప్రిల్ 2014, గురువారం

copy to folder & move to folder

     ఏదైనా ఫైల్ ని కాపీ చేయాలి అంటే ఫైల్ ని కాపీ చేసి ఎక్కడైతే కాపీ కావాలో అక్కడ పేస్టు చేస్తాము అదేవిధంగా మూవ్ చేయాలి అంటే ఫైల్ కి రైట్ క్లిక్ చేసి కట్ పై క్లిక్ చేసి ఎక్కడికైతే మూవ్ చేయాలి అనుకున్నామో అక్కడ పేస్టు చేస్తాము .Send To అనే ఆప్షన్ కూడా పెండ్రివ్ లేదా మెమరీ లకు డైరెక్ట్ గా కాపీ చేయుటకు పనికొస్తుంది. లొకేషన్ డైరెక్టరీ తెలిసి ఉన్న లేదా  దగ్గరలో ఉంటె ఇలా కాపీ కట్ చేసి కాపీ మూవ్ లాంటివి  ఈజీ గా చేస్తాము కాని కొంచం ఎక్కువ ఫోల్దేర్స్ ఉన్న లొకేషన్ లో కి ప్రతి సారి వెళ్లి  కాపీ చేయలేము. ఒక వేల అలా చేయాల్సి వస్తే కొంచం కస్టపడి  అయితే కొంచం రిస్క్ ని తప్పించడానికి చిన్నగా రిజిస్ట్రీ మార్పులు చేస్తే సరిపోతుంది..  నేన్ మార్పులు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. .అంటే రైట్ క్లిక్ చేస్తే చాలు copy to folder & move to folder అనే ఒప్షన్స్ ద్వార ఈజీ గా కాపీ అండ్ మూవ్  చేస్కోవచ్చు.

ఇక్కడ అటాచ్ చేసిన ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి.



 డౌన్లోడ్ ఐన ఫైల్ ని విన్రార్ సహాయం తో ఎక్స్ట్రాక్ట్ చేయండి. అందులో ఉన్నరెండు ఫైల్స్ ని డబల్ క్లిక్ చేయండి . రిజిస్ట్రీ ఎంట్రీ కన్ఫర్మేషన్ అడుగుతుంది ఎస్ అని కొట్టండి. 

   అంతే ఇకపై ఏదైనా ఫైల్ కి రైట్ క్లిక్ ఇవ్వగానే క్రింది ఇమేజ్ లో వాలే Copy To Folder మరియు Move To Folder అని కనిపిస్తాయి. 


సో ఈ options వలన కాపీ అండ్ మూవ్ అనేది సులభంగా అయిపోతుంది. ఏవైనా ఫైల్స్ ని ప్రతి సారి ఒకే లొకేషన్ లోకి కాపీ కాని మూవ్ కాని చేయాల్సి వచ్చినపుడు వీటి సహాయం తో ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటే చాలు మిగితా సార్లు ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయి ఉంటుంది. 


 ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు కాని సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అదేవిధంగా ఈ పోస్ట్ గనుక ఉపయోగకరమని మీరు బావిస్తే ఇతరులకు ఇది షేర్ చేసి సహాయపడండి... 

ఫేస్బుక్ :  www.facebook.com/heerasolutions

మా పోస్ట్ అప్డేట్ లను ఈమెయిలు ద్వార పొందుటకు  మీ మెయిల్ id  ఎంటర్ చేసి సబ్స్క్రయిబ్ చేస్కొండి . 

Enter your email address:

మా టెక్నికల్ వీడియోస్ ని మెయిల్ ద్వార పొందుటకు youtube  ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేస్కొండి.