27, జులై 2016, బుధవారం

Android Operating System for PC (virtual Machine)

మీ విండోస్ కంప్యూటర్లో ఆండ్రాయిడ్ లాలీపాప్ ఇంస్టాల్ చేసుకోవచ్చని తెలుసా...

అది కూడా విండోస్_లో ఏ ఒక్క చిన్న సెట్టింగ్ కూడా మార్పు చేయకుండా! నేను ఆల్రెడీ నా కంప్యూటర్లో ఇంస్టాల్ చేసుకున్నాను... బాగానే వర్క్ చేస్తోంది.

కానీ వైఫై, బ్లూటూత్ వంటి కొన్ని ఫీచర్లు వర్క్ చేయకపోవచ్చు. మీరూ ప్రయత్నించి చూడండి...

వింటుంటే ఇదేదో క్లిష్టతరమైనదిలాగా అనిపించవచ్చు కాని చాలా చాలా ఈజీ. ముందుగా ఈ రెండు సాఫ్టువేర్స్ డౌన్లోడ్ చేసుకోగలరు:-
నెక్స్ట్ ఈ ట్యుటోరియల్ వీడియో ఫాలో
అవ్వండి:-

watch this video (వీడియోలో వర్చువల్ మెషీన్ సెట్టింగ్స్_లో 2జీబీ ర్యామ్, సౌండ్ కార్డ్ రిమూవ్ చేయడం చేసారు కాని సౌండ్ కార్డ్ రిమూవ్ చేస్తే ఆండ్రాయిడ్ నుంచి సౌండ్ రాదు కనుక ఆ స్టెప్ స్కిప్ చేయండి, అలాగే ర్యామ్ 2జీబీకి సెట్ చేయడం చూపించారు బట్ మీ సిస్టంలో ర్యామ్ కనీసం 4జీబీ ఉన్నప్పుడే అలా 2జీబీ సెట్ చేయాలి.

లేదా మీ సిస్టమ్ కేవలం 2జీబీ ర్యామ్ మాత్రమే కలిగి ఉన్నట్లైతే వర్చువల్ మెషీన్_లో ర్యామ్ 512ఎంబీ మాత్రమే సెట్ చేయాలనేది గుర్తించగలరు. అలాగే నెట్వర్క్ అడాప్టర్ వద్ద bridged సెలెక్ట్ చేయడం చూపించారు.

ఒకవేళ ఆండ్రాయిడ్_లో నెట్ రాకపోతే bridged కాకుండా NAT ట్రై చేసి చూడండి.


26, జులై 2016, మంగళవారం

hike messenger లో కొత్త అప్డేట్..

hike  messenger  లో కొత్త అప్డేట్.. 

ఇన్నిరోజులు  కేవలం  చాట్  థీమ్ కేవలం  అక్కడ  ఉన్న ఇమేజ్  లను మాత్రమే  పెట్టుకొనేలా  ఉండేది .. 
కాని  ఇప్పుడు  వచ్చిన  కొత్త  అప్డేట్  లో  మనకు  నచ్చిన  ఫోటో,వాల్పేపర్  ని  చాట్  థీమ్  గా పెట్టుకునే  అవకాశం  వచ్చింది . వాట్స్  యాప్  లో  ఇది  ఎప్పటి నుంచో  ఉంది  కదా  అని  అనుకోవచ్చు  కాని దానికి  దీనికి  చాల తేడా  ఉంది . వాట్స్ యాప్  లో మనం  పెట్టిన వాల్ పేపర్  అన్ని  చాట్  బాక్స్  లోను అదే  కనిపిస్తుంది . కాని హైక్  లో మనం  పెట్టిన  చాట్ థీమ్ కేవలం  ఎవరి చాట్ బాక్స్ లో పెట్టామో  అందులోనే  కనిపిస్తుంది.ఇలా మనకి నచ్చిన చాట్ థీమ్స్ ఒక్కొకరికి  ఒక్కొక్కటిగా  పెట్టుకోవచ్చు .


వాస్తవానికి  ఇది  మంచి  అప్డేట్  అని  చెప్పుకోవాలి .

పర్సనల్  గా ఇద్దరు  ఇష్టపడే  ఇమేజ్  ని చాట్ థీమ్  గా  మార్చుకొంటే  చాల  బాగుంటుంది. స్వీట్  మెమోరీస్  లాంటివి  ప్రత్యేకంగా  పెట్టుకోవచ్చు  కావున ఆనంధకరముగా  కూడా  ఉంటుంది . తప్పక  ట్రై  చేయండి .

16, జులై 2016, శనివారం

Google keyboard new update on Android

Google keyboard, Google indic keyboard లో కొత్త అప్డేట్ ...

సెట్టింగ్స్  లో  కీబోర్డ్  సెట్టింగ్స్  లో  theme అనే  ఆప్షన్  ఎంచుకొనుట 
ఇప్పుడు కీబోర్డ్ సపోర్ట్ చేస్తుంది మొత్తం 15 రకాల థీమ్స్ ని అంతే కాదు మనకి నచ్చిన మరియు పర్సనల్ ఫొటోస్ ని కూడా కెయ్బోర్ద్ బాక్గ్రౌండ్ గా పెట్టుకోవచ్చు..

ఈ క్రింది ఇమేజ్లను చూస్తే మీకే అర్ధం అవుతుంది.ట్రై చేయండి చాల బాగుంది.

కేవలం మీరు చేయవలసిందల్లా ప్లే స్టోర్ నుంచి కెయ్బోర్ద్ ని అప్డేట్ చేస్కోవడం. మల్లి సెట్టింగ్స్ లో కీబోర్డ్ సెట్టింగ్స్ లో థీమ్స్ ఆప్షన్ ఎంచుకొని మీకు నచ్చిన థీమ్ ని సెట్ చేస్కోవడం మాత్రమే....కావలసిన  థీమ్  పెట్టుకొనుట లేదా  పర్సనల్ ఇమేజ్  ని పెట్టుకొనుట (1st theme)

Theme పెట్టున  వెంటనే  కీ బోర్డు థీమ్  తో కనిపించుట 
google keyboard play store link : click here

google indic keyboard play store link : click here

8, జులై 2016, శుక్రవారం

Met with Great person

నాలుగు రాష్ట్రాలకు గల నిటి పారుదల శాఖ రంగం లో అత్యుతమ నిపుణులు శ్రీ ఎస్. కరుణాకర్ గారితో నేను.

ఎంత గొప్ప మహోన్నత వ్యక్తిఅంటే మాటలలో చెప్పలేము.. అంత గొప్ప వ్యక్తి కేవలం నన్ను కలుసుకోవడానికి హనంకొండ కి వచ్చి ఒక సాధారణ వ్యక్తి వలే నా వర్క్ ప్లేస్ కి వచ్చి మీట్ అయ్యాడు.

వారిని చూస్తే, మాట్లాడితే తప్ప ఆ గొప్పదనం గురించి తెలుస్కోలేక పోయాను అది నాకు వారికి ఉన్న వ్యత్యాసం.

ఒక గొప్ప వ్యక్తిని కలిసాను అనే ఆనందం ఇప్పటికి అలానే ఉంది. వారిని కలిసి మాట్లాడి , సాధారణ వ్యక్తులకి ప్రవేశం లేని వరంగల్ క్లబ్ కినన్ను తీసుకొని వెళ్లి కూర్చొని భవిష్యత్తులో సాంకేతికం అభివృద్ధి గురించి మాట్లాడుకొని తిరిగి కలిసి భోజనం చేసి ఎన్నోవిషయాలు తెలుసుకొని చాల సంతృప్తి పొందాను.

అస్సలు వారిని కలవడం నాకు మహాబాగ్యం.

గొప్పగొప్ప వ్యక్తులను కలిస్తే ఆ సంతోషమే వేరండి.

Thank you So Much కరుణాకర్ గారు.

Airtel Offers 1GB 4G Data Free For 28 Days

ఎయిర్టెల్ 4g Sim వినియోగదారులందరికి శుభవార్త

ఎయిర్టెల్ ఇప్పుడు అందిస్తుంది 1 జిబి 4జి డేటా ఉచితంగా... 28 రోజుల వరకు

మై ఎయిర్టెల్ అప్లికేషను ఇన్స్టాల్ చేయండి. 4జి డేటా స్వంతం చేసుకోండి. యాప్ లో free 4g 1gb data అనే ఆప్షన్ పై ట్యాప్ చేయండి సరిపోతుంది.

స్పీడ్ అద్భుతంగా 11 mbps వస్తుంది.. ఈ ఫోటో లో స్పీడ్ టెస్ట్ నెం చేసినదే.. మీ కన్ఫర్మేషన్ కొరకు నాకు వచ్చిన మెసేజ్ కూడా డిస్ప్లే చేస్తున్నాను


or


Dail *567# select win 4G u will get 1GBథాంక్ యు ఎయిర్టెల్గమనిక: ఈ ఆఫర్ కేవలం 4జి సిం వారికి మాత్రమే
 

5, జులై 2016, మంగళవారం

Vector Designs

వీటిని వెక్టార్ డిజైన్స్ అంటారు.. వీటికి మంచి కలర్ వేసి లేదా gradient వేసి కార్నోర్ లో పెడితే చాల బాగుంటది. ఈ ఇమేజ్ ని డౌన్లోడ్ చేస్కొని.. వాడండి.
బ్లాకు లో కావాలంటే multiply పెట్టుకున్న సరిపోతాది.

open the image right click and save image .thats it