24, సెప్టెంబర్ 2014, బుధవారం

Bank A/C +BSNL sim


     

     బ్యాంకు ఖాతా తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా బీఎస్ఎన్ఎల్సిమ్ కార్డులు బోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీప్రారంభించిన జనధన యోజన పథకం కింద పశ్చిమగోదావరి జిల్లాలోబీఎస్ఎన్ఎల్ ఈ పథకాన్ని ప్రవేశపెడుతోందని ఆ సంస్థజీఎం అనంతరామ్ తెలిపారు. డిసెంబర్ 10 వరకు ఈఅవకాశం కల్పిస్తామని అన్నారు . ఈపథకం కిందబ్యాంకు ఖాతా తెరిస్తే ఉచితంగా జీవితబీమా సదుపాయం కూడాలభిస్తుంది. ఇప్పుడు ఈ సిమ్ కార్డు సదుపాయం అదనం

Chinna Prashnaమిత్రులారా ?నాదొక చిన్న ప్రశ్న ..మీరు తప్పక చెప్పాలని ఆశిస్తున్నాను ..→ కంప్యూటర్ ని తెలుగులో ఏమంటారు ?→ what do you Call Computer in Telugu ?ganana yantram matram kaadhu ganana yantram ante calculator

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

Frames PSD


ఈ ఇమేజ్ లో కనిపించే ఫ్రేమ్స్ యొక్క పిఎస్ డి(ఫోటోషాప్ డాక్యుమెంట్) ఫైల్స్ ని డౌన్లోడ్ చేస్కోనుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి 


                                                             Click here to Download