1 Bit = Binary Digit
8 Bits = 1 Byte
1024 Bytes = 1 Kilobyte
1024 Kilobytes = 1 Megabyte
1024 Megabytes = 1 Gigabyte
1024 Gigabytes = 1 Terabyte
1024 Terabytes = 1 Petabyte
1024 Petabytes = 1 Exabyte
1024 Exabytes = 1 Zettabyte
1024 Zettabytes = 1 Yottabyte
1024 Yottabytes = 1 Brontobyte
1024 Brontobytes = 1 Geopbyte
1024 Geopbyte = 1 Saganbyte
1024 Saganbyte = 1 Pijabyte
1024 Pijabyte = 1 Alphabyte
1024 Alphabyte = 1 Kryatbyte
1 Amosbyte = 1024 Kryatbyte
1024 Amosbyte = 1 Pectrolbyte
1024 Pectrolbyte = 1 Bolgerbyte
1024 Bolgerbyte = 1 Sambobyte
1024 Sambobyte = 1 Quesabyte
1024 Quesabyte = 1 Kinsabyte
1024 Kinsabyte = 1 Rutherbyte
1024 Rutherbyte = 1 Dubnibyte
1024 Dubnibyte = 1 Seaborgbyte
1024 Seaborgbyte = 1 Bohrbyte
1024 Bohrbyte = 1 Hassiubyte
1024 Hassiubyte = 1 Meitnerbyte
1024 Meitnerbyte = 1 Darmstadbyte
1024 Darmstadbyte = 1 Roentbyte
1024 Roentbyte = 1 Coperbyte
15, నవంబర్ 2016, మంగళవారం
8, నవంబర్ 2016, మంగళవారం
500, 1000 రూపాయల నోట్లు చెల్లవు
రేపటి నుంచి 500, 1000 రూపాయల నోట్లు చెల్లవు . కాని వాటిని మార్చుకొనే అవకాశం 50 రోజుల వరకు ఉంది . బ్యాంకు లలో మార్చుకోవచ్చు. నల్ల ధనాన్ని నామరూపాలు లేకుండా తొలగించే ద్యేయంగా ఈ నిర్ణయం తీస్కోన్నది.
రేపు మరియు ఎల్లుండి ATM లు బంద్. రేపు ఒక్కరోజు మాత్రమే బ్యాంకులు బంద్. ATM నుంచి రోజుకు 10,000 తీస్కోనుటకు పరిమితం. వారానికి 20,000 పరిమితం.
వచ్చే నెల నుంచి కొత్త 500 రూ నోట్లు, 1000 రూ నోట్లు మరియు 2000 రూ నోట్లు రానున్నాయి .
3, నవంబర్ 2016, గురువారం
TSPSC Group II Hall Ticket Download
GROUP II HALL TICKET DOWNLOAD
► తెలంగాణలో 1,032 గ్రూప్-2 పోస్టులకు ఈనెల 11,13 తేదీల్లో రాతపరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో 1,032 గ్రూప్-2 పోస్టులకు రికార్డు స్థాయిలో 7,89,985 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈనెల 11,13 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, పేపర్-3, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2, పేపర్-4 రాతపరీక్షలు జరుగుతాయి. గ్రూప్-2 రాతపరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,911 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్-2 అభ్యర్థులకు సోమవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సూచనలు విడుదల చేసింది. అభ్యర్థులు బూట్లు తొడుక్కొని పరీక్షా కేంద్రాల్లోకి హాజరుకావొద్దని కోరింది. బూట్లతోపాటు నగలు, గొలుసులు, చెవిపోగులు, చేతిగడియారాలు ధరించి రాకూడదని సూచించింది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, మొబైల్ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, గడియారాలు, క్యాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, చేతిబ్యాగులు, పర్సులు, నోటుపుస్తకాలు, చార్టులు, రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్లు వంటివి పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురావొద్దని తెలిపింది.
► అభ్యర్థులు చేతివేళ్లపైన గోరింటాకు (మెహిందీ), ఇంక్ వంటివి లేకుండా రావాలని కోరింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించింది. హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగా లేని అభ్యర్థులు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను వెంట తెచ్చుకోవాలని తెలిపింది. పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని పేర్కొంది. ఉదయం జరిగే పరీక్షకు 8.15 గంటలకు ద్వారం (గేటు) తెరుస్తారని 9.45 గంటలకు మూసివేస్తారని తెలిపింది. మధ్యాహ్నం జరిగే పరీక్షకు 1.15 గంటల నుంచి 2.15 గంటల వరకు అభ్యర్థులను అనుమతిస్తారని పేర్కొంది. ఉదయం 9.45 గంటల తర్వాత, మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని, గేట్లు మూసివేయబడతాయని తెలిపింది. తనిఖీ ప్రక్రియ, బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల చేతివేలి ముద్ర, ఫొటో తీసుకుంటామని పేర్కొంది. ఆ వివరాలను టీఎస్పీఎస్సీకి దరఖాస్తు చేసిన వివరాలతో పోల్చిచూస్తామని తెలిపింది. ఒకరిబదులు మరొకరు పరీక్షకు హాజరుకాకుండా నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ప్రశ్నాపత్రం బుక్లెట్ కవర్లోనే ఓఎంఆర్ ఉంటుందని తెలిపింది. ప్రశ్నాపత్రం సీల్‌కు ఇబ్బంది కలగకుండా ఓఎంఆర్‌ను తీసుకోవాలని సూచించింది. గంట మోగడం లేదా ప్రకటన చేసిన తర్వాతే ప్రశ్నాపత్రం బుక్‌లెట్‌ను విప్పాలని కోరింది. ప్రశ్నాపత్రం బుక్లెట్ కోడ్ 7 నెంబర్లతో ఉంటుందని, బుక్లెట్ సిరీస్ కోడ్ రెండు డిజిట్లు (ఏబీ, బీసీ, సీడీ, డీఏ) ఉంటుందని, ఓఎంఆర్ జవాబు పత్రం7 నెండర్లతో ఉంటుందని తెలిపింది.
► ఓఎంఆర్ పత్రాన్ని బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతోనే రాయాలని సూచించింది. పెన్సిల్, ఇంక్‌పెన్, జెల్‌పెన్‌తో రాసిన ఓఎంఆర్ జవాబు పత్రాలను అనర్హతగా ప్రకటిస్తామని పేర్కొంది. ఒరిజినల్ ఓఎంఆర్ పత్రంతో పరీక్షా కేంద్రం బయటికెళ్తే ఆ అభ్యర్థిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపింది. పరీక్ష నిర్వహణను పారదర్శకంగా నిర్వహించడానికి సహకరించాలని కోరింది. అభ్యర్థులు ఎలాంటి అపోహలు నమ్మొద్దని సూచించింది. పూర్తిస్థాయి సూచనల కోసం టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సంప్రదించాలని కోరింది.
To Download Your
పై లింక్ పై క్లిక్ చేసి మీ TSPSC OTR (one time registration) నెంబర్ ని ఎంటర్ చేసి అలాగే డేట్ అఫ్ బర్త్ ని ఎంటర్ చేసి గో అనే బటన్ పై క్లిక్ చేయండి వెంటంటే మీ పేరుతో డౌన్లోడ్ అనే బుట్టిఒన్ కనిపిస్తుంది డౌన్లోడ్ అనే బటన్ పై క్లిక్ చేసి మీ గ్రూప్ 2 హాల్ టికెట్ ని పొందవచ్చు . ముందుగా ప్రింట్ తీస్కోని సరిచూస్కోగలరు.
అలాగే పరీక్షా కేంద్రము తెలియని యెడల ఒక రోజు ముందుగానే వెళ్లి చూస్కొని రాగలరు.
♥ అల్ ది బెస్ట్ ♥
read post in english : click here
25, అక్టోబర్ 2016, మంగళవారం
Whats App Video Calling
ఎప్పుడు ఎప్పుడు అంటున్న వాట్స్ యాప్ వీడియో కాల్ రానే వచ్చింది..
ఇప్పటికే దాదాపు అన్ని రకాల చాటింగ్ మెసెంజర్
అప్లికేషను లలో వీడియో కాల్ అందుబాటులోనే
ఉంది కాని వాట్స్ యాప్ లో ఎప్పటి నుంచో ప్రవేశ పెట్ట నున్న ఈ ఆప్షన్ కి చివరకి శ్రీకారం చుట్టింది. కాని
ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు కేవలం BETA టెస్టర్ యూసర్ లకి మాత్రమే
అందుబాటులోకి వచ్చింది
అస్సలు BETA టెస్టర్ యూసర్ లంటే ఎవరు ఏమిటి?
ఏదైనా సాఫ్ట్వేర్ కి లేదా
అప్లికేషను కి BETA కనిపించింది అంటే ఆ సాఫ్ట్వేర్ లేదా యాప్ ఇంకా అభివృధి దశలోనే ఉంది
అంటే డెవలప్మెంట్ లో ఉంది అని అర్ధం, కొత్తగా ఆప్షన్ లను ప్రవేశ పెట్టడాలు లేదా
యాప్ ఇంటర్ పేస్ ని మార్చడం లాంటివి. ప్రవేశ పెట్టిన ఫీచర్ ని ఆండ్రాయిడ్ యాప్
తయారీదారులు లేదా డెవలపర్లు తమ నుంచి కాకుండా ప్రజల నుంచి టెస్టింగ్ ని కోరుతారు
అంటే ప్రజలు ఎలా వాడుతున్నారు వారికి ఎక్కువగా ఉపయోగం ఏమిటి, వారికి సరైన సంతృప్తి
అందిస్తుందా లేదా అని BETA టెస్టర్ లేదా యూసర్ నుంచి ఫీడ్ బ్యాక్ రూపంలో సేకరిస్తారు,
ఇలా సేకరించిన డేటా ని మొత్తం విశ్లేషించి చివరగా యూసర్ అనుకూలతకు తగిన విధంగా ఒక
నిర్ణయం తీస్కోని అమలు చేసి ఫైనల్ గా అందరికి అందుబాటులోకి కొత్త అప్డేట్ గా
విడుదల చేస్తారు.
అయితే
మీరు చేయవలసింది ఏంటంటే వాట్స్ యాప్ BETA యూసర్ గా రిజిస్టర్ అయి వాట్స్ యాప్ ఇన్స్టాల్
చేయాలి. వాట్స్ యాప్ టెస్టర్ గా రిజిస్టర్ అవుటకు ముందుగా మీ GMAIL లోకి లాగిన్ అవ్వాలి తర్వాత ఈ క్రింది
లింక్ పై క్లిక్ చేయగలరు
ఈ లింక్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ క్రింది ఇమేజ్ లో వలే మీకు
కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తున్న BECOME A TESTER పై క్లిక్ చేయండి అంతే మీరు BETA టెస్టర్ గా మారినట్లే
ఇప్పుడు మీరు మీ ప్లే
స్టోర్ ని ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ బార్ లో ఉన్న My
apps & Games పై ట్యాప్ చేయండి ఇప్పుడు మీకు క్రింది ఇమేజ్ లో వలే
BETA అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సెలెక్ట్ చేస్కొండి అక్కడ వాట్స్ యాప్ మెసెంజర్
ఉంటుంది జస్ట్ అప్డేట్ చేయండి . సరిపోతుంది.
ఇప్పుడు సింపుల్ గా మీ
మిత్రునికి కూడా ఈ పోస్ట్ లింక్ అందచేసి యధావిధిగా చేయమని చెప్పండి . అయిపోయిన
తర్వాత సింపుల్ గా మీ మిత్రుని చాట్ బాక్స్ ఓపెన్ చేసిన కాల్ బటన్ పై క్లిక్ చేయండి
వెంటనే ఈ క్రింది ఇమేజ్ లో వలే మీకు రెండు ఆప్షన్ లు కనిపిస్తాయి ఒకటి వాయిస్
కాల్ అండ్ రెండవది వీడియో కాల్ . వీడియో కాల్ ని ఎంచుకోండి . మీ మిత్రుడు కూడా అప్డేట్
లో ఉన్నాడు కావున ఎంచక్క వీడియో కాల్ అనిభూతిని పొందవచ్చు .
గమనిక : మీరు టెస్టర్ గా రిజిస్టర్ అయినారు కావున మీకు తోచినవి
లేదా ఏదో లోటు గా ఉంది అనుకున్న సమాచారాన్ని వాట్స్ యాప్ కి ఫీడ్ బ్యాక్ ద్వార సెండ్
చేయండి తద్వారా ఆ లోటుని పూరించుకొనే అవకాశం ఉంటుంది అలాగే వాట్స్ యాప్ కి సహాయం చేసినట్లు
ఉంటుంది
మీ మిత్రుడు మరియు మీరు ఇద్దరు అప్డేట్ లోనే ఉంటేనే వీడియో కాల్
ని పొందవచ్చు
ఈ పోస్ట్ పై ఎవైన సందేహాలు సలహాలు ఉంటె తప్పక తెలియజేయండి . ఇదే
పోస్ట్ ని ఇంగ్లీష్ లో చడువుతకు ఇక్కడ క్లిక్ చేయండి
19, అక్టోబర్ 2016, బుధవారం
Get Updates on Your Mail
ఎన్నో కొత్త కొత్త ప్రోడక్ట్ లు,
ఫోటోషాప్ డాక్యుమెంట్స్
ఫోటోషాప్ వీడియోస్
సాంకేతిక సమాచారం
బ్యాంకింగ్ వివరాలు
ఏవైనా
నా వెబ్సైటు (www.rktechnics.com) లో పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ మీ మెయిల్ కి పొందుటకు నా వెబ్సైటు www.rktechnics.com ని ఓపెన్ చేసి రైట్ సైడ్ లో కనిపించే ఫాల్లో అనే బటన్ పై క్లిక్ చేయండి.
ఫాల్లో లిస్టు లో మీ ఫోటో వచ్చేస్తుంది. అంతే ఇకపై మా పోస్ట్ లన్నిమీ మెయిల్ కి సెండ్ చేయబడతాయి..
ఫోటోషాప్ డాక్యుమెంట్స్
ఫోటోషాప్ వీడియోస్
సాంకేతిక సమాచారం
బ్యాంకింగ్ వివరాలు
ఏవైనా
నా వెబ్సైటు (www.rktechnics.com) లో పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ మీ మెయిల్ కి పొందుటకు నా వెబ్సైటు www.rktechnics.com ని ఓపెన్ చేసి రైట్ సైడ్ లో కనిపించే ఫాల్లో అనే బటన్ పై క్లిక్ చేయండి.
ఫాల్లో లిస్టు లో మీ ఫోటో వచ్చేస్తుంది. అంతే ఇకపై మా పోస్ట్ లన్నిమీ మెయిల్ కి సెండ్ చేయబడతాయి..
1, అక్టోబర్ 2016, శనివారం
bathukamma songs
తెలుగు ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ నవరాత్రులు బతుకమ్మ, దేవి నవరాత్రులతో మధురమైన బతుకమ్మ సంగీతాలతో మన సాప్రదాయం కలకలలాడాలని కోరుకుంటూ...
మీ అందరికికోసం బతుకమ్మ సాంగ్స్ అందిస్తాను.
బతుకమ్మ సాంగ్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
27, సెప్టెంబర్ 2016, మంగళవారం
new feature in Whats app
మొన్నటికి మొన్న సేల్ఫీ ఫ్లాష్ ఫీచర్ వచ్చిందన్నవిషయం తెలుసుకోన్న్నము ఇప్పుడు వాట్స్ యాప్ ద్వారా తీసిన ఫోటోలకు ఎన్నో క్లిప్ ఆర్ట్స్ లని అదే విధంగా డైరెక్ట్ క్రాపు , ఫోటో తీసిన వెంటనే దానిపై ఏదైనా రాసుకొనే విధంగా మంచి మంచి ఆప్షన్ ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్ట్ దశలో ఉంది. త్వరలోనే ఈ వెర్షన్‌ని విడుదల చేస్తారు
గమనిక: ఇక్కడ ఒక విషయం గురించి తెలుసుకోవాలి. కేవలం మన స్మార్ట్‌ఫోన్ కెమెరా నుంచి వాట్సాప్ ద్వారా తీసిన ఫొటోలకు మాత్రమే ఎఫెక్ట్స్ ఇవ్వడం వీలవుతుంది. షేర్ చేసుకునే వాటికి ఎఫెక్ట్స్ ఇవ్వడం సాధ్యం కాదు.
24, సెప్టెంబర్ 2016, శనివారం
How to Hide Photos, Video and Files in your Android Mobile

మరి మొబైల్ తీస్కోని వారు చేసే పని ఏంటంటే అందులో ఉన్న ఫొటోస్ చూడడం వీడియోస్
చూడడంచేస్తుంటారు, మన మొబైల్ లో మన పర్సనల్ ఫొటోస్ కావచ్చు లేదా
వీడియోస్ కావచ్చు ఏ ఫైల్స్ అయినా ఉండవచ్చు అవి వారు చూడడం మనకి ఇష్టం ఉండదు. మరి వాటిని మనం గ్యాలరీ లో కనిపించకుండా చేస్తే , అలాగే మన వీడియోస్ వీడియో ప్లేయర్ లో కనిపించకుండా చేసేస్తే ఎలాంటి సమస్య ఉండదు కదా. అయితే చాల మంది మిత్రులు ఈ సమస్య ని ఎదురు కొనుటకు ఎన్నో రకాల అప్లికేషను లను వాడుతుంటారు. అవి మన ఫైల్స్ ని encrypt చేసేస్తాయి .కావున మనం వాటిని విడిగా access చేయలేము. వాటితో సమస్య
ఏర్పడగానే మా ఫొటోస్ పోయినాయి , వీడియోస్ పోయినాయి
ఇంపార్టెంట్ అని మోర పెట్టుకుంటారు , చేతులు కాలినాక ఆకులు
పట్టుకొంటే ఎం లాభం, అంతేగా
మరి నేను ఇప్పుడు మీకు ఈ వీడియో లో చూపించాబోయే వీడియో లో ఎలాంటి అప్లికేషన్ ని వాడకుండా మన ఫైల్స్ కి డేటా కి ఎలాంటి హాని జరగకుండా సులువుగా గ్యాలరీ లో కనిపించకుండా hide చేయడం ఎలా అనేది స్పష్టంగా తెలియజేశాను . నాకు తెలిసి ఈ వీడియో మీకు చాల బాగా ఉపయోగపడుతుందని బావిస్తున్నాను.
ఈ వీడియో మీకు ఉపయోగపదినట్లు అయితే తప్పక షేర్ మరియు లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియో లు చేసేలా నన్ను
ప్రోత్సహించండి .
rktechnics.com rktechinfo.com
fb/heerasolutions
fb.com/groups/PCSolutions4u/
రాయరాకుల కర్ణాకర్
9014819428
rayarakula.karnakar@gmail.com
www.facebook.com/rayarakula
rktechnics.com rktechinfo.com
fb/heerasolutions
fb.com/groups/PCSolutions4u/
రాయరాకుల కర్ణాకర్
9014819428
rayarakula.karnakar@gmail.com
www.facebook.com/rayarakula
21, సెప్టెంబర్ 2016, బుధవారం
facebook మార్పు సవరణ....
facebook మార్పు సవరణ....
ప్రతి పోస్ట్ కి సంబంధించిన ఎడిట్ ప్రైవసీ, సేవ్, డిలీట్ లాంటి అనేక ఆప్షన్లు మనకి రైట్ సైడ్ టాప్ లో వచ్చేసి కాని కొన్ని రోజుల క్రితం వాటిని మూవ్ చేసేసారు రైట్ బాటమ్ లొ పెట్టారు దీనికి నేను పోస్ట్ కూడా చేయడం జరిగింది.
అయితే ఆ మార్పుకి మంచి స్పందన రాకపోయేసరికి ఆలోచనకు గురియైన ఫేస్బుక్ వారు.తిరిగి ఆ ఆప్షన్ ని యదా స్థానం లోకి పంపించేసారు.. మల్లి ఇప్పుడు రైట్ టాప్ లో అందుబాటులో ఉంది
17, సెప్టెంబర్ 2016, శనివారం
How To Hide WiFi Network Signel (Video)
ఎవరైనా
మన ఇంటికి రాగానే వైఫై ఆన్ చేసి స్కాన్
చేసి అరేయ్ పాస్వర్డ్ చెప్పమని అడుగుతారు. మనకు ఇష్టం లేకపోయినా కొంచం
కష్టంగానే చెప్తాము. లేదా ఇస్తాము .
అదే
మరి మన వైఫై నెట్వర్క్ సిగ్నేల్
ఎవరికీ కనిపించకుండా కేవలం మనకు మాత్రమే కనిపించేలా
ఆక్సెస్ చేస్కొనేలా ఉంటె ఎలా
ఉంటుంది. ఈ ఆలోచననే కొంచం హ్యాపీ గా ఉంది కదా.
మరి
ఇదేంటి ఇంత పిసినారి తనమా అనుకోవచ్చు అదేం
పిసినారి తనం కాదండి బాబు. ఎన్నో సమస్యలు ఉండవచ్చు . డేటా అయిపోవచ్చు ,లేదా వాళ్ళు
ఎక్కువ డౌన్లోడ్ లు పెట్టవచ్చు దాని ద్వారా మనకి స్లో అవవచ్చు. ఇంకా ఎన్నెన్నో .
అదే మరి మన సిగ్నెల్ స్కానింగ్ లో కనిపించక పోతే అడిగేవారు తక్కువ
మన
నెట్వర్క్ సిగ్నెల్ ని కేవలం మనం మాత్రమే
చూడగలిగేలా ఏ విధింగా hide చేయాలనేది ఈ వీడియోలో క్లుప్తంగా వివరిచండం జరిగింది.
Video link :
Click Here
ఈ వీడియో
చూడండి .నచ్చితే లైక్ చేసి మీ
రేటింగ్ తెలిపి షేర్ చేయగలరు . మీ
మిత్రులకు సహాయం చేయండి.ఈ వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె
తప్పక తెలియజేయగలరు.
సదా మీ
సేవలో
మీ కర్ణాకర్
9014819428
15, సెప్టెంబర్ 2016, గురువారం
Join with Us in Telegram
తెలుగు ప్రజలందరికీ మిత్రులందరికీ నమస్కారం.
మన గ్రూప్ అత్యద్భుతంగా ముందుకు సాగుతుంది. అలాగే గ్రూప్ అడ్మిన్ పోస్ట్ లకి
కూడా మంచి రెస్పాన్స్ అందుతుంది.
ఇప్పటికే నా పోస్ట్ లని జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి అందుబాటులో ఉన్న అన్ని
సోషల్ నెట్వర్క్ లలో నా పోస్ట్ లను మీకందిస్తున్నాను.
- · ఫేస్బుక్ పేజి
- · ఫేస్బుక్ గ్రూప్
- · పర్సనల్ ఎకౌంటు
- · వాట్స్ యాప్
- · hike టైంలైన్
- · బ్లాగ్
- · వెబ్సైటు
- · YouTube
ఇలా అన్నింటిలోనూ పోస్ట్ లు చేస్తున్నాను. అలాగే ఇప్పుడు టెలిగ్రాం లో ఒక
ఛానల్ కూడా చేయడం జరిగినది. ఈ ఛానల్ లో మీరు జాయిన్ అవడానికి మీరు చేయవలసినదల్లా
టెలిగ్రాం మీ మొబైల్ లో కాని సిస్టం లో గాని ఇన్స్టాల్ చేసి ఈ క్రింది లింక్ పై
క్లిక్ చేస్తే చాలు. ఆటోమేటిక్ గా టెలిగ్రాం లాంచ్ అయి ఛానల్ లో జాయిన్ అవుతారు.
టెలిగ్రాం
అప్లికేషను డౌన్లోడ్ చేస్కోనుటకు లింక్ : click here
(సాదరంగా పై సోషల్ నెట్వర్క్స్ కి ఈ టెలిగ్రాం మెసెంజర్ లో తేడా ఏంటంటే
ఇందులో
→
నా పోస్ట్ లు అన్ని ఒకే చోట వరసగా కనిపిస్తాయి. తేది సమయం వివరాలు
కూడా స్పష్టంగా ఉంటాయి.
→
ఫొటోస్, స్టేటస్, ఫోటోషాప్
ఎడిటింగ్ పిక్స్, తాజా సాకేంతిక సమాచారం, కొత్త కొత్త సాఫ్ట్వేర్ పరిచయాలు , డౌన్లోడ్ ,
వీడియోస్ లాంటివి అన్ని ఒకే చోట
→
టెలిగ్రాం లో ఉన్న అత్యంతమౌలికమైన సదుపాయం ఏంటంటే టెలిగ్రాం ఇటు
మొబైల్ లోను అలాగే కంప్యూటర్ లోను ఇన్స్టాల్ చేస్కోవచ్చు.. కావున వాట్స్ యాప్ లా
కాకుండా అందరికి అందుబాటులో ఉండవచ్చు.
→
ఛానల్ లో జాయిన్ అవుటకు ఎవరి నెంబర్ సేవ్ చేస్కోవలసిన అవసరం లేదు.
లింక్ పై క్లిక్ చేసి జాయిన్ అయితే చాలు.
→
ఛానల్ మెంబెర్స్ ఎలాంటి మెసేజెస్ పోస్ట్ లు చేయడం ఉండదు కావున మనకు
ఎలాంటి ఇబ్బందులు, చిరాకు తెప్పించే సమస్యలు ఉండవు.
→
ఛానల్లో మ్యూట్, అన్‌మ్యూట్ ఆప్షన్ ఉంటుంది
కావున నోటిఫికేషన్ ఇబ్బంది కూడా ఉండదు.
→
చాల రోజుల క్రితం చేసిన పోస్ట్ ని వెతకాలంటే స్క్రోల్ చేయకుండా
సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది కావున సులువుగా సెర్చ్ చేస్కోవచ్చు.
→
మీ మిత్రులను కూడా ఇందులో జాయిన్ చేయాలంటే కేవలం పై లింక్ వారికి షేర్
చేస్తే సరిపోతుంది. లింక్ పోస్ట్ చేస్తే చాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అయిపోతారు.
→
ఇంకా ఎన్నెన్నో కొత్త కొత్త అప్డేట్ లలో)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)









