ఎవరైనా
మన ఇంటికి రాగానే వైఫై ఆన్ చేసి స్కాన్
చేసి అరేయ్ పాస్వర్డ్ చెప్పమని అడుగుతారు. మనకు ఇష్టం లేకపోయినా కొంచం
కష్టంగానే చెప్తాము. లేదా ఇస్తాము .
అదే
మరి మన వైఫై నెట్వర్క్ సిగ్నేల్
ఎవరికీ కనిపించకుండా కేవలం మనకు మాత్రమే కనిపించేలా
ఆక్సెస్ చేస్కొనేలా ఉంటె ఎలా
ఉంటుంది. ఈ ఆలోచననే కొంచం హ్యాపీ గా ఉంది కదా.
మరి
ఇదేంటి ఇంత పిసినారి తనమా అనుకోవచ్చు అదేం
పిసినారి తనం కాదండి బాబు. ఎన్నో సమస్యలు ఉండవచ్చు . డేటా అయిపోవచ్చు ,లేదా వాళ్ళు
ఎక్కువ డౌన్లోడ్ లు పెట్టవచ్చు దాని ద్వారా మనకి స్లో అవవచ్చు. ఇంకా ఎన్నెన్నో .
అదే మరి మన సిగ్నెల్ స్కానింగ్ లో కనిపించక పోతే అడిగేవారు తక్కువ
మన
నెట్వర్క్ సిగ్నెల్ ని కేవలం మనం మాత్రమే
చూడగలిగేలా ఏ విధింగా hide చేయాలనేది ఈ వీడియోలో క్లుప్తంగా వివరిచండం జరిగింది.
Video link :
Click Here
ఈ వీడియో
చూడండి .నచ్చితే లైక్ చేసి మీ
రేటింగ్ తెలిపి షేర్ చేయగలరు . మీ
మిత్రులకు సహాయం చేయండి.ఈ వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె
తప్పక తెలియజేయగలరు.
సదా మీ
సేవలో
మీ కర్ణాకర్
9014819428
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి