మరి మొబైల్ తీస్కోని వారు చేసే పని ఏంటంటే అందులో ఉన్న ఫొటోస్ చూడడం వీడియోస్
చూడడంచేస్తుంటారు, మన మొబైల్ లో మన పర్సనల్ ఫొటోస్ కావచ్చు లేదా
వీడియోస్ కావచ్చు ఏ ఫైల్స్ అయినా ఉండవచ్చు అవి వారు చూడడం మనకి ఇష్టం ఉండదు. మరి వాటిని మనం గ్యాలరీ లో కనిపించకుండా చేస్తే , అలాగే మన వీడియోస్ వీడియో ప్లేయర్ లో కనిపించకుండా చేసేస్తే ఎలాంటి సమస్య ఉండదు కదా. అయితే చాల మంది మిత్రులు ఈ సమస్య ని ఎదురు కొనుటకు ఎన్నో రకాల అప్లికేషను లను వాడుతుంటారు. అవి మన ఫైల్స్ ని encrypt చేసేస్తాయి .కావున మనం వాటిని విడిగా access చేయలేము. వాటితో సమస్య
ఏర్పడగానే మా ఫొటోస్ పోయినాయి , వీడియోస్ పోయినాయి
ఇంపార్టెంట్ అని మోర పెట్టుకుంటారు , చేతులు కాలినాక ఆకులు
పట్టుకొంటే ఎం లాభం, అంతేగా
మరి నేను ఇప్పుడు మీకు ఈ వీడియో లో చూపించాబోయే వీడియో లో ఎలాంటి అప్లికేషన్ ని వాడకుండా మన ఫైల్స్ కి డేటా కి ఎలాంటి హాని జరగకుండా సులువుగా గ్యాలరీ లో కనిపించకుండా hide చేయడం ఎలా అనేది స్పష్టంగా తెలియజేశాను . నాకు తెలిసి ఈ వీడియో మీకు చాల బాగా ఉపయోగపడుతుందని బావిస్తున్నాను.
ఈ వీడియో మీకు ఉపయోగపదినట్లు అయితే తప్పక షేర్ మరియు లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియో లు చేసేలా నన్ను
ప్రోత్సహించండి .
rktechnics.com rktechinfo.com
fb/heerasolutions
fb.com/groups/PCSolutions4u/
రాయరాకుల కర్ణాకర్
9014819428
rayarakula.karnakar@gmail.com
www.facebook.com/rayarakula
rktechnics.com rktechinfo.com
fb/heerasolutions
fb.com/groups/PCSolutions4u/
రాయరాకుల కర్ణాకర్
9014819428
rayarakula.karnakar@gmail.com
www.facebook.com/rayarakula
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి