రేపటి నుంచి 500, 1000 రూపాయల నోట్లు చెల్లవు . కాని వాటిని మార్చుకొనే అవకాశం 50 రోజుల వరకు ఉంది . బ్యాంకు లలో మార్చుకోవచ్చు. నల్ల ధనాన్ని నామరూపాలు లేకుండా తొలగించే ద్యేయంగా ఈ నిర్ణయం తీస్కోన్నది.
రేపు మరియు ఎల్లుండి ATM లు బంద్. రేపు ఒక్కరోజు మాత్రమే బ్యాంకులు బంద్. ATM నుంచి రోజుకు 10,000 తీస్కోనుటకు పరిమితం. వారానికి 20,000 పరిమితం.
వచ్చే నెల నుంచి కొత్త 500 రూ నోట్లు, 1000 రూ నోట్లు మరియు 2000 రూ నోట్లు రానున్నాయి .
8, నవంబర్ 2016, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి