26, మార్చి 2015, గురువారం

whats app callingఆకరికి వాట్స్ అప్ లో ఫ్రీ కాలింగ్ ఫీచర్ కి అధికార పూర్వకంగా అనుమతి లభించింది. ఇప్పటికే ఫేస్బుక్ మెసెంజర్ లో ఫ్రీ కాలింగ్ అందిస్తున్న ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు వాట్స్ అప్ లో కూడా పూర్తి స్థాయిలో  ఫ్రీ కాలింగ్ ని ఫీచర్ ని ఎనెబల్ చేయడం జరిగింది .

దీనికి కేవలం మనం చేయవలసిందల్ల 
https://www.whatsapp.com/ వెబ్ సైట్ నుంచి లేటెస్ట్ వెర్షన్ వాట్స్ అప్ ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కోవడం మాత్రమె .. 

ఈ విషయం నేను వాడిన తర్వాతే మీకు తెలియజేయడం జరిగింది .

మరిన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం నా బ్లాగ్ ని ఫాల్లో అవ్వగలరు 
www.heerasolutions.blogspot.com

మరిన్ని టెక్నికల్ , ఫోటోషాప్ వీడియోస్ కోసం నా youtube ఛానల్ ని విజిట్ మరియు Subscibe చేస్కోగలరు 

నా youtube ఛానల్ లింక్ : www.youtube.com/rayarakula 

మీకు టెక్నికల్ గా ఏమైనా సందేహాలుఉంటె మా ఫేస్బుక్ గ్రూప్ www.facebook.com/groups/PCSolutions4u లో అడగవచ్చు మా టెక్నికల్ టీం మీకు సహాయ పడుతుంది , అదే విధంగా మీరు ఏదైనా టెక్నికల్ సంబధిత సమాచారం ఇతరులకు తెలియజేయాలి అనుకున్న గ్రూప్ లో పోస్ట్ చేయవచ్చు .

రాయరాకుల కర్ణాకర్ 
9014819428
www.facebook.com/heerasolutions

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి