31, మార్చి 2015, మంగళవారం

Facebook New Sharing Options

ఫేస్బుక్ టైం లైన్ షేరింగ్ లో మరో కొత్త ఆప్షన్..

మన ఫేస్బుక్ టైంలైన్ పై కనిపించే పోస్ట్ లను మనం షేర్ చేస్తున్న సమయం లో మనకి ఈ పక్క ఇమేజ్ లో వాలే 3 ఆప్షన్ లు కనిపితాయి 

1) Share Now: ఈ ఆప్షన్ ని ఎంచుకుంటే వెంటనే మీ టైంలైన్ పై పోస్ట్ చేసేస్తుంది. ఇదివరకు ఓన్ టైం లైన్ షేరింగ్ తో పోలిస్తే ఇది చాల ఫాస్ట్ గా పోస్ట్ చేస్తుంది 
  
2) Write Post : ఈ ఆప్షన్ గతం లోని షేర్ ఆప్షన్ ల ఉంటుంది అంటే ఏదైనా గ్రూప్ లేదా ఇతరుల టైం లైన్ పై షేర్ చేస్తూ ఏదైనా వ్రాసే అవకాశం తో, పూర్తిగా పాత షేర్ ఆప్షన్ 

3) Send as Message : ఇక ఇది కేవలం మన మిత్రులకు పర్సనల్ మెసేజ్ గా సెండ్ చేయడానికి గల ఆప్షన్ .. 

ఈ సరి కొత్త ఆప్షన్ అందరికి తప్పక చాల  ఉపయోగపడాతాయి 


2 వ్యాఖ్యలు:

  1. మిత్రమా! నేను ఈ మధ్య alcatel one touch flash మొబైల్ ఫోన్ flipkartలో కొన్నాను. అది kitkat వెర్షన్‍తో ఉన్నప్పటికీ ’తెలుగు’ support చేయడం లేదు. దానిలో నేను UC Browserను, Opera Miniని install చేసుకొని, Multiling keyboard, telugu mata keyboardల సాయంతో వాడుకొంటున్నాను. కాని, WhatsApp, Telegram, Hike, Twitter మొదలైన వాటిలో తెలుగును చూడలేకపోతున్నాను. చూడడానికి దాని కిటుకు ఎలాగో నాకు అర్థం కాలేదు. మీరు దయచేసి ఆ కిటుకు తెలుపగలరు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. మిత్రమా! నేను ఈ మధ్య alcatel one touch flash మొబైల్ ఫోన్ flipkartలో కొన్నాను. అది kitkat వెర్షన్‍తో ఉన్నప్పటికీ ’తెలుగు’ support చేయడం లేదు. దానిలో నేను UC Browserను, Opera Miniని install చేసుకొని, Multiling keyboard, telugu mata keyboardల సాయంతో వాడుకొంటున్నాను. కాని, WhatsApp, Telegram, Hike, Twitter మొదలైన వాటిలో తెలుగును చూడలేకపోతున్నాను. చూడడానికి దాని కిటుకు ఎలాగో నాకు అర్థం కాలేదు. మీరు దయచేసి ఆ కిటుకు తెలుపగలరు.

    ప్రత్యుత్తరంతొలగించు