ఫోటోషాప్ ని ఉపయోగించి అద్బుతమైనా ఫోటో ఎఫెక్ట్స్ డిజైన్స్ create చేయవచ్చు అని మనందికి తెలుసు అలా ఫొటోస్ డిజైన్ చేయాలనీ అందరికి ఉంటుంది కాని ఫోటోషాప్ లో ఎడిటింగ్ చేయడం అందరికి రాదూ ..
అది రావాలంటే ముందుగా మనకి అందులో ఉన్న టూల్స్ గురించి ఎంతో కొంత అవగాహనా తప్పక ఉండాలి . అలా అయితేనే మనం ఏదైనా ఫొటోస్ డిజైన్ చేయవచ్చు..
ఈ ఫోటోషాప్ టూల్స్ పై ప్రతిఒక్కరికి కొంత అవగాహనా తీసుకరావాలనే ఉద్దేశం తో నేన్ ఈ ఫోటోషాప్ బేసిక్ టూల్స్ వీడియో ని మీకు అందిస్తున్నాను . ఈ వీడియో రెండు పార్ట్ లలో ఉంటుంది ..
పార్ట్ 1 వీడియో ఈ క్రింది లింక్ ద్వారా చూడవచ్చు ..
Photoshop Tools Bar Part 1 Video link : http://bit.ly/HSPStools
Photoshop Tools Bar Part 2 Video link: www.bit.ly/HSPStools2
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయగలరు . అదే విధంగా ఈ వీడియో పై ఏవైనా సందేహాలు,సలహాలు ఉన్నచో కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు .
మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా యుట్యూబ్ ఛానల్ ని subscribe చేస్కోగలరు : www.bit.ly/HSrayarakula
www.heerasolutions.blogspot.com
www.youtube.com/rayarakula
www.facebook.com/heerasolutions
https://www.facebook.com/groups/PCSolutions4u/
రాయరాకుల కర్ణాకర్
9014819428
rayarakula.karnakar@gmail.com
www.facebook.com/rayarakula
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి