ఫోటోషాప్ నుపయోగించి చాల మంది రకరకాల పద్దతులతో డ్రెస్ కలర్ ని చేంజ్ చేస్తుంటారు. అయితే అతి సులువుగా ఫోటో లోని ఏదైనా ఒక particular కలర్ కావచ్చు లేదా డ్రెస్ కలర్ ని పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా ఎలా కలర్ చేంజ్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ ఉన్న వీడియో ని తప్పక చూడాల్సిందే.
లింక్ : www.bit.ly/HSdresscolor
పై లింక్ లో వివరంగా ప్రాక్టికల్ గా డ్రెస్ కలర్ చేంజ్ చేస్తూ చూపించిన వీడియో ఉంది.. ఈ వీడియో చూసాక మీరు తప్పక డ్రెస్ కలర్ ని చేంజ్ చేయగలరు .
నోట్ : తక్కువ రెజోల్యూషన్ లేదా కలర్ ఫేడ్ అయిన ఇమేజ్ లను ఈ వీడియో లో చూపిన రెండవ పద్ధతి ద్వార ప్రయత్నించగలరు.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయగలరు. లాగే మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా ఈ YouTube ఛానల్ ని subscribe చేస్కోగలరు.
www.bit.ly/HSrayarakula
www.heerasolutions.blogspot.com
www.facebook.com/groups/PCSolutions4u
www.facebook.com/heerasolutions
అలాగే ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు.
రాయరాకుల కర్ణాకర్
9014819428rayarakula.karnakar@gmail.com
www.facebook.com/rayarakula
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి