31, మార్చి 2015, మంగళవారం

Facebook New Sharing Options

ఫేస్బుక్ టైం లైన్ షేరింగ్ లో మరో కొత్త ఆప్షన్..

మన ఫేస్బుక్ టైంలైన్ పై కనిపించే పోస్ట్ లను మనం షేర్ చేస్తున్న సమయం లో మనకి ఈ పక్క ఇమేజ్ లో వాలే 3 ఆప్షన్ లు కనిపితాయి 

1) Share Now: ఈ ఆప్షన్ ని ఎంచుకుంటే వెంటనే మీ టైంలైన్ పై పోస్ట్ చేసేస్తుంది. ఇదివరకు ఓన్ టైం లైన్ షేరింగ్ తో పోలిస్తే ఇది చాల ఫాస్ట్ గా పోస్ట్ చేస్తుంది 
  
2) Write Post : ఈ ఆప్షన్ గతం లోని షేర్ ఆప్షన్ ల ఉంటుంది అంటే ఏదైనా గ్రూప్ లేదా ఇతరుల టైం లైన్ పై షేర్ చేస్తూ ఏదైనా వ్రాసే అవకాశం తో, పూర్తిగా పాత షేర్ ఆప్షన్ 

3) Send as Message : ఇక ఇది కేవలం మన మిత్రులకు పర్సనల్ మెసేజ్ గా సెండ్ చేయడానికి గల ఆప్షన్ .. 

ఈ సరి కొత్త ఆప్షన్ అందరికి తప్పక చాల  ఉపయోగపడాతాయి 


Our Service


గత వారం పోస్ట్ చేసిన ఆదార్, వోటర్ id ల అనుసంధానం పోస్ట్ కేవలం మా హీరా సొల్యూషన్స్ పేజి లోనే 8000+ పైగా చూడడం జరిగింది .  అంతే కాక ఈ పోస్ట్ ని నేను దాదాపు 100+ గ్రూప్ లలో షేర్ చేయడం జరిగింది  ఈ అత్యవసర విషయాన్ని మొత్తానికి మేము సుమారుగా 10,000 మందికి తెలియజేశాము. 

ఈ పోస్ట్ వాళ్లకి ఎంతో ఉపయోగ పడిందని బావిస్తున్నాము. ఇంత మందికి సర్వీస్ చేసినందుకు చాల సంతోషంగా ఉంది . 

మాకు సహకారం అందిస్తున్న అభిమాన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు 

రాయరాకుల కర్ణాకర్

On This Day in Facebook

ఫేస్బుక్ లో మరో కొత్త ఆప్షన్ ...

On this Day అనే కొత్త ఆప్షన్ తో  గత ఏడాది ఇదే రోజున మనం ఫేస్బుక్ లో ఎం చేసామో చూపిస్తుంది .
అంటే గత ఏడాది ఇదే రోజున పెట్టిన పోస్ట్ లు , న్యూ ఫ్రెండ్స్ , ఈవెంట్స్ లాంటివి చూపిస్తుంది .

on this day link : https://www.facebook.com/onthisday

26, మార్చి 2015, గురువారం

whats app calling



ఆకరికి వాట్స్ అప్ లో ఫ్రీ కాలింగ్ ఫీచర్ కి అధికార పూర్వకంగా అనుమతి లభించింది. ఇప్పటికే ఫేస్బుక్ మెసెంజర్ లో ఫ్రీ కాలింగ్ అందిస్తున్న ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు వాట్స్ అప్ లో కూడా పూర్తి స్థాయిలో  ఫ్రీ కాలింగ్ ని ఫీచర్ ని ఎనెబల్ చేయడం జరిగింది .

దీనికి కేవలం మనం చేయవలసిందల్ల 
https://www.whatsapp.com/ వెబ్ సైట్ నుంచి లేటెస్ట్ వెర్షన్ వాట్స్ అప్ ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కోవడం మాత్రమె .. 

ఈ విషయం నేను వాడిన తర్వాతే మీకు తెలియజేయడం జరిగింది .

మరిన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం నా బ్లాగ్ ని ఫాల్లో అవ్వగలరు 
www.heerasolutions.blogspot.com

మరిన్ని టెక్నికల్ , ఫోటోషాప్ వీడియోస్ కోసం నా youtube ఛానల్ ని విజిట్ మరియు Subscibe చేస్కోగలరు 

నా youtube ఛానల్ లింక్ : www.youtube.com/rayarakula 

మీకు టెక్నికల్ గా ఏమైనా సందేహాలుఉంటె మా ఫేస్బుక్ గ్రూప్ www.facebook.com/groups/PCSolutions4u లో అడగవచ్చు మా టెక్నికల్ టీం మీకు సహాయ పడుతుంది , అదే విధంగా మీరు ఏదైనా టెక్నికల్ సంబధిత సమాచారం ఇతరులకు తెలియజేయాలి అనుకున్న గ్రూప్ లో పోస్ట్ చేయవచ్చు .

రాయరాకుల కర్ణాకర్ 
9014819428
www.facebook.com/heerasolutions

7, మార్చి 2015, శనివారం

How to Use Multi Language Movies



నం చాల సినిమాలు చూస్తూ ఉంటాం. ఇంటర్నెట్ వచ్చినప్పటి నుండి YouTube లోను లేదా ఇతర ఆన్లైన్ సైట్స్ లలో కూడా చూడడం మొదలయింది . అంతే కాక టొరెంట్ అనే సదుపాయం తోని సినిమాలు డౌన్లోడ్ చేస్కొని మరి చూసే అవకాశం లభించింది . 

         అయితే ఇలా మనం చూసే సినిమాలలో మనకు కొన్నిసినిమాలు ఇంగ్లీష్ వెర్షన్ లోనివి మరికొన్ని తెలుగు లోను , తమిళ్ లోను ఇలా చాల సినిమాలు పలు భాషలలో రిలీజ్ చేయబడుతున్నాయి. సో వాటిని మనం ఒక లాంగ్వేజ్ లో చూసి ఉంటె మరొక లాంగ్వేజ్ లో చూడడానికి మల్లి వేరే ఫైల్ ని డౌన్లోడ్ చేస్కొని చూడాల్సి వస్తుంది .. దీని వలన మనకు మెమరీ ఫుల్ అంతే కాక డౌన్లోడ్ చేస్కోన్నది నెట్ డేటా వేస్ట్ (fup వాళ్ళకు ) .


 
ఇలాంటి పరిస్తుతులను ఎదుర్కొన్న టొరెంట్ uploaders ఎం చేసారంటే . ఒకే వీడియో లో పలు రకాల భాషలను (ఆడియో) ని అమర్చడం  జరిగింది . అంటే అర్ధం కాలేదా ..? 
అంటే వీడియో ఒకటే కాని ఆడియో (భాషలు) ఎన్నో. అంటే మనం డౌన్లోడ్ చేస్కొన్న వీడియో లో రెండు లేదా అంత కన్నా ఎక్కువ భాషలు అమర్చడం వలన మనం కావలసిన భాషలో చూస్కోవచ్చు.
వీటిని Multi Language Movies అంటారు. వీటిని ఎలా వాడలో తెలుసుకొనుటకు ఈ క్రింది వీడియో లింక్ పై క్లిక్ చేయండి : 




గమనిక : ఈ మూవీ కావలి ఆ మూవీ కావాలని నన్ను అడగవద్దు. టొరెంట్ సైట్ లలో దొరికినవి డౌన్లోడ్ చేస్కోవచ్చు.

 ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు నేన్ తప్పక సమాదానం ఇస్తాను.  మరిన్ని టెక్నికల్ అప్డేట్ కోసం నా ఈ యుట్యూబ్ ఛానల్ ని subscribe చేస్కోగలరు

రాయరాకుల కర్ణాకర్
www.facebook.com/rayarakula

5, మార్చి 2015, గురువారం

Easy way to Change Dress Color in Photoshop



ఫోటోషాప్ నుపయోగించి చాల మంది రకరకాల పద్దతులతో డ్రెస్ కలర్ ని చేంజ్ చేస్తుంటారు. అయితే అతి సులువుగా ఫోటో లోని ఏదైనా ఒక particular  కలర్ కావచ్చు లేదా డ్రెస్ కలర్ ని పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా ఎలా కలర్ చేంజ్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ ఉన్న వీడియో ని తప్పక చూడాల్సిందే.

లింక్ : www.bit.ly/HSdresscolor





పై లింక్ లో వివరంగా ప్రాక్టికల్ గా డ్రెస్ కలర్ చేంజ్ చేస్తూ చూపించిన వీడియో ఉంది.. ఈ  వీడియో చూసాక మీరు తప్పక డ్రెస్ కలర్ ని చేంజ్ చేయగలరు .

నోట్ : తక్కువ రెజోల్యూషన్ లేదా కలర్ ఫేడ్ అయిన ఇమేజ్ లను ఈ వీడియో లో చూపిన రెండవ పద్ధతి ద్వార ప్రయత్నించగలరు. 

ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయగలరు. లాగే మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా ఈ YouTube ఛానల్ ని subscribe చేస్కోగలరు. 


www.bit.ly/HSrayarakula
www.heerasolutions.blogspot.com
www.facebook.com/groups/PCSolutions4u
www.facebook.com/heerasolutions
అలాగే ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు.
రాయరాకుల కర్ణాకర్  
9014819428
rayarakula.karnakar@gmail.com
www.facebook.com/rayarakula

2, మార్చి 2015, సోమవారం

Photoshop Tools Videos


ఫోటోషాప్ ని ఉపయోగించి అద్బుతమైనా ఫోటో ఎఫెక్ట్స్ డిజైన్స్ create చేయవచ్చు అని మనందికి తెలుసు అలా ఫొటోస్ డిజైన్ చేయాలనీ అందరికి ఉంటుంది  కాని ఫోటోషాప్ లో ఎడిటింగ్ చేయడం అందరికి రాదూ ..

అది రావాలంటే ముందుగా మనకి అందులో ఉన్న టూల్స్ గురించి ఎంతో కొంత అవగాహనా తప్పక ఉండాలి . అలా అయితేనే మనం ఏదైనా ఫొటోస్ డిజైన్ చేయవచ్చు.. 

ఈ ఫోటోషాప్ టూల్స్ పై ప్రతిఒక్కరికి  కొంత అవగాహనా తీసుకరావాలనే ఉద్దేశం తో నేన్ ఈ ఫోటోషాప్ బేసిక్ టూల్స్ వీడియో ని మీకు అందిస్తున్నాను . ఈ వీడియో రెండు పార్ట్ లలో ఉంటుంది .. 


పార్ట్ 1 వీడియో ఈ క్రింది లింక్ ద్వారా చూడవచ్చు ..

Photoshop Tools Bar Part 1 Video link  : http://bit.ly/HSPStools



Photoshop Tools Bar Part 2 Video link: www.bit.ly/HSPStools2

 


ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయగలరు . అదే విధంగా ఈ వీడియో పై ఏవైనా సందేహాలు,సలహాలు  ఉన్నచో కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు . 

మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా యుట్యూబ్ ఛానల్ ని subscribe చేస్కోగలరు : www.bit.ly/HSrayarakula

www.heerasolutions.blogspot.com
www.youtube.com/rayarakula
www.facebook.com/heerasolutions
https://www.facebook.com/groups/PCSolutions4u/

రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com
www.facebook.com/rayarakula