30, ఏప్రిల్ 2016, శనివారం

Best Opportunity for Earning Online With Social work

ప్రతిఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కాని అది అందరు బయట పెట్టలేరు .. కాని ప్రతుత కాలం లో ఇంటర్నెట్ అనేది ప్రజల లోకి చొచ్చుకు పోయి జీవిస్తుంది కావున ఇంటర్నెట్ ఉపయోగించి
తమ ప్రతిభను ,సేవ ను ప్రజలకు అందచేయడం చాల సులభం .

కవితలు రాయడం , కథలు రాయడం , టెక్నాలజీ విషయాలను అందించడం , ఆరోగ్యం గురించి చెప్పడం , మంచి అలావాట్లు చెప్పడం , తేలిక గా అగు ట్రిక్స్ టిప్స్ చెప్పడం ఇలాంటివి
ఎన్నో ఉంటాయి .
మరి వాటిని మీరు ప్రజలకి చెప్పడం లో ఎంతో సహాయ పడిన వారుగా అవుతారు వారి నుంచి అభినందనలు కూడా అందుతాయి.
అలా చేయడం ద్వారా చాల సంతృప్తి దొరుకుతుంది అందులో అనుమానమే లేదు .

ఇలా చేసే వారు కూడా చాల మంది ఉన్నారు . కాని.. ఎక్కడో చిన్న ఆశ ఇంతగా చేస్తున్నాను కదా కనీసం నెట్ కి సరిపడు ఆదాయం వచ్చిన బాగుండు అని . సమస్యే లేదు దాదాపు
అందరికి ఇలానే ఉంటుంది . అందులో తప్పు కూడా లేదు . ఇంత సహాయం చేసిన వాడికి ఏదో ఒక లాభం ఉంటేనే బాగుంటుంది కూడ.. చెప్పుకోవడానికి నామోషీగా ఉన్న వారికి కూడా
సమస్యలు ఉంటాయి కదా .

చాల మంది ఎక్కువగా నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే ఆన్లైన్ ఎర్నింగ్ డేటా ఎంట్రీ లాంటివి ఉంటె చెప్పండి అని కాని అది ఎంత ఇబ్బంది పెడుతుందో ఎంత కష్టపడాలో నాకు తెలుసు,ఇలా
social సర్వీస్ ద్వారా ఆదాయం కన్నా ఎక్కువగా సంతృప్తి వస్తుంది నలుగురిలో మంచి పేరు ఉంటుంది , ఇంతకన్నా ఎక్కువ ఎం కావలి వ్యక్తికి ..

అంటే నేన్ చెప్పేది ఏంటంటే ఇంటర్నెట్ ఉపయోగించి (బ్లాగ్, వెబ్సైటు లాంటివి) ప్రజలకు తమ వంతు సహాయాన్ని చేకురుస్తున్న వారికి ఎంతో కొంత ఆదాయం వస్తే బాగుంటుంది అని .
కాని సహాయం చేసి డబ్బు అడగడం నూటికి నూరు శాతం తప్పే . మరి ఎలా ఎవరిస్తారు , ఎలా అని ఆలోచిస్తుంటారు.

మరి ఇటువంటి వాటికి నేన్ చెప్పే సమాధానం ఏంటంటే ప్రజల నుంచి తీస్కొంటే తప్పు.. కాని వారు తమ సైట్ ని వీక్షించినందుకు గాను వస్తే తప్పేం లేదు .

అస్సలు అర్ధం కాలేదు కదా .... !

వెబ్సైటు ఉనికి , వీక్షకుల సంక్య , రోజువారి విజిటింగ్ రేటింగ్ ,శాతం బట్టి కూడా ఇతర కంపెనీ లనుంచి డబ్బును సంపాదించుకోవచ్చు. కాక పోతే దీనికోసం మనం కొంచం కష్టపడాల్సి
ఉంటుంది. లేదా సులభంగా కూడా చేస్కోవచ్చు(కొంత ఖర్చుతో కూడుకోనిన) కాని మన ప్రతిభను మాత్రం విడరాదు మీకు సేవ దృక్పథం ఎక్కువగా ఉండాలి ఆదాయం పై మక్కువ
తక్కువగా ఉండాలి అప్పుడు మాత్రం ఎంతో కొంత ఎర్న్ చేయగలరు.

. ఎలాగు మరి ?

ఇప్పుడు అదెలా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.
కావున ఆశక్తి ఉన్నవారు ఫేస్బుక్ లో మెసేజ్ చేయగలరు, విషయం తెలుసుకొన్నాకా.. మీ ఇష్టం .

నోట్ : అందరితో కాల్స్ లలో మాట్లాడం అంటే కొంచం కష్టమే అందుకనే మెసేజ్ రూపం లో అయితే ఆసక్తి ఉంటె ముందుకేలతారు లేదంటే ఆగిపోతారు .. నాకు అంతగా ఇబ్బంది గా
ఉండదు . అలాగే దయచేసి కామెంట్ లు పెట్టకండి.. మెసేజ్ పెట్టండి నేన్ రిప్లయ్ ఇస్తాను

mail id : rayarakula.karnakar@gmail.com

1 వ్యాఖ్య:

 1. నమస్తే సర్,
  న పేరు వెంకటరమణ రిటైర్డ్. టైం పాస్కు మీరు చెప్పిన సలహా ఆచరణ యోగ్యంగా వుంది. ఫేస్బుక్ లో మెసేజ్ ఎలా పెట్టాలి. అఫ్ఫిలిఅతె లింక్ ఎలా ఇవ్వాలి. ఇది కాక వర్డుప్రెస్సు లో బ్లాగ్ ఇంగ్లీష్, తెలుగు లో స్టార్ట్ చెయ్యాలని ఆస. నాకు తెసిని విషయాలు అనుభవాలు ఇతరులతో పంచుకోవాలని వుంది. ఫేస్బుక్ లో పోస్టింగ్స్, వర్దఫ్ప్రేస్స్ లో బ్లాగ్ మైంటైన్ చెయ్యడం హెల్ప్ కావాలి. రకరకాల వర్క్ ఫ్రొం హోం లు ఫాలో అయి అన్ని earnings nil అని డిసైడ్ అయ్యాను. కానీ మీ బ్లాగ్ చూసాక కొంచం ఆశ.
  మీ హెల్ప్ కోసం
  ఆ.వెంకటరమణ
  ramana.arcot@gmail.com

  ప్రత్యుత్తరంతొలగించు