24, ఏప్రిల్ 2016, ఆదివారం

know Where You're Logged In Facebook


ఫేస్బుక్ వాడే వారిలో కొంతమంది ఫేస్బుక్ లాగిన్ అయ్యి వర్క్ అయిపోయాక లాగౌట్ చేసే సమయం లో చాల జాగ్రత్త పడతారు . కచ్చితంగా లాగ్ అవుట్ అయ్యామా లేదా అని రెండు మూడు సార్లు చెక్ కూడా చేస్కోంటారు

ఎందుకంటే ఫేస్బుక్ అంత సీక్రెట్ ఉండాలి . మరి ...

అయితే

ఫ్రెండ్ ఇంట్లో లాగిన్ చేసి లాగౌట్ కూడా చేసేసి వచ్చిన

కొన్ని కొన్ని సార్లు ఎంత లాగ్ అవుట్ చేసినప్పటికీ చిన్న అనుమానం అనేది మేసులుతూ ఉంటుంది. వారేమైనా మన ఫేస్బుక్ వాడుతున్నరేమో అని.

మరి అలాంటి చింతలు ఎం పెట్టుకోకుండా ఫేస్బుక్ సెట్టింగ్స్ లో సెక్యూరిటీ అనే ట్యాబు లో where you're logged in అనే ఆప్షన్ ద్వారా మనం మన ఫేస్బుక్ ని ఎప్పుడెప్పుడు ఎక్కడ ఏ ఏ సిస్టం లలో వాడాము అని చూపిస్తుంది .

డెస్క్టాపు అయితే ఎన్ని సిస్టం లలో ఆండ్రాయిడ్ అయితే ఎన్ని మొబైల్ లలో ఇలా అన్ని చూపిస్తుంది . మనకు డౌట్ అనిపించినవి వెంటనే ఎండ్ ఆక్టివిటీ అని క్లిక్ చేస్తే చాలు ..

అక్కడ లాగౌట్ అయిపోతుంది ..

eg. మన మొబైల్ లో ఫేస్బుక్ అప్లికేషను లో వాడుతున్నాము అనుకుందాం .. సిస్టం లో ఈ ఆప్షన్ ఓపెన్ చేస్తే ఆండ్రాయిడ్ అనే category లో చూపిస్తుంది . లొకేషన్ కూడా పడుతుంది కావున మన లొకేషన్ అయి ఉంటె కొనసాగించవచ్చు .. లేదంటే ఎండ్ ఆక్టివిటీ పై క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మన మొబైల్ లో లాగౌట్ అయిపోవడం జరుగుతుంది .

ఈ పోస్ట్ ఉపయోగకరమని బావిస్తే షేర్ చేయగలరు

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి