24, ఏప్రిల్ 2016, ఆదివారం

Aimp Player Best Player

అందరు పాటలు వినడానికి సిస్టం లో దాదాపు విండోస్ మీడియా ప్లేయర్ కాని vlc ప్లేయర్ కాని వాడుతుంటారు .. ఇంకా వేరే ప్లేయర్స్ వాడే వారు ఉన్నారు కాని చాల తక్కువ..

కాని నేన్ మాత్రం Aimp ప్లేయర్ నే గత మూడు సంవత్సరాలుగా వాడుతున్నాను .. మరి ఇదే సాఫ్ట్వేర్ ఎందుకు వాడుతున్నాను అంటే చాల కారణాలు ఉన్నాయి . అందులో కొన్ని చెప్తాను ..

1. taskbar పై ఇది నిలిచి ఉండదు కావునా స్పేస్ ఎక్కువ ఉంటుంది.
2. ఈ ప్లేయర్ ఐకాన్ ట్రే ఐకాన్ లలో ఉంటుంది కావున ఇబ్బంది ఉండదు.
3. ట్రే ఐకాన్ పైకి కర్సర్ తీసుకపోగానే చిన్నగా రైట్ డౌన్ కార్నెర్ లో డీటెయిల్స్ వస్తాయి.
4. ప్లే , pause, నెక్స్ట్, ఇలా ఇంకా చాల కంట్రోల్స్ ఇక్కడనే కనిపిస్తాయి కావున ఈజీ గా మర్చుకోవచ్చు...
5. ఒక సాంగ్ ప్లే అయి రెండో సాంగ్ కి వెళ్ళే సమయం లో సౌండ్ స్లో నుంచి హై కి అవుతుంది.
6. ట్యాగ్ ఎడిటర్ కూడా ఉంటుంది.
7. పెద్ద విండో ని ముందు పెట్టుకునే పని లేదు . చిన్నగా ముద్దుగా ఉంటుంది .

అంతే కాదు ఇంకా చాలా ఉంటాయి .. ఒక్క సారి వాడి చూడండి మీకే అర్ధం అవుతుంది . తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి