26, జనవరి 2015, సోమవారం

Hike Free calling Offer




మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, 


ఈ 66 గణతంత్ర దినోత్సవం సందర్భంగా hike అద్భుతమైనా ఆప్షన్ ని ప్రకటించింది.
అదే ఫ్రీ కాలింగ్ ఆఫర్. 

ఇప్పటి వరకు hike చాల ఆప్షన్ అందించింది. ఫ్రీ మెస్సేజ్ , షాపింగ్ కూపన్స్ , రేవర్డ్స్ మొ|| 
ఇప్పుడు ఈ రోజు సందర్భంగా హైక్ మనకి ఫ్రీ కాలింగ్ ఆప్షన్ ని అందించింది. 

దీనికోసం కేవలం మనం  చేయాల్సింది hike లేటెస్ట్ వెర్షన్ లోకి అప్డేట్ అవ్వడం మాత్రమే . 

ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే అప్డేట్ చేసి ఫ్రీ కాల్ ని ఎంజాయ్ చేయండి .

hike లింక్ : http://hike.in/

ఇంకో శుభవార్త ఏంటంటే ఇప్పటి వరకు ఇలాంటి ఫెసిలిటీ లేని వాట్స్ అప్ లో  త్వరలో ఫ్రీ కాలింగ్ కూడా రాబోతుంది .

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి