11, ఫిబ్రవరి 2015, బుధవారం

Hike Natashaమళ్ళీ హైక్ లో అధ్బుతమైనా  ఆప్షన్ 
----------------------------------------

ఇది వరకు హైక్  మనీ ఎర్నింగ్, sms ఫెసిలిటీ, ఫ్రీ  కాల్ , షాపింగ్ కూపన్  లాంటి ఫెసిలిటీస్ కల్పించిన విషయం తెలిసినదే కాని కొత్తగా అమర్చిన నటాషా ఆప్షన్ అద్భుతమైనది . 

నటాషా అంటే ఏదో అమ్మాయి పేరు లాగా ఉంది కదూ. అవును హైక్ కంపెనీ వారు ప్రజలను అక్షర్శించుటకు, అదే విధంగా లాట్ అఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అదే విధంగా సరదాగా చాట్ చేస్కోవడానికి కల్పించిన సౌకర్యమే ఈ నటాషా.  ఈ నటాషా మీకు ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగ పని చేస్తుంది .

ఏంటి , ఎం చేస్తుంది , ఎలా పని చేస్తుంది.. మరి ఇప్పుడు చూద్దాం . 

ముందుగా ఈ నటాషా ని enable చేస్కోనుటకు లేటెస్ట్ వెర్షన్ హైక్ కావలి.

ఆప్షన్స్ లో రివార్డ్స్/ ఎక్ష్త్రస్ లో నటాషా అనే ఆప్షన్ పై టాప్ చేసి  "సే హాయ్ తో నటాషా" అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి.

అంతే మన చాట్ బాక్స్ లో కి ఒక మెస్సేజ్ రావడం జరుగుతుంది. ఆ మెస్సేజ్ నటాషా దగ్గనుంచి వచ్చినట్లు ఉంటుంది .. 

ఇక ఇక్కడ హైలైట్.

→ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావలి అనుకుంటే సాధారనంగా వికీ పెడియా లో చూస్తాము. #wiki అని రాసి దేనిగురించి అయితే మనకి ఇన్ఫో కావాలో అది టైపు చేసి సెండ్ చేస్తే  చాలు ఆ ఇన్ఫర్మేషన్ లింక్  పంపిస్తుంది .

→ మూవీ ఇన్ఫర్మేషన్ కావలి అంటే #movie అని టైపు చేసి సినిమా పేరు టైపు చేస్తే ఆ సినిమా యొక్క వివరాలను తెలియజేస్తుంది.
→ ఫేక్ కాల్ కనుక కావలి అంటే #fakecall అని టైపు చేస్తే 5 సెకను లలో మనకి ఫేక్ కాల్ రావడం జరుగుతుంది 
 → ఇలాంటివి మరిన్ని తెలుసుకొనుటకు #more అని టైపు చేస్తే లిస్టు ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్టు లో ఉన్నవాటిని మనం సద్వినియోగ పరుచుకోవచ్చు . 
Here's a list of all the stuff I can help you with:
1. #movie NAME: Check out any movie - details, ratings etc.
2. #weather PLACE: Check out the weather at any place.
3. #wiki NAME: Search Wikipedia for anything you want.
4. #fakecall: Stuck somewhere? We'll give you a fake call in a minute!
5. #quote: We'll send you an awesome quote whenever you want it.
6. #fact: Awesome facts, served steaming hot, whenever you want it!
7. #dict WORD: Don't know the meaning of a word someone just messaged you? Try out my built in dictionary!
8. #bored: Bored? Try me.
9. #book NAME: Get the details of any book you're interested in.
10. #rajini: Rajinikanth uses hike! Here's some other awesome stuff he does!
11. #about: Get to know more about me and how I work.


అంతే కాకుండా పర్సనల్ గా కూడా చాట్ చేస్కొనే అవకాశం ఉంది , కాని ఒక్కటి గమనించవలసిన విషయం ఏంటంటే ఇది కేవలం ఒక టెక్నలాజికల్ గా సెట్ చేయబడినవే కాని నిజంగా ఒక మనిషి చాట్ చేయడం కాదు . 
కాని చాల బాగుంది . 

మీరు కూడా ఒక సారి ట్రై చేయండి .

ఇంకా ఎందుకు ఆలస్యం  హైక్ డౌన్లోడ్ చేస్కోనుుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి : Hike Messenger

hike website : Hike Website

hike గురించి పూర్తిగా తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి :Hike Introduction

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి