తెలంగాణా ప్రజలందరు గాబరా పడుతున్న ఆహార బద్రత కార్డు మరియు పెన్షన్ల గురించి మంచి న్యూస్.
తెలంగాణ ప్రభ్యుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఆసరా పెన్షున్ల వివరాలు సరిగా పడినాయో లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా పడినాయో తెలుసుకోవడానికి ఈ వెబ్ సైట్ లో చూసుకోవచ్చును. web site ఓపెన్ కాగానే జిల్లాను ఎంచుకోవచ్చు. తర్వాత మండల తర్వాత ఏరియా ఇందులో కూడా ఆధార్ సహాయం తో తెలుసుకోవచ్చు .
అలాగే ఆహార భద్రత కార్డు మనకు మంజూరు అయిందో కాలేదో తెలుసుకోవడానికి వివరాలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఎడమ వైపు ఉన్న FSC Search పైన క్లిక్ వెంటనే వచ్చే విండోస్ లో FSC Application Search పైన మరల క్లిక్ చేయగానే జిల్లాను ఎంచుకొని మన పాత రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు నెంబర్ సహాయం తో మన ఆహార భద్రత కార్డు వివరాలు తెలుసుకోవచ్చు.
నోట్ : పై లింక్ లను వాడుతున్న సమయం లో జిల్లా ను ఎంచుకోగానే మన బ్రౌజరు నుంచి వేరే విండో పాప్ అప్ ఓపెన్ అవ్వాలి కాని మనం వాడుతున్న బ్రౌజరు యొక్క పాప్ అప్ లు బ్లాక్ చేస్తుంది అలాంటప్పుడు మీరు యుఆర్ఎల్ రైట్ సైడ్ లో ఉన్న పాప్ అప్ అలౌ పై క్లిక్ చేయాలి. అధ్హే విధంగా ఈ సైట్లలో లో ఎలాంటి లాగిన్ లు అవసరం లేదు .
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి