13, మే 2014, మంగళవారం

How to cahnge language in Multi Language Movies

     
నం చాల సినిమాలు చూస్తూ ఉంటాం. ఇంటర్నెట్ వచ్చినప్పటి నుండి youtube లోను లేదా ఇతర ఆన్లైన్ సైట్స్ లలో కూడా చూడడం మొదలయింది . అంతే కాక టొరెంట్ అనే సదుపాయం తోని సినిమాలు డౌన్లోడ్ చేస్కొని మరి చూసే అవకాశం లభించింది . 

అయితే ఇలా మనం చూసే సినిమాలలో మనకు కొన్నిసినిమాలు ఇంగ్లీష్ వెర్షన్ లోనివి మరికొన్ని తెలుగు లోను , తమిళ్ లోను ఇలా చాల సినిమాలు పలు భాషలలో రిలీజ్ చేయబడుతున్నాయి. సో వాటిని మనం ఒక లాంగ్వేజ్ లో చూసి ఉంటె మరొక లాంగ్వేజ్ లో చూడడానికి మల్లి వేరే ఫైల్ ని డౌన్లోడ్ చేస్కొని చూడాల్సి వస్తుంది .. దీని వలన మనకు మెమరీ ఫుల్ అంతే కాక డౌన్లోడ్ చేస్కోన్నది నెట్ డేటా వేస్ట్ (fup వాళ్ళకు ) .

 ప్రస్తుత కాలంలో torrents చాల రన్నింగ్ లో ఉన్నాయి . చాల రకాల torrents సైట్స్ కూడా లభిస్తుంటాయి . టొరెంట్ uploaders పరంగా ఆలోచిస్తే  ఏదైనా సినిమాను పలు భాషలో అప్లోడ్ చేయాలి అంటే అన్ని రకాల సినిమాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది . దీని వలన వాళ్ళకి టైం వేస్ట్ అండ్  ఎవరైనా అక్కడ అప్లోడ్ చేసిన సినిమా ని చూసి "ఓహ్ ఈ సినిమా ఇంకో బాషలో ఉంటె బాగుండు" అనుకోని వోదిలేస్తుంటారు.

ఇలాంటి పరిస్తుతులను ఎదుర్కొన్న టొరెంట్ uploaders ఎం చేసారంటే . ఒకే వీడియో లో పలు రకాల భాషలను (ఆడియో) ని అటాచ్ చేయడం జరిగింది . అంటే అర్ధం కాలేదా ..? 


పై ఇమేజ్ గమనించినట్లైతే  ఒక సినిమా తమిళ్ + హిందీ + ఇంగ్లీష్ + తెలుగు అని నాలుగు బాషల కలయిక తో ఉన్నదీ ఈ సినిమా. అంటే వీడియో ఒక్కటే కాని ఆడియో లు మాత్రం ఇలా 4 బాషలు ఉన్నాయి  అంటే మనం ఈ సినిమా తెలుగు లో చూడాలి అంటే తెలుగు లో లేదా హిందీ లో అంటే హిందీ లో తమిళ్ లో అంటే తమిల్ లో వస్తుంది .  అయితే ఫస్ట్ సినిమా ఓపెన్ చేయగానే ఏదో ఒక లాంగ్వేజ్ డిఫాల్ట్ గా వస్తుంది. మనం చేంజ్ చేస్కొంటే సరిపోతుంది . 

లాంగ్వేజ్ ఎలా సెలెక్ట్ చేస్కోవాలి ?
కొన్ని ప్లేయర్ లో ప్లేయర్ లో ఆడియో అనే ఆప్షన్ లభిస్తుంది. ప్రస్తుతానికి చాల మంది vlc అండ్ km లాంటివి వాడుతున్నారు.. ఇంకా ఇలా ఎన్నో ప్లేయర్స్ వాడుతున్నారు కాని ప్రస్తుతానికి నేన్ ఆడియో ఆప్షన్ తెలియ దానికి ఈ రెండు చూపిస్తాను అన్నింట్లోను సెం ఉంటుంది కావున 

♫ VLC media Player :

 VLC మీడియా ప్లేయర్ వాడే వారు సింపుల్ గా వీడియో ప్లే అయ్యే సమయం లో  Right Click చేసి Audio అనే ఆప్షన్ లో ఉన్న Audio Track  లోకి వెళ్ళగానే మనకి లభిస్తున్న లాంగ్వేజ్స్ లిస్టు చూపిస్తుంది సింపుల్ గా సెలెక్ట్  చేస్కోవడమే. క్రింది ఇమేజ్ లో చూడవచ్చు . 




♫ Km Player :
   వీడియో ప్లే చేసి రైట్ క్లిక్ చేసి Audio ఆప్షన్ లోకేల్లి Stream Selection లో మనకు కావలసిన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేస్కోవచ్చు .. లేదా సింపుల్ గా వీడియో ప్లే అవ్తున్న సమయం లో ctrl+x కొడుతూ సీక్వెన్స్ గా ట్రాక్ చేంజ్ చేస్కోవచ్చు . క్రింది ఇమేజ్ లో చూడవచ్చు . 



కొన్ని మూవీస్ వేరే ఆడియో లోకి చేంజ్ అయితే వాయిస్ సరిగా రాక పోవచ్చు వేరే ప్లేయర్ లో ట్రై చేస్తే సరిపోతుంది. 


→ ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను తప్పక సమాదానం ఇస్తాను. 

→ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ : www.heerasolutions.blogspot.com
→ టెక్నికల్ వీడియో లింక్ : www.youtube.com/rayarakula

        మా updates ని మెయిల్ ద్వారా పొందుటకు మా బ్లాగ్ లో subscribe చేసుకోండి . అండ్ youtube ఛానల్ ని subscribe చేస్కోగలరు .

♥ ధన్యవాదాలు ♥ 

రాయరాకుల కర్ణాకర్ 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి