hike messenger లో కొత్త అప్డేట్..
ఇన్నిరోజులు కేవలం చాట్ థీమ్ కేవలం అక్కడ ఉన్న ఇమేజ్ లను మాత్రమే పెట్టుకొనేలా ఉండేది ..
కాని ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ లో మనకు నచ్చిన ఫోటో,వాల్పేపర్ ని చాట్ థీమ్ గా పెట్టుకునే అవకాశం వచ్చింది .
వాట్స్ యాప్ లో ఇది ఎప్పటి నుంచో ఉంది కదా అని అనుకోవచ్చు కాని దానికి దీనికి చాల తేడా ఉంది . వాట్స్ యాప్ లో మనం పెట్టిన వాల్ పేపర్ అన్ని చాట్ బాక్స్ లోను అదే కనిపిస్తుంది . కాని హైక్ లో మనం పెట్టిన చాట్ థీమ్ కేవలం ఎవరి చాట్ బాక్స్ లో పెట్టామో అందులోనే కనిపిస్తుంది.ఇలా మనకి నచ్చిన చాట్ థీమ్స్ ఒక్కొకరికి ఒక్కొక్కటిగా పెట్టుకోవచ్చు .
వాస్తవానికి ఇది మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి .
పర్సనల్ గా ఇద్దరు ఇష్టపడే ఇమేజ్ ని చాట్ థీమ్ గా మార్చుకొంటే చాల బాగుంటుంది. స్వీట్ మెమోరీస్ లాంటివి ప్రత్యేకంగా పెట్టుకోవచ్చు కావున ఆనంధకరముగా కూడా ఉంటుంది . తప్పక ట్రై చేయండి .

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి