28, ఏప్రిల్ 2015, మంగళవారం

తెలుగు భాష"" తెలుగు భాషాభిమానులందరికీ నా
హృదయపూర్వక నమస్కారములు ....
మీలో ఎంత మందికి మన మాతృ భాష అంటే
ప్రేమ , అభిమానం ఉన్నాయి ...... ?
మీలో ఎంత మంది మన తెలుగు భాష మరుగున
పడకుండా ఉండటానికి మీ వంతు కృషి
చేస్తున్నారు (లేక ) చేస్తారు .... ?
మీ సమాధానం నాకు కావాలి మిత్రులారా ........
**** "దేశ బాషలందు తెలుగు లెస్స" మన
తెలుగు బాష దేశ బాషలలో గొప్పది.
దేశబాషలందు తెలుగులెస్స, అని
శ్రీకృష్ణదేవరాయలు తన “ఆముక్తమాల్యద”
లో ఆంధ్రమహావిష్ణువు చే చెప్పించాడు. ***
ఈ మాట ప్రతి తెలుగు వారి గుండెలలో
నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది....
- తెలుగు భాష
    

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి