11, ఏప్రిల్ 2015, శనివారం

How to Change The Background in multiple colors Background




ఫొటోస్ తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేయాలనీ చాలామందికి ఉంటుంది కాని సాఫ్ట్వేర్ వర్కింగ్ రాకనో  లేదా ఆప్షన్ల పై అంతగా అవగాహన లేకనో చేయలేక పోతుంటారు. అయితే ఫోటోషాప్ పై గ్రిప్ రావడం కోసం ఇదివరకే నేని ఫోటోషాప్ బేసిక్ టూల్స్ అని వీడియోస్ పోస్ట్ చేశాను అయితే ఒక వ్యక్తి యొక్క వెంట్రుకలు గాలిలో ఎగురుతున్నప్పుడు అవి కట్ చేయడం చాల మందికి రావు వాటిని మినహాయించి డైరెక్ట్ గా కట్ చేస్తుంటారు అలా చేస్తే మనం చేసిన ఎడిటింగ్ అంత ఎఫెక్టివ్ గా ఉండదు 

అందుకోసమని నేను  ఇప్పుడు ఫోటోషాప్ నుపయోగించి ఒక వ్యక్తి యొక్క గాలిలో తెలియున్న వెంట్రుకలను ఏవిధంగా కట్ చేయాలి అదేవిధంగా బాక్గ్రౌండ్ ఎలా మార్చాలి అనే విషయం పై  వీడియో చేయడం జరిగింది , ఈ వీడియో చూసినట్లయితే ఎలాంటి ఫోటో అయినా మీరు సులభంగా కటింగ్ చేసామని తెలియకుండా పర్ఫెక్ట్ గా చేస్కోగలరు ఈ వీడియో లో ఈ విషయాన్నీ  చాల క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాను

వీడియో లింక్ : http://bit.ly/HSbackgroundchange



గత వీడియో లో నేను వైట్ బాక్గ్రౌండ్ లో ఉన్న ఫోటో యొక్క వెంట్రుకలు గాలిలో తెలియున్నట్లైతే వాటిని ఎలా కట్ చేయాలో తెలియజేశాను 

ఆ వీడియో లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి : http://bit.ly/HShaircutting


 తప్పక చూడగలరు, ఈ వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు తప్పక షేర్ చేయగలరు.

మరిన్ని టెక్నికల్ , ఫోటోషాప్ వీడియోస్ కోసం నా YouTube ఛానల్ ని subscribe చేస్కోగలరు.
subscribe link : www.bit.ly/HSrayarakula

మా టెక్నికల్ బ్లాగ్ ని ఫాల్లో అవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయగలరు 

మా ఫేస్బుక్ పేజి : www.facebook.com/heerasolutions
మా ఫేస్బుక్ గ్రూప్ : www.facebook.com/groups/PCSolutions4u

రాయరాకుల కర్ణాకర్ 
9014819428

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి