"" తెలుగు భాషాభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు .... మీలో ఎంత మందికి మన మాతృ భాష అంటే ప్రేమ , అభిమానం ఉన్నాయి ...... ? మీలో ఎంత మంది మన తెలుగు భాష మరుగున పడకుండా ఉండటానికి మీ వంతు కృషి చేస్తున్నారు (లేక ) చేస్తారు .... ? మీ సమాధానం నాకు కావాలి మిత్రులారా ........ **** "దేశ బాషలందు తెలుగు లెస్స" మన తెలుగు బాష దేశ బాషలలో గొప్పది. దేశబాషలందు తెలుగులెస్స, అని శ్రీకృష్ణదేవరాయలు తన “ఆముక్తమాల్యద” లో ఆంధ్రమహావిష్ణువు చే చెప్పించాడు. *** ఈ మాట ప్రతి తెలుగు వారి గుండెలలో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.... - తెలుగు భాష
నిరుద్యోగులకు శుభవార్త తెలంగాణా లో వచ్చే రెండేళ్ళలో లక్షల్లో ఉద్యోగాలు భర్తి
అరచేతిలో ఉద్యోగాల వివరాలు నమోదు కొసం ప్రత్యేకంగా టీ ఎస్ పీ ఎస్సీ వెబ్ సైట్ - ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకొంటే చాలు - సమాచారమంతా మొబైల్ ఫోన్‌లో - దరఖాస్తు నుంచి హాల్‌టికెట్ వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే - ప్రతి ఒక్కరికి వన్‌టైం రిజిస్ట్రేషన్ - టీఎస్‌పీఎస్సీ అధునాతన సౌకర్యం ఉద్యోగాల కోసం ప్రతి నిరుద్యోగి తన పేరు, ఊరు, జిల్లా వంటి వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు తెలుపుతూ.. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేస్కోవాలి. వారికి వన్‌టైం రిజిస్ట్రేషన్ మొబైల్‌కు పంపిస్తారు. ఈ వన్‌టైం రిజిస్ట్రేషన్ నెంబర్ నిరుద్యోగి వ్యక్తిగతంగా ఉంటుంది. దాని ఆధారంగా టీఎస్‌పీఎస్సీ విడుదల చేసే నోటిఫికేషన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. రిజిస్ట్రేషన్ చేయించుకొన్న నిరుద్యోగ అభ్యర్థి తన విద్యార్హతల ప్రకారం ఏ ఉద్యోగానికి సరిపోతాడో తేల్చుకుంటారు. ఈ మేరకు దరఖాస్తు చేస్తూ.. వ్యక్తిగత వివరాలను వన్‌టైం రిజిస్ట్రేషన్ నెంబర్ సహాయంతో టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయవచ్చు. అందుకోసం సర్వీస్ కమిషన్ సూచించిన పరీక్ష ఫీజులు చెల్లించిన వెంటనే, పరీక్ష కేంద్రంతో సహా హాల్‌టిక్కెట్ జనరేట్ అవుతుంది. దానిని నేరుగా విద్యార్థి డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావచ్చు. One time Registration Link : http://bit.ly/tspscOTR Website link : http://www.tspsc.gov.in/ రాయరాకుల కర్ణాకర్ 9014819428 www.youtube.com/rayarakula
ఇక ఐ నుంచి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తున్న ఫోటో ల పై స్టికర్ లను అంటిస్తూ డిజైన్ చేస్కోవచ్చు ఫోటో అప్లోడ్ చేస్తున్న సమయంలో ఈ క్రింది ఇమేజ్ లో వాలే మనకి ఎడిట్ ఫోటో అనే ఆప్షన్ వస్తుంది దాని పై క్లిక్ చేయాలి
వెంటనే మనకి ఈ క్రింది ఫోటో వాలే స్టికర్ లని కనిపిస్తుంది . క్లిక్ చేసి మనకి కావాల్సిన స్టికర్ ఎంచుకోవాలి
ఫైనల్ గా ఎంచుకొన్న స్టికర్ ని కావలసిన చోట ప్లేస్ చేసేసి డన్ పై క్లిక్ చేయడమే .
ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు ఉంటె కంమ్మేంట్ బాక్స్ లో తెలియజేయగలరు . నేన్ తప్పక సమాదానం ఇస్తాను.
మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా బ్లాగ్ www.heerasolutions.blogspot.com ఫాల్లో అవగలరు .
ఫొటోస్ తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేయాలనీ చాలామందికి ఉంటుంది కాని సాఫ్ట్వేర్ వర్కింగ్ రాకనో లేదా ఆప్షన్ల పై అంతగా అవగాహన లేకనో చేయలేక పోతుంటారు. అయితే ఫోటోషాప్ పై గ్రిప్ రావడం కోసం ఇదివరకే నేని ఫోటోషాప్ బేసిక్ టూల్స్ అని వీడియోస్ పోస్ట్ చేశాను అయితే ఒక వ్యక్తి యొక్క వెంట్రుకలు గాలిలో ఎగురుతున్నప్పుడు అవి కట్ చేయడం చాల మందికి రావు వాటిని మినహాయించి డైరెక్ట్ గా కట్ చేస్తుంటారు అలా చేస్తే మనం చేసిన ఎడిటింగ్ అంత ఎఫెక్టివ్ గా ఉండదు
అందుకోసమని నేను ఇప్పుడు ఫోటోషాప్ నుపయోగించి ఒక వ్యక్తి యొక్క గాలిలో తెలియున్న వెంట్రుకలను ఏవిధంగా కట్ చేయాలి అదేవిధంగా బాక్గ్రౌండ్ ఎలా మార్చాలి అనే విషయం పై వీడియో చేయడం జరిగింది , ఈ వీడియో చూసినట్లయితే ఎలాంటి ఫోటో అయినా మీరు సులభంగా కటింగ్ చేసామని తెలియకుండా పర్ఫెక్ట్ గా చేస్కోగలరు ఈ వీడియో లో ఈ విషయాన్నీ చాల క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాను
తప్పక చూడగలరు, ఈ వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు తప్పక షేర్ చేయగలరు.
మరిన్ని టెక్నికల్ , ఫోటోషాప్ వీడియోస్ కోసం నా YouTube ఛానల్ ని subscribe చేస్కోగలరు.
ఫొటోస్ తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేయాలనీ చాలామందికి ఉంటుంది కాని సాఫ్ట్వేర్ వర్కింగ్ రాకనో లేదా ఆప్షన్ల పై అంతగా అవగాహన లేకనో చేయలేక పోతుంటారు. అయితే ఫోటోషాప్ పై గ్రిప్ రావడం కోసం ఇదివరకే నేని ఫోటోషాప్ బేసిక్ టూల్స్ అని వీడియోస్ పోస్ట్ చేశాను అయితే ఒక వ్యక్తి యొక్క వెంట్రుకలు గాలిలో ఎగురుతున్నప్పుడు అవి కట్ చేయడం చాల మందికి రావు వాటిని మినహాయించి డైరెక్ట్ గా కట్ చేస్తుంటారు అలా చేస్తే మనం చేసిన ఎడిటింగ్ అంత ఎఫెక్టివ్ గా ఉండదు అందుకోసమని నేను ఇప్పుడు ఫోటోషాప్ నుపయోగించి ఒక వ్యక్తి యొక్క గాలిలో తెలియున్న వెంట్రుకలను ఏవిధంగా కట్ చేయాలి అదేవిధంగా బాక్గ్రౌండ్ ఎలా మార్చాలి అనే విషయం పై వీడియో చేయడం జరిగింది , ఈ వీడియో చూసినట్లయితే ఎలాంటి ఫోటో అయినా మీరు సులభంగా కటింగ్ చేసామని తెలియకుండా పర్ఫెక్ట్ గా చేస్కోగలరు ఈ వీడియో లో ఈ విషయాన్నీ చాల క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాను వీడియో లింక్ : http://bit.ly/HShaircutting తప్పక చూడగలరు, ఈ వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు తప్పక షేర్ చేయగలరు. మరిన్ని టెక్నికల్ , ఫోటోషాప్ వీడియోస్ కోసం నా YouTube ఛానల్ ని subscribe చేస్కోగలరు. subscribe link : www.bit.ly/HSrayarakula మా టెక్నికల్ బ్లాగ్ ని ఫాల్లో అవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయగలరు www.heerasolutions.blogspot.com మా ఫేస్బుక్ పేజి : www.facebook.com/heerasolutions మా ఫేస్బుక్ గ్రూప్ : www.facebook.com/groups/PCSolutions4u రాయరాకుల కర్ణాకర్ 9014819428 www.fb.com/rayarakula