4, అక్టోబర్ 2014, శనివారం

Some 3D styles For Photoshop

 క్రింది ఇమేజ్ లలో చూసి నట్లైతే మనకి అధ్బుతమైనా స్టైల్ లలో పేర్లు కనిపిస్తున్నాయి .. వీటిని ఒక స్టైల్ అప్లై చేసి 3d లో కనిపించేలా డిజైన్ చేయడం జరిగింది .. ఇలా అద్భుతమైనా స్టైల్స్ మీరు చేయాలనుకుంటే ఈ క్రింది లింక్ నుంచి మీరు ఈ ఫోటోషాప్ స్టైల్స్ ని డౌన్లోడ్ చేస్కోవచ్చు 

డౌన్లోడ్ లింక్ : http://bit.ly/HSps3Dstyles

డౌన్లోడ్ చేస్కొన్న ఫైల్స్ ని C:\Program Files\Adobe\Photoshop(మీరు వాడుతున్న వెర్షన్)\Presets\Styles లో పేస్టు చేయండి ఆ తర్వాత ఫోటోషాప్ ఓపెన్ చేస్తే అక్కడ స్టైల్స్ ప్యాలేట్  లో రైట్ సైడ్ లో ఉండే చిన్న బటన్ పై క్లిక్ చేయగానే ఈ స్టైల్స్ అక్కడ కనిపిస్తాయి .

డౌన్లోడ్ లింక్ : http://bit.ly/HSps3Dstyles

psd files కొరకు ఇక్కడ క్లిక్ చేయండి : http://bit.ly/HS3Dpsd
రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com

2 వ్యాఖ్యలు:

  1. హలో కరుణాకర్ గారు, నమస్తే మీ బ్లాగ్ మరియు యు ట్యూబ్ విడియోలు చాలా ఉవాపయోగాకరం గా ఉన్నాయి. ధన్యవాదములు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ధన్యవాదాలు..... డౌన్లోడ్ చేసుకున్నా

    ప్రత్యుత్తరంతొలగించు