1, అక్టోబర్ 2014, బుధవారం

News for upcoming windows 10

విండోస్ వెర్షన్ లో కొత్తగా ఇప్పుడు విండోస్ 10 రాబోతున్నది .

మరి విండోస్ 9 రాకుండానే విండోస్ 10 ఏంటి అనుకుంటున్నారా?
దానికొక కారణం ఉంది చెప్తాను

ఈ మధ్యలోనే గూగుల్ వాళ్ళు ఆండ్రాయిడ్ వన్ ని రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే పలు రకాల devices లో ఒకే ఓ ఎస్ ని వాడుట వలన ఒక ఓ ఎస్ ని అన్నింట్లో ఉంది కావున వన్ అని సంబోధించారు .అదే విధంగా విండోస్ లేటెస్ట్ వెర్షన్ ని అన్ని devices లోను అంటే మొబైల్స్ , టాబ్లెట్స్ , కంప్యూటర్, టీవీ మో|| ఇలా అన్నింట్లో ఒకే ఆపరేటింగ్ సిస్టం వాడుకోవచ్చు కావున లేటెస్ట్ వెర్షన్ కి ముందుగా విండోస్ వన్ అని పేరు పెడదాం అనుకున్నారు కాని విండోస్ వన్ అంటే windows వచ్చిన మొదటి ఆపరేటింగ్ సిస్టం అవుతుందని  అందుకని విండోస్ 9 ని స్కిప్ చేసి విండోస్ 10 ని రూపొందిస్తున్నారు .
Windows 10 Final వెర్షన్ 2015 చివరి నెలల్లో విడుదల కాబోతోంది. అలాగే Windows Phonesలో తర్వాత రాబోయే వెర్షన్ పేరు కూడా Windows 10నే.

ఇవి విండోస్ 10 ఫస్ట్ లుక్స్

- రాయరకుల కర్ణాకర్
rayarakula.karnakar@gmail.com
9014819428

1 వ్యాఖ్య: