1, అక్టోబర్ 2014, బుధవారం

free operating systems


నం తరుచూ మన ఆపరేటింగ్ సిస్టం లో బ్లాకు స్క్రీన్ రావడం , గేన్యూన్ కాదని మెసేజ్ రావడము .. ఆక్టివేట్ చేస్కొండి అని ,  ట్రయిల్ పీరియడ్ అయిపోయిందని వస్తూ ఉంటాయి.. 

అస్సలు అవేంటి అంటే మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం ఒర్గినల్ కాక పోవడం ఎక్కడో ఇంటర్నెట్ లో దొరికిన పైరసీ లను మనం os గా వాడుతున్నాము . సో అందుకని అలాంటి మెసేజ్ లు మనకి కనిపిస్తుంటాయి . 

మరి దానికి పరిష్కారం లేదా అంటే ఉంది . అంతగా పైరసీ ని కనిపెట్టినవ వాళ్ళు activators ని మాత్రం కనిపెట్టారా ఎం . అయినా ఎంత చేసిన అది నకిలీ os నే .. 

అయితే ఉచితంగా దొరికే os లు కుడా ఉన్నాయి ఎంటా అవి అనుకుంటున్నారా?
అయితే ఈ లింక్ ను చూడండి అందులో మనకి ఫ్రీ గా దొరికే os లు ఉన్నాయి 

http://distrowatch.com/dwres.php?resource=major

ఈ os లో కూడా మనం రెగ్యులర్ గా చేసే కాపీ పేస్టు లు పని చేస్తాయి ఫైల్ బ్రౌసింగ్ నెట్ బ్రౌసింగ్ అన్ని ఉంటాయి .

గమనిక : విండోస్ లో పని చేసే అన్ని సాఫ్ట్వేర్లు  ఈ os లలో పని చేయక పోవచ్చు .  ఇవి కేవలం నకిలీ వాడుతున్నాం అనే బావన లేకుండా ఉండటానికి మాత్రమే .

Rayarakula Karnakar
    

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి