10, అక్టోబర్ 2014, శుక్రవారం

Team Viewer



కంప్యూటర్ వాడుతున్నప్పుడు ఏదో
అంతుపట్టని సమస్య వస్తే దానిని ఎలా
సాల్వ్ చేయాలో తెలియదు .. చాల కష్టంగా ఉంది
మరి అలాంటప్పుడు ఎలా ప్రతి చిన్న
సమస్యకు కంప్యూటర్ షాప్ కి
తీస్కపోవడం మంచిది కాదు .. సో ఇలాంటప్పుడే
ఈ ప్రాబ్లం సాల్వ్
చేయగలవారు మనకు తెలిసినవారు ఎవరైనా
ఉన్నరా చూడాలి ఎవరైనా ఉంటె వారు దగ్గరలో
లేకుంటే అయినా పర్లేదు జస్ట్
టీం వ్యూయర్ ద్వారా మన పర్మిషన్ తో మన
సిస్టం ని వేరే వాళ్ళు ఆపరేట్ చేసేలా
చేస్కోవచ్చు ..
ఈ టీం వ్యూయర్ లో మనకు ఒక id అండ్
పాస్వర్డ్ కేటాయించబడతాయి. ఈ id ని
పాస్వర్డ్ ని ఇతరులకు ఇస్తే వాళ్ళు మన
సిస్టం ని access చేయగలుగుతారు .. అంతే
కాకుండా ఇందులో ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్కునే
అవకాసం కూడా ఉంది.
టీం వ్యూయర్ లింక్ :http://www.teamviewer.com/hi/download/currentversion.aspx
ఈ పోస్ట్ పై ఏమైనా సందేహాలు ఉంటె కామెంట్
బాక్స్ లో తెలియజేయండి ..

రాయరాకుల కర్ణాకర్ 
9014819428

4, అక్టోబర్ 2014, శనివారం

Some 3D styles For Photoshop

 క్రింది ఇమేజ్ లలో చూసి నట్లైతే మనకి అధ్బుతమైనా స్టైల్ లలో పేర్లు కనిపిస్తున్నాయి .. వీటిని ఒక స్టైల్ అప్లై చేసి 3d లో కనిపించేలా డిజైన్ చేయడం జరిగింది .. ఇలా అద్భుతమైనా స్టైల్స్ మీరు చేయాలనుకుంటే ఈ క్రింది లింక్ నుంచి మీరు ఈ ఫోటోషాప్ స్టైల్స్ ని డౌన్లోడ్ చేస్కోవచ్చు 

డౌన్లోడ్ లింక్ : http://bit.ly/HSps3Dstyles

డౌన్లోడ్ చేస్కొన్న ఫైల్స్ ని C:\Program Files\Adobe\Photoshop(మీరు వాడుతున్న వెర్షన్)\Presets\Styles లో పేస్టు చేయండి ఆ తర్వాత ఫోటోషాప్ ఓపెన్ చేస్తే అక్కడ స్టైల్స్ ప్యాలేట్  లో రైట్ సైడ్ లో ఉండే చిన్న బటన్ పై క్లిక్ చేయగానే ఈ స్టైల్స్ అక్కడ కనిపిస్తాయి .









డౌన్లోడ్ లింక్ : http://bit.ly/HSps3Dstyles

psd files కొరకు ఇక్కడ క్లిక్ చేయండి : http://bit.ly/HS3Dpsd
రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com

1, అక్టోబర్ 2014, బుధవారం

free operating systems


నం తరుచూ మన ఆపరేటింగ్ సిస్టం లో బ్లాకు స్క్రీన్ రావడం , గేన్యూన్ కాదని మెసేజ్ రావడము .. ఆక్టివేట్ చేస్కొండి అని ,  ట్రయిల్ పీరియడ్ అయిపోయిందని వస్తూ ఉంటాయి.. 

అస్సలు అవేంటి అంటే మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం ఒర్గినల్ కాక పోవడం ఎక్కడో ఇంటర్నెట్ లో దొరికిన పైరసీ లను మనం os గా వాడుతున్నాము . సో అందుకని అలాంటి మెసేజ్ లు మనకి కనిపిస్తుంటాయి . 

మరి దానికి పరిష్కారం లేదా అంటే ఉంది . అంతగా పైరసీ ని కనిపెట్టినవ వాళ్ళు activators ని మాత్రం కనిపెట్టారా ఎం . అయినా ఎంత చేసిన అది నకిలీ os నే .. 

అయితే ఉచితంగా దొరికే os లు కుడా ఉన్నాయి ఎంటా అవి అనుకుంటున్నారా?
అయితే ఈ లింక్ ను చూడండి అందులో మనకి ఫ్రీ గా దొరికే os లు ఉన్నాయి 

http://distrowatch.com/dwres.php?resource=major

ఈ os లో కూడా మనం రెగ్యులర్ గా చేసే కాపీ పేస్టు లు పని చేస్తాయి ఫైల్ బ్రౌసింగ్ నెట్ బ్రౌసింగ్ అన్ని ఉంటాయి .

గమనిక : విండోస్ లో పని చేసే అన్ని సాఫ్ట్వేర్లు  ఈ os లలో పని చేయక పోవచ్చు .  ఇవి కేవలం నకిలీ వాడుతున్నాం అనే బావన లేకుండా ఉండటానికి మాత్రమే .

Rayarakula Karnakar
    

Net Speed Monitor

నం వాడుతున్న నెట్ స్పీడ్ ఏవిధంగా వస్తుందో ఎప్పటికప్పుడు తెసుకోవాలంటే నెట్ స్పీడ్ మానిటర్ అనే సాఫ్ట్వేర్ చాల బాగా పని చేస్తుంది ఈ క్రింది ఇమేజ్ లో వాలే టాస్క్ బార్ మీద ఇలా upload అండ్ downloading Speed డిస్ప్లే చేయడం జరుగుతుంది .. 

 ఈ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేస్కోనుటకు ఈ క్రింది లింక్ లను వాడండి 

32 bit Operating system : http://bit.ly/HS32nsm
64 bit Operating System : http://bit.ly/HS64nsm

XP ఆపరేటింగ్ సిస్టం వాడే వాళ్ళు ఈ అప్లికేషను ఇన్స్టాల్ చేస్కోన్నాక ఈ క్రింది ఇమేజ్ లో వలే  చేయాలి 

రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com

News for upcoming windows 10

విండోస్ వెర్షన్ లో కొత్తగా ఇప్పుడు విండోస్ 10 రాబోతున్నది .

మరి విండోస్ 9 రాకుండానే విండోస్ 10 ఏంటి అనుకుంటున్నారా?
దానికొక కారణం ఉంది చెప్తాను

ఈ మధ్యలోనే గూగుల్ వాళ్ళు ఆండ్రాయిడ్ వన్ ని రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే పలు రకాల devices లో ఒకే ఓ ఎస్ ని వాడుట వలన ఒక ఓ ఎస్ ని అన్నింట్లో ఉంది కావున వన్ అని సంబోధించారు .అదే విధంగా విండోస్ లేటెస్ట్ వెర్షన్ ని అన్ని devices లోను అంటే మొబైల్స్ , టాబ్లెట్స్ , కంప్యూటర్, టీవీ మో|| ఇలా అన్నింట్లో ఒకే ఆపరేటింగ్ సిస్టం వాడుకోవచ్చు కావున లేటెస్ట్ వెర్షన్ కి ముందుగా విండోస్ వన్ అని పేరు పెడదాం అనుకున్నారు కాని విండోస్ వన్ అంటే windows వచ్చిన మొదటి ఆపరేటింగ్ సిస్టం అవుతుందని  అందుకని విండోస్ 9 ని స్కిప్ చేసి విండోస్ 10 ని రూపొందిస్తున్నారు .
Windows 10 Final వెర్షన్ 2015 చివరి నెలల్లో విడుదల కాబోతోంది. అలాగే Windows Phonesలో తర్వాత రాబోయే వెర్షన్ పేరు కూడా Windows 10నే.

ఇవి విండోస్ 10 ఫస్ట్ లుక్స్









- రాయరకుల కర్ణాకర్
rayarakula.karnakar@gmail.com
9014819428