ఏవైనా మంచి మంచి ఫోటోలపై ఏదైనా కొటేషన్ రాయడం లేదా ఇంకా మీరు వివిధ స్టైల్ లలో రాయడం . ఇలాంటివి చాల చేయాలనీ చాల మందికి ఉంటుంది . కాని కొందరు చేయలేక పోతారు. తెలుగు లో వివిధ రకాల ఫాంట్స్ ని ఉపయోగించి మాంచి స్టైల్ ని ఉపయోగించి పేరును డిజైన్ చేసుకొంటే ఎలా ఉంటుంది . ఇక అల కళలు కనడం ఆపేసి ప్రయత్నం చేసేద్దాం
క్రింది లోగో ని చూసినట్లు అయితే పేరు ఫాంట్ స్టైల్ తో పాటు స్టైల్ కూడా బాగా వచ్చింది . ఇలా రాయడం గూగుల్ ఇన్పుట్ టూల్స్ వలన కాని లేదా అక్షరమాల లాంటి వలన సాద్యం కాదు .
ఈ విధంగా డిజైన్ చేయడం అనుస్క్రిప్ట్ మేనేజర్ లాంటి వలన సాద్యం అవుతుంది కాని అను స్క్రిప్ట్ మేనేజర్ వంటి శక్తి వంతమైనా సాఫ్ట్వేర్ లను యూస్ చేయడం చాల మందికి రాదూ , అంత ఈజీ ను కాదు. కాని అందులో ఉండే రోమ అనే కీబోర్డ్ ని యూస్ చేయడం వలన సాద్యమైనంత వరకు డిజైన్ చేయవచ్చు , అంతే కాదు అడోబ్ పేజ్ మేకర్ లో కూడా ఈజీ గా రాయవచ్చు .. మరి ఇలాంటి డిజైన్ చేయడానికి చాల మంది ఫోటోషాప్ ని యూస్ చేస్తారు . కాని ఈ సాఫ్ట్వేర్ కేవలం ఫోటోషాప్ 7.0 మాత్రమే పని చేస్తుంది. వేరే వెర్షన్ లలో పని చేయదు. మల్లి వస్తే లేటెస్ట్ వెర్షన్ cs6,cc 14.0 లో మల్లి గూగుల్ ఇన్పుట్ టూల్స్ ని ఉపయోగించాల్సిందే .
ఈ అనుస్క్రిప్ట్ మేనేజర్ ని విండోస్ 7 లో అదే విధంగా విండోస్ 8 లో ఏ విధంగా ఇంస్టాల్ చేయాలి , మరియు తెలుగు టైపు చేయడానికి ఎలా వాడాలి అనే విషయాలను ఈ క్రింది వీడియో లో తెలియజేశాను . వీడియో చూసాకా మీ అభిప్రాయం తెలపడం మరవకండి .
╞♥ Thank you ♥ For Watching This Post ,
ఈ పోస్ట్ ఉపయోగకరమని మీరు బావించినట్లైతే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి.
మరిన్ని టెక్నికల్ పోస్ట్ లు,వీడియోస్ కోసం
మా ఫేస్బుక్ పేజి ని లైక్ చేయండి : www.facebook.com/heerasolutions
మా యూటుబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేస్కొండి : www.youtube.com/rayarakula
ధన్యవాదాలు
రాయరాకుల కర్ణాకర్
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి