25, ఫిబ్రవరి 2014, మంగళవారం

How To Download Videos In Facebook

                  మద్యలో వీడియో ల సరదా చాల పొరిగి పోయింది. ఫేస్బుక్ లో కావచ్చు లేదా వాట్స్ అప్ లో కావచ్చు ఎక్కడ చూసిన వీడియో లు షేర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో లలో ఎన్నో రకాలు ఫన్నీ అని హార్రర్ అని మంచి సమాచారం ఇచ్చే వీడియో లని వీడియో ల పై వీడియో లు షేర్ చేస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నారు. 

          ఒకప్పుడు ఏదైనా వస్తువు advertise ఇవ్వాలి అంటే ఏ పేపర్ లోనో లేక ఏదో ఒక బ్రౌచర్ లోనో లేదంటే ఓ 10 సెకను లను నుంచి 1 నిమిషం వరకు టీవీ లో advertise చేసేవాళ్ళు కాని ప్రస్తుత కాలం లో ముందుగా ఆ వస్తువు పై ఒక వీడియో తీసి దానిని Youtube లో అప్లోడ్ చేసి ఆ లింక్ లను పేపర్ లో ఒక్క లైన్ లో ఇచ్చేస్తున్నారు. ప్రస్తుత కలం లో youtube కి కూడా చాల పేరు ఉంది. 
           ఇలా మనం ఎన్నో వీడియో లను చూస్తుంటాము. కొన్నివీడియో లు ఒక్కసారిగా  మనసును ఆకట్టుకొంటాయి. అలాంటి  వీడియో లను youtube అదే విధంగా ఫేస్బుక్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేస్కోవాలనేది. నేను ఈ post లో ఇమేజ్ లతో సహా వివరంగా చెప్తాను.

Facebook నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చెప్తాను.

   వీడియో పై క్లిక్ చేయగానే అది ఓపెన్ అవ్తుంది . 

వీడియో ఓపెన్ తర్వాత ఆ వీడియో URL (uniform resource locator) లో ఉన్న www ని తొలగించి m అని టైపు చేసి ఎంటర్ చేయాలి .

ఉదాహారణకు :
ఒక వీడియో url : https://www.facebook.com/demovideo.php అనుకుందాం.
ఈ లింక్ లో ఉన్న వీడియో ను డౌన్లోడ్ చేసుకొనుట కు ఈ లింక్ లో ఉన్న www ని తొలగించి అక్కడ m అని టైపు చేసి ఎంటర్ చేయాలి.
   https://m.facebook.com/demovideo.php
ఇలా రాసి ఇంటర్ ప్రెస్ చేయాలి. 

m అనేది మొబైల్ కి సంబంధించిన డొమైన్ కావున వెంటనే ఆ సైట్ మొబైల్ వెర్షన్ లోకి మారిపోతుంది. క్రింది ఇమేజ్ లో లాగ .
    మొబైల్ లో వాలే ఓపెన్ కాగానే వీడియో పై క్లిక్ చేయగానే అది ప్లే అవ్తుంది ప్లే అవుతున్న సమయం లో వీడియో పై రైట్ క్లిక్ చేసి save video as.... క్లిక్ చేస్తే వీడియో సేవ్ చేస్కోవడానికి లొకేషన్ అడుగుతుంది లొకేషన్ ఇచ్చి సేవ్ అని క్లిక్ చేయగానే video డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది.
----------------------------------------------------------------------------------


మా టెక్నికల్ వీడియోస్ కొరకు : www.youtube.com/rayarakula
facebook పేజి : www.facebook.com/heerasolutions


రాయరాకుల కర్ణాకర్ 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి