మీరు యూస్ చేస్తున్న ఆండ్రాయిడ్ మొబైల్ కి సెక్యూరిటీ కోసం , ఎవరు మన మొబైల్, టాబ్లెట్ ని ఓపెన్ చేయకుండా ఉండటానికి పాటర్న్ లాక్ వేస్తున్టాము , దాదాపు 90% ఆండ్రాయిడ్ యూసర్ పాటర్న్ లాక్ నే వాడుతున్నారు.
ఇలా మీ ఆండ్రాయిడ్ పాటర్న్ లాక్ ని ఎక్కువసార్లు ట్రై చేయడం లేదా కరెక్ట్ పాస్వర్డ్ తెలియక ఫర్గాట్ పాటర్న్ అని టాప్ చేసినచో అది ఇమెయిల్ id మరి పాస్వర్డ్ అడుగుతుంది.
ఇలా అడిగినప్పుడు మెయిల్ id పాస్వర్డ్ టైపు చేసి మల్లి పాటర్న్ సెట్ చేస్కోవాలి కాని కొన్ని సమయాలలో కరెక్ట్ టైపు చేసినప్పటికీ అది access కాదు అలాంటప్పుడు ఏమి చేయాలో తెలియక ఆండ్రాయిడ్ యూసర్ షోరూం కి వెళ్లి ఆండ్రాయిడ్ ఫ్లాష్ చేయించుకొని వస్తారు. ఫ్రెస్స్ ఫ్యాక్టరీ రీసెట్ అవ్తుంది. వారంటీ ఉంటె ఫ్రీ లేకుంటే 100 నో లేక 200 లో అయిపోతుంది.
ఇలా ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి షో రూమ్ కి లేదా మొబైల్ షాపు లోకి వెళ్లి మనీ పెట్టి చేయించుకోవాలా ?
ఎక్కడికి వెళ్ళకుండా మన చేతులలో చేస్కునే అవకాశం ఉంది , అది ఎలానో ఈ post లో చూడండి.
పాటర్న్ లాక్ మరిచి పోయినప్పుడు అదే విధంగా మెయిల్ id పాస్వర్డ్ మరిచిన లేదా టైపు చేసిన రాకపోయినా ఈ క్రింది స్టెప్స్ ని ఫాలో అవ్వండి ఫ్యాక్టరీ రీసెట్ అవ్తుంది.
→ ముందుగా మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి . ఆన్ చేయడానికి పవర్ కీ + వాల్యూం అప్ కీ + హోం కీ ఇలా మూడు ఒకే సారి ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. మొబైల్ ఆన్ అవుతూ , రికవరీ మోడ్ లోకి వెళ్తుంది.
(అన్ని మొబైల్స్ కి సెం కీ ఉండవు ఈ క్రింది టేబుల్ లో ఉన్న మొబైల్ లో మీ మోడల్ సెలెక్ట్ చేస్కొండి , అన్ని మోడల్స్ లేకపోవచ్చు కాని సెం బ్రాండ్ అయితే కీ ప్రెస్సింగ్ సెం గా ఉంటాయి )
→ రికవరీ మోడ్ లోకి వెళ్ళగానే క్రింది ఇమేజ్ లో కనిపిస్తునట్లు ముందుగా volume buttons ని ఉపయోగించి - wipe data/factory reset ని ఎంచుకొని Home Key ని ప్రెస్ చేయాలి. తర్వాత confirm అడుగుతుంది, మల్లి వాల్యూం బటన్స్ సహాయం తో -Yes - delete all users data ని ఎంచుకొని హోం కీ ని ప్రెస్ చేయాలి.
→అంతే తర్వాత formatting స్టార్ట్ అవ్తుంది
→ ఫార్మటు పూర్తి కాగానే వెంటనే రీస్టార్ట్ అవ్తుంది, ఒక వేల కాక పోతే మల్లి రికవరీ మోడ్ లోకి వస్తుంది. అక్కడ reboot system now అని సెలెక్ట్ చేస్కొని హోం కీ ప్రెస్ చేస్తే రీస్టార్ట్ అవ్తుంది
→అంతే మీ ఆండ్రాయిడ్ ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయింది. ఇక మొదటి నుంచి స్టార్ట్ అవ్తుంది. ఆండ్రాయిడ్ స్టార్ట్ చేస్కొని అన్ని apps ఇంస్టాల్ చేస్కొంటే సరిపోతుంది.
ఈ post పై ఎలాంటి సందేహాలు కాని సలహాలు కాని ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను తప్పక సమాదానం ఇస్తాను.
ఫేస్బుక్ అప్డేట్స్ కోసం మా పేజి ని లైక్ చేయండి : www.facebook.com/heerasolutions
మా టెక్నికల్ వీడియోస్ కోసం youtube ఛానల్ ని subscribe చేస్కొండి :
www.youtube.com/rayarakula
ఇలా అడిగినప్పుడు మెయిల్ id పాస్వర్డ్ టైపు చేసి మల్లి పాటర్న్ సెట్ చేస్కోవాలి కాని కొన్ని సమయాలలో కరెక్ట్ టైపు చేసినప్పటికీ అది access కాదు అలాంటప్పుడు ఏమి చేయాలో తెలియక ఆండ్రాయిడ్ యూసర్ షోరూం కి వెళ్లి ఆండ్రాయిడ్ ఫ్లాష్ చేయించుకొని వస్తారు. ఫ్రెస్స్ ఫ్యాక్టరీ రీసెట్ అవ్తుంది. వారంటీ ఉంటె ఫ్రీ లేకుంటే 100 నో లేక 200 లో అయిపోతుంది.
ఇలా ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి షో రూమ్ కి లేదా మొబైల్ షాపు లోకి వెళ్లి మనీ పెట్టి చేయించుకోవాలా ?
ఎక్కడికి వెళ్ళకుండా మన చేతులలో చేస్కునే అవకాశం ఉంది , అది ఎలానో ఈ post లో చూడండి.
పాటర్న్ లాక్ మరిచి పోయినప్పుడు అదే విధంగా మెయిల్ id పాస్వర్డ్ మరిచిన లేదా టైపు చేసిన రాకపోయినా ఈ క్రింది స్టెప్స్ ని ఫాలో అవ్వండి ఫ్యాక్టరీ రీసెట్ అవ్తుంది.
→ ముందుగా మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి . ఆన్ చేయడానికి పవర్ కీ + వాల్యూం అప్ కీ + హోం కీ ఇలా మూడు ఒకే సారి ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. మొబైల్ ఆన్ అవుతూ , రికవరీ మోడ్ లోకి వెళ్తుంది.
(అన్ని మొబైల్స్ కి సెం కీ ఉండవు ఈ క్రింది టేబుల్ లో ఉన్న మొబైల్ లో మీ మోడల్ సెలెక్ట్ చేస్కొండి , అన్ని మోడల్స్ లేకపోవచ్చు కాని సెం బ్రాండ్ అయితే కీ ప్రెస్సింగ్ సెం గా ఉంటాయి )
Device | How to Boot into ClockworkMod? |
---|---|
Advent Vega | |
Barnes & Noble Nook Color | Hold Power & "n button" down until the device turns on and off again. Then press Power to turn the device on normally and access the recovery. |
Commtiva Z71 | Hold Camera, Volume Up and Power together to boot into the recovery menu. |
Galaxy Nexus | Hold Volume Up, Volume Down, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons. |
Galaxy Tablet 7" (Gen 1) (Verizon Model # SCH-I800) | Simultaneously Hold Home Button, Volume Up, & the Power button, continue to hold all three until the screen flashes "Samsung", then release all buttons. |
Geeksphone One | Hold Volume up, the Camera & the Power buttons until the device boots to the recovery. |
Geeksphone One | |
HTC Ace | Hold Volume Down & the Power buttons until the device boots to the recovery. |
HTC Aria | Hold the Volume down & the Power buttons until the device boots into recovery. Once in the bootloader wait a few seconds for checks to complete and then select recovery. |
HTC Desire (CDMA) | |
HTC Desire (GSM) | Hold Volume Down and the Power button, then use Volume Down to highlight "bootloader" and press the Power button to select it. Once in the bootloader, use Volume Down to select "recovery" and press the Power button to select. |
HTC Dream | Hold the Home & the Power buttons until the device boots to the recovery. |
HTC Evo 4G | Hold Volume Down & the Power buttons until the device boots to recovery, or hboot. If the latter, wait until the menu appears, then press Volume Down to highlight RECOVERY then Power to select and then boot into recovery. |
HTC Evo Shift 4G | Hold Volume Down & the Power buttons until the device boots to recovery, or hboot. If the latter, wait until the menu appears, then press Volume Down to highlight RECOVERY then Power to select and then boot into recovery. |
HTC Glacier | Hold Volume Down & the Power buttons until the device boots to the recovery. |
HTC Hero (CDMA) | Hold the Home & the Power buttons until the device boots to the recovery. |
HTC Hero (GSM) | Hold the Home & the Power buttons until the device boots to the recovery. |
HTC Incredible | Hold Volume Down & the Power button until the device boots to the bootloader. Once in the bootloader, use Volume Downto select "recovery" and press the Power button to select. |
HTC Legend | Press down on the Trackball, hold Volume Down & the Power button until the device boots to the bootloader. Once in the bootloader, use Volume Down to select "recovery" and press the Power button to select. |
HTC Magic | Hold the Home & the Power buttons until the device boots to the recovery. |
HTC Slide | Hold Volume Down & the Power button until the device boots to the bootloader. Once in the bootloader, use Volume Downto select "recovery" and press the Power button to select. |
HTC Tattoo | Hold the Home & the Power buttons until the device boots to the recovery. |
HTC Vision | Press down on the Trackball, hold Volume Down & the Power button until the device boots to the bootloader. Once in the bootloader, use Volume Down to select "recovery" and press the Power button to select. |
HTC Wildfire | Hold Volume Down & the Power button until the device boots to the bootloader. Once in the bootloader, use Volume Downto select "recovery" and press the Power button to select. |
Huawei Ascend Y201 | Hold Volume Down and the Power button for around 5 secs. The device will freeze at the startup animation. |
LG myTouch Q | Hold Volume Down, F, A & the Power button until the device boots to the recovery. |
LG Optimus 2X | Hold Volume Down & the Power button until the device boots to the recovery |
LG Optimus Me | Hold Volume Down, Call, & the Power button until the device boots to the recovery. |
LG Optimus L3 | Hold the Volume Up, Home, & the Power buttons until the device boots to the recovery. |
LG Optimus One | Hold Home,Volume Down & the Power button until the device boots to the recovery. |
LG Optimus Q2 | Hold Volume Up & the Power button until the device boots to the recovery. |
Motorola Backflip | Hold Camera & the Power button until the device indicates to stop. Then press the Volume Down button to boot to the recovery. |
Motorola Cliq XT | Hold Camera & the Power button until the device indicates to stop. Then press the Volume Down button to boot to the recovery. |
Motorola Defy | Hold Volume Down & the Power button until the device boots. Droid with exclamation mark should show up. Simultaneously press Volume Up & Volume Down to enter recovery menu. |
Motorola Droid | Hold the X key on the keyboard & the Power button until the device boots to the recovery. |
Nexus One | Press down on the Trackball & hold the Power button until the device boots to the bootloader. Once in the bootloader, press the Power button once, use Volume Down to select "recovery" and press the Power button to select. |
Nexus S | Hold Volume Up & the Power button until the device boots to the recovery. |
Samsung Captivate | Hold Volume Up, Volume Down, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons. |
Samsung Epic 4G | Hold Volume Down, Camera, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons. |
Samsung Fascinate | Hold Volume Up, Volume Down, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons. |
Samsung Galaxy Ace | Hold Power and Home. When the Samsung logo appears, release Power, but keep Home held down until the recovery appears. |
Samsung Galaxy Discover | Hold Volume Up & the Power button until the phone vibrates. |
Samsung Galaxy Mini | Hold Home, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons. |
Samsung Galaxy Note (AT&T) | Hold Volume Up, Home, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons. |
Samsung Galaxy S | Hold Volume Up[+Volume Down], Home, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons. |
Samsung Galaxy S II | Hold Volume Up, Home, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons. |
Samsung Galaxy S II (AT&T) | Hold Volume Up, Volume Down, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons. |
Samsung Galaxy S III | Hold Volume Up, Home, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons. |
Samsung Mesmerize | Hold Volume Up, Volume Down, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons. |
Samsung Showcase | Hold Volume Up, Volume Down, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons. |
Samsung Vibrant | Hold Volume Up, Volume Down, & the Power button, continue to hold all three until the screen flashes, then release all buttons. |
Sony Xperia Arc | Press back button few times while booting. |
Sony Xperia Neo V | Press volume down button few times while booting. |
Viewsonic G-Tablet | Hold Volume Up & the Power button until the device boots to the bootloader. Once in the bootloader, use Volume Down to select "recovery" and press the Home soft key select. |
ZTE Blade | Press Volume Down and Power. |
ZTE V9 | Press Volume Down and Power. |
→అంతే తర్వాత formatting స్టార్ట్ అవ్తుంది
→ ఫార్మటు పూర్తి కాగానే వెంటనే రీస్టార్ట్ అవ్తుంది, ఒక వేల కాక పోతే మల్లి రికవరీ మోడ్ లోకి వస్తుంది. అక్కడ reboot system now అని సెలెక్ట్ చేస్కొని హోం కీ ప్రెస్ చేస్తే రీస్టార్ట్ అవ్తుంది
→అంతే మీ ఆండ్రాయిడ్ ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయింది. ఇక మొదటి నుంచి స్టార్ట్ అవ్తుంది. ఆండ్రాయిడ్ స్టార్ట్ చేస్కొని అన్ని apps ఇంస్టాల్ చేస్కొంటే సరిపోతుంది.
ఈ post పై ఎలాంటి సందేహాలు కాని సలహాలు కాని ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను తప్పక సమాదానం ఇస్తాను.
ఫేస్బుక్ అప్డేట్స్ కోసం మా పేజి ని లైక్ చేయండి : www.facebook.com/heerasolutions
మా టెక్నికల్ వీడియోస్ కోసం youtube ఛానల్ ని subscribe చేస్కొండి :
www.youtube.com/rayarakula
♥♥ ధన్యవాదాలు ♥♥
రాయరాకుల కర్ణాకర్
మీరు చెప్పిన విషయం బాగానే వుంది .............. కానీ,
రిప్లయితొలగించండిఇలా ఫోన్ ని ఫ్యాక్టరీ రీసెట్ కాకుండా వేరే మార్గం ఉందా mr కర్ణాకర్ ...
ఎందుకంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వాళ్ళ ఫోన్ మన డేటా అంత పోతుంది కదా .........
కనీసం pc కి సంబంధించి సాఫ్ట్వేర్ ఉన్న పరవాలేదు ఫోన్ ని pc కి connect చేసి ఫోన్ unluck చేయడానికి...........
అలాంటివి వుంటే చెప్పండి ప్లీజ్.............