9, నవంబర్ 2017, గురువారం

How to Create Oil Paint,Digital Paintig with Effectiveness Part 2

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న ఆయిల్ పెయింటింగ్ ఫొటోస్ మరి వాటిని ఎలా అద్బుతంగా తయారు చేయాలో ఈ వీడియో లో చూడవచ్చు.
Link : Oil painting with effectiveness


ఇదివరకే ఆయిల్ పెయింటింగ్ ఫిల్టర్ ఏ విధంగా ఇన్స్టాల్ చేస్కోవాలి అలాగే దానిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం పై వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూచుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి
పార్ట్ 1 వీడియో : How to create oil paint

మరి ఈ వీడియో లో అదే ఆయిల్ పెయింటింగ్ ఫిల్టర్ తో పాటు మరిన్ని ఎడిట్స్ చేస్తూ మీ ఫోటోని అద్బుతంగా డిజిటల్ పెయింటింగ్ వలే ఏ విధంగా మార్చాలో తెలియజేయండి జరిగింది . తప్పక చూడండి .
ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయడం మరవకండి.
Share to All.


రాయరాకుల కర్ణాకర్

3, నవంబర్ 2017, శుక్రవారం

WhatsApp Delete for Everyone Feature of Sent Messeges

WhatsApp Delete for Everyone Feature 

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వాట్సాప్‌ డిలీట్‌ఫీచర్‌ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌, విండోస్‌ ఫోన్లలో వాట్సాప్‌ వాడుతున్న వినియోగదారులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరికైనా పొరపాటు సందేశం పంపితే దాన్ని డిలీట్‌ చేసే అవకాశం ఉండేది కాదు. దీంతో ఒక్కోసారి భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చేది. ఇకపై వినియోగదారులకు అలాంటి అవసరం లేకుండా వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

డిలీట్‌ ఇలా..
మీ స్నేహితులకో లేదా గ్రూప్‌లోనో పొరపాటున ఓ సందేశాన్ని పంపారనుకుందాం. ఏదైతే మీరు పంపారో ఆ సందేశాన్ని ముందుగా సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత పైన ఉండే డిలీట్‌సింబల్‌ను క్లిక్‌ చేయాలి. డిలీట్‌ ఫర్‌ ఆల్‌ను సెలెక్ట్‌ చేసుకోవడం ద్వారా సందేశాన్ని డిలీట్‌ చేయొచ్చు. కేవలం మీకు మాత్రమే సందేశం డిలీట్‌ కావాలంటే డిలీట్‌ ఫర్‌ మీఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

అయితే, కేవలం 7 నిమిషాల వ్యవధి వరకు మాత్రమే ఈ సదుపాయం వినియోగించే వెసులుబాటు ఉంది. అప్పటికే ఆ సందేశాన్ని ఆ వ్యక్తి చూసినా డిలీట్‌ అవుతుంది. మీరు డిలీట్‌ చేసిన తర్వాత అవతలి వ్యక్తికి సందేశం డిలీట్‌ చేసినట్లుగా చూపుతుంది.

Raad in English : click here


28, అక్టోబర్ 2017, శనివారం

Download Winrar Full activated

ఏవైనా ఫైల్స్ ని ఒకే ఫైల్ వలె పంపించాలి అంటే దానిని కంప్రేస్ (archive) చేసి పంపించాల్సి ఉంటుంది మరి అలాంటి ఫైల్స్ ని తయారుచేయాలంటే మన సిస్టం లో విన్రార్ ఉండాల్సిందే (winrar) ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్న విన్రార్ ముందంజలో ఉంది. మరి ఈ విన్రార్ ఫుల్ ఆక్టివేట్ ఫైల్ ని ఈ పోస్ట్ లో ఇవ్వడం జరిగింది. ఈ ఫైల్ ని ఈ క్రింది లింక్ నుంచి డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కొండి..
ఈ ఫైల్ ఇన్స్టాల్ చేస్కోన్నాక ఈ పేజిని ఇంకా మేరుగుపరుచుటకు మీ భావాన్ని అలాగే మన పేజి పై మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ లలో తెలియజేయండి.

22, అక్టోబర్ 2017, ఆదివారం

Phone pay for earning money

ఫోన్ పే.. చెల్లించండి ప్రయోజనాలు పొందండి. ఏ బిల్ అయిన పే చేయండి కాష్ బ్యాక్ పొందండి.

ఈ అప్లికేషను PAYTM వలే పని చేస్తుంది. అయితే PAYTM అనేది పేమెంట్  చేసినపుడల్లా కొంత శాతం కటింగ్ చేసుకొంటుంది. ఎందుకంటే చాల సర్వీసెస్ అందిస్తుంది కావున ... PAYTM లో లేని ప్రయోజనం ఇది లో ఉన్న ప్రయోజనం ఇది గవర్నమెంట్ వారి BHIM అప్లికేషను ఆధారంగా పని చేస్తుంది. కావున  ఎటువంటి కమిషన్ లేకుండా పని చేసే అప్లికేషను ఫోన్ పే. అలాగే ఈ అప్లికేషను కూడా చాల సర్వీసెస్ అందిస్తుంది ఉదాహరణకు రీఛార్జి, DTH పేమెంట్, ఎలక్ట్రిసిటీ, బ్రాడ్ బ్యాండ్,ల్యాండ్ లైన్, ఇన్సూరెన్స్ ఇలా ఎన్నో ఇస్తున్నాయి. అంతే కాక ఇందులో  చాల రకాల ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి దానిలో కచ్చితమైన ఆఫర్. ఒకే సారి రెండు మూడు ఆఫర్ లను కూడా పొందవచ్చు (పే TM లో లేనిదీ).

ప్రతి TRANSACTION కి బెనిఫిట్ ఉంటుంది. మొదటి రీఛార్జి పై 100 % CASHBACK.

మీరు చేయాల్సిందల్ల ఈ అప్లికేషను ఇన్స్టాల్ చేస్కొని మొట్ట మొదటగా మీ మొబైల్ కి 50 రూపాయలు రీఛార్జి చేస్కోవాలి అంతే మల్లి కాష్ బ్యాక్ లో మీకు 50 వచ్చేస్తాయి.

ఈ అప్లికేషను ని డౌన్లోడ్ చేస్కోనుటకు ఈ క్రింది లింక్ డౌన్లోడ్ చేస్కొండి.

https://phon.pe/ru_rayaqis9

ఇంకా చాల ఆఫర్ లు ఉంటాయి. అమ్మౌంట్ TRANSFER లో చాల బాగా పని చేస్తుంది. అతి సులువుగా డబ్బులను ఇతరులకు లేదా మన ఇతర ఎకౌంటు లకు అతి సులభంగా పంపుకోవచ్చు. బ్యాంకు లను సంప్రదించి NEFT, IMPS లాంటివి ఏమి అవసరం లేకుండా కాష్ TRANSFER చేస్కోవచ్చు. అలాగే ఇతరులను ఇన్విట్ చేస్తే వారి మొదటి TRANSACTION తో మీకు 100 కాష్ వాల్లేట్ లో యాడ్ అవుతుంది.

మిస్ అవకండి .

https://phon.pe/ru_rayaqis9

    

Install Tez for earning money

రేపటి నుంచి మల్లి సరికొత్త ఆఫర్లు మొదలవనున్నాయి.. అందుకే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కొండి

గూగుల్ నుంచి డబ్బులు సంపాదించే అద్బుత అవకాశం మీకోసం.
https://g.co/tez/6n635

గూగుల్ వారి TEZ అంచలంచలుగా ఎదుగుతుంది. కొద్దిరోజుల క్రితం పరిచయం కూడా లేని ఈ అప్లికేషను ఇప్పుడు మార్కెట్ లో కాష్ లెస్ TRANSACTIONSకి ముందుకు దూసుకుపోతుంది.

ఇప్పటి వరకు ఎన్నో కాష్ లెస్ అప్లికేషనులను చూసాము కాని ఏదో ఒక సమస్య కచ్చితంగా ఉంటుంది. కాని ఎలాంటి సమస్య లేకుండా ఇండియన్  బ్యాంక్స్( eg. icici,hdfc,axis etc) అన్ని కలిసి గూగుల్ తో అప్లికేషను తయారు చేయించుకున్నారు. అప్లికేషను పేరు TEZ. ప్రతి యూసర్ కి 51 రూపాయల క్రెడిట్ లతో ఇన్విటేషన్ అందిస్తున్నారు.

ఈ క్రింది లింక్ నుంచి మీరు ఆ అప్లికేషను ని డౌన్లోడ్ చేస్కోవచ్చు.

డౌన్లోడ్ లింక్ :
https://g.co/tez/6n635
https://g.co/tez/6n635

ఈ అప్లికేషను గురించి తప్పకుండ చెప్పుకోవాలి.

→ ఈ అప్లికేషను ని పై లింక్ నుంచి డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కోవాలి. తర్వాత మీ బ్యాంకు ఎకౌంటు డీటెయిల్స్ ని యాడ్ చేసి నాకు 1 రూపీ సెండ్ చేయాల్సి ఉంటుంది. అంతే వెంటనే మీకు 50 రూపాయలతో పాటు నాకు పంపిన  1 రూపీ కూడా కలిసి  మీ బ్యాంకు ఎకౌంటు లో యాడ్ అవుతుంది.

మొబైల్ వాడుకోవడమే కాదు ఎంతో కొంత పర్సనల్ ఖర్చులకోసం సంపాదించుకుందాం.

→ దీవాలి సందర్బంగా ప్రవేశ పెట్టిన ఆఫర్ ఈ అప్లికేషను మేజర్ గా కాష్ లెస్ వ్యవహారాల కోసం కావున మనం ఇతరులకు 50+ అమ్మౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఒక స్క్రాచ్ కార్డు వస్తుంది దానిని స్క్రాచ్ చేస్తే 1000 లోపు ఎంత అయినా వచ్చే అవకాశం ఉంది. ఇలా వారమునకు 5 కార్డు లను పొందవచ్చును. ఈ ఆఫర్ రేపటితో క్లోజ్ అవుతుంది కావున మీరు ఇప్పుడే ఈ అప్లికేషను ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కొని 50+ మీ మిత్రులకు పంపించి స్క్రాచ్  కార్డులను పొందండి. తర్వాత మీ మిత్రుల దగ్గర నుంచి మీ అమ్మౌంట్ మీరు తీస్కోండి అది తర్వాత విషయం. ఆ కార్డు లో మీకు ఎంతో కొంత అమ్మౌంట్ వచ్చే అవకాశం ఉంది
https://g.co/tez/6n635
.

→ ఇక పోతే బంపర్ ఆఫర్ దీపావళి ప్రత్యేకమైన ఆఫర్ ప్రతి శుక్రవారం లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం దీనికోసం మీరు మీ TEZ మిరులకు 500 పంపించాల్సి ఉంటుంది ఇలా పంపిస్తే నెక్స్ట్ శుక్రవారానికి మీకు లక్ష రూపాయల స్క్రాచ్ కార్డు వస్తుంది. అదృష్టం మన వెంట ఉంటె లక్ష రూపాయలు మనవే. ఇంకెందుకు లేట్ అదృష్టాన్ని చెక్ చేసుకొందామా?

→ అలాగే మీరు PVR సినిమాస్ లో  200 పే చేస్తే మీకు 75 వరకు ఒక స్క్రాచ్ కార్డు వస్తుంది.

అంతే కాదు రేపటి నుంచి కొత్త ఆఫర్లు మొదలు కానున్నాయి. కొత్త ఆఫర్ లతో రేపు కలుద్దాం

మరి అంత రాకపోయినా ఎంతో కొంత వచ్చిన మనకు మంచే గా . అయితే ఈ అప్లికేషను పై మీకు సందేహాలు ఉండవచ్చును. అందుకొరకు కొన్ని మీకోరకు .

1. ఈ అప్లికేషను గూగుల్ వాళ్ళది  కావున మనకు నమ్మసక్యమైనది
2. ఇండియా లోని పెద్ద పెద్ద బ్యాంకు లతో నడుపుతుంది కావున ఫుల్ సెక్యూరిటీ.
3. మొబైల్ ఎవరికైనా ఇస్తే ఎలా అనుకుంటున్నారు కదా ... ఈ అప్లికేషను ఓపెన్ అవడానికి కూడా మనం ఇచ్చే పిన్ ఉండాలి కావున బయం లేదు . అంతే కాక పేమెంట్ చేయుటకు 6 అంకెల పిన్ కూడా కావలి అంటే రెండు పిన్స్ దాటి రావడం చాలా కష్టం.
4. ఎవరినైనా ఇన్వైట్ చేస్తే మీకు , వారికి 51,51 రూపాయలు వస్తాయి.

నోట్ : బ్యాంకు ఎకౌంటు యాడ్ చేయుటకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తో TEZ రిజిస్ట్రేషన్ చేస్కోవాలి. మీ మొబైల్ నుంచి ఒక మెసేజ్ వెళ్తుంది తర్వాత మీ నెంబర్ పై రిజిస్టర్ అయి ఉన్న బ్యాంకు లిస్టు కనిపిస్తుంది అందులో మీ ఎకౌంటు నెంబర్ ని సెలెక్ట్ చేస్కొని ATM లాస్ట్ 6 అంకెలు మరియు expire date తో యాడ్ చేస్కోవాలి.

తర్వాత మీరు మనీ ఎర్న్ చేక్సోవచ్చు. ఒక్కరిని యాడ్ చేస్తే 50 వాళ్ళకి 50 పంప్తే స్క్రాచ్ కార్డు.  ఇలా ఒక్క పది మందిని చేస్తే 500+స్క్రాచ్ కార్డు మనీ

invitation కి మనీ
ట్రాన్స్ఫర్ కి మనీ
స్క్రాచ్ కార్డులు
FRIDAY FRIDAY బంపర్ డ్రా లు .. సూపర్బ్ అప్లికేషను . నాకు అయితే బాగా నచ్చింది అందుకే మీకు తెలియజేస్తున్నాను .

ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేస్కొని 1 రూపీ నాకు ట్రాన్స్ఫర్ చేయండి .. పొందండి 51

https://g.co/tez/6n635
https://g.co/tez/6n635

    

16, అక్టోబర్ 2017, సోమవారం

Review on 10.or G Mobile (New Arrival)

10.or G మొబైల్ రివ్యూ..
అయితే ఈ మొబైల్ గురించి చెప్పుకోవాలంటే మీరు ఈ మొబైల్ అధికార వెబ్సైటు ని సందర్శించాల్సిందే ఎందుకంటే ఒక మామూలు యూసర్ ఒక ఫోన్ లో ఏ ఫీచర్స్ అయితే కోరుకుంటాడో వాటికీ అనుగుణంగా ఈ మొబైల్ ని తయారు చేయడం జరిగింది ఆ విషయాలు తెలుసుకోవడానికి 10.or ఈ వెబ్సైటు లో frequently asked questions చదివితే అర్ధం అవుతుంది .
నోట్ : ఇక్కడ మనం మాట్లాడుకున్న ప్రతి విషయం ఈ మొబైల్ కి సంబంధించినదే, అలాగే కంపైర్ చేస్తున్నాం అంటే దాదాపు ఇదే ధరతో, ఇదే ఫీచర్స్ తో అందుబాటులో ఉన్న మొబైల్స్ తో కంపైర్ చేస్తున్నాము అని అర్ధం.

ఫోన్ లుక్
రెండు మోడల్ లలో వచ్చిన బ్లాకు అండ్ గ్రే కలర్స్ కి మీనింగ్ అందిస్తూ స్పూర్తిని కలిగించాఋ టేనార్ సంస్థ. 10.or G చూడడానికి సింపుల్ గా స్లిమ్ గా ఉంటుంది. చేతిలో పట్టుకొంటే జారిపోతుందేమో అనేవిధంగా స్మూత్ ఇచ్చాడు. అలా అని జారి ఏమి పోదు. అలాగే రెండు బ్యాక్ కెమెరాలు ఒక దాని కింద ఒకటి ఇచ్చాడు కావున చూడడానికి అందగానే కనిపిస్తాయి. ఇక పోతే అంత మెటల్ బాడీ కావున గ్రే కలర్ మోడల్ అందంగా కనిపిస్తుంది. బ్యాక్ కవర్ లు ఇప్పుడిప్పుడే టెనార్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. కావున వాటిని వేసాక అందం విలువ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

ఇక మొబైల్ లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే
కెమెరా
Ì మొదటగా ఈ మొబైల్ స్పెషల్ ఫీచర్ bokeh ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ కోసమే ప్రత్యేకమైనా కెమెరాను అమర్చారు (రెండు 13mp బ్యాక్ కెమెరాలు వున్నది విదితమే), ఈ ఎఫెక్ట్ ఫోకస్ ఆధారంగా ఉపయోగపడుతుంది.అంటే దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ లను కాప్చర్ చేస్తుంటే బాక్గ్రౌండ్ బ్లర్ అవడం, అలాగే బాక్గ్రౌండ్ లో ఉన్న ఆబ్జెక్ట్ లను తీస్తుంటే ఫ్రంట్ లో ఉన్న ఆబ్జెక్ట్ బ్లర్ అవడం (ex. ఆకు పైనుంచి బాక్గ్రౌండ్ షూట్ చేయడం)
Ì  అంతే కాకుండా ఈ కెమెరా ద్వార కాప్చర్ చేసిన తర్వాత wide aperture effect ద్వారా ఇంకాస్తా బ్లర్ ఎఫెక్ట్ ని ఆడ్ చేస్కోవచ్చు. అది వేరే ఇమేజ్ గా సేవ్ అవుతుంది ఒరిజినల్ అలానే ఉంటుంది. తద్వారా ఆబ్జెక్ట్ ని ఇంకాస్తా హైలైట్ చేయవచ్చును.
Ì  ఇకపోతే నార్మల్ ఫొటోస్ కి వస్తే 13mp కి న్యాయం చేసినట్లుగా అయితే అనిపించట్లేదు కాని .. పిక్సెల్ బాగా ఉంది అలాగే డేలైట్ లో క్లారిటీ బాగుంది.
Ì  ఫ్రంట్ కెమెరా 16mp ఇది కూడా అంతగా సంతృప్తి ఉండదుకాని. పిక్సెల్ పరంగా బాగుంది డేలైట్ లో అద్బుతంగా వస్తాయి. సేల్ఫీ ఫ్లాష్ కొంచం బెటర్ అంతే పర్ఫెక్ట్ అని కాదు.
Ì బ్యాక్ ఫ్లాష్ లైట్ తీసుకుంటే రెడ్ బుల్బ్ లాగా వస్తుంది కావున ఫొటోస్ అంతగా బాగా ఏమి రావట్లేదు. అలాగే చిన్నగా వస్తుంది కావున దగ్గరా ఉన్న ఆబ్జెక్ట్ లైతే పర్లేదు. ఛార్జింగ్ ఉద్దేశం తో ఈ విధంగా చిన్న led ని అమర్చారు..
Ì బాటరీ విషయానికస్తే మొబైల్ లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అంతగా ఏమి ఉండవు కావునా వాటి వినియోగం ఉండదు. అందువలన ఛార్జింగ్ బానే వస్తుంది. ఎటువంటి ఉపయోగం చేయక పోతే ఒక రోజు పైగానే ఛార్జింగ్ ఉంటుంది. వర్క్ చేస్తే ఒక డే మాత్రమే వస్తుంది. ఈ ప్రైస్ లో ఉన్న మిగితా మొబైల్స్ తో పోలిస్తే బెటర్ నే
Ì ఇక పోతే హీటింగ్ ప్రాబ్లం : సర్వసాధారణంగా ఇప్పుడు ఉన్న హై స్పీడ్ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ హీట్ ఎక్కడం సాధారణమే. కాని ఇతర మొబైల్ లతో కంపైర్ చేస్తే మరి అంతగా హీట్ ఏమి లేదు. కాని కొన్ని కొన్ని సందర్బాలలో ఒకసారి హీట్ అవుతున్నట్లు ఉంటుంది అంతే అది కూడా చాల తక్కువే. కాని ఎక్కువశాతం హీట్ ఏమి లేదు.
Ì VOLTE సపోర్ట్ చేస్తుంది కాని HD పేరుతో. ఈ ఆప్షన్ కి ఆన్ ఆఫ్ కూడా ఉంది.
Ì ఇక పోతే ఇతర మొబైల్ లలో ఉన్న ఫీచర్స్ ఇందులో లేవు. అంటే gestures లాంటివి ఎందుకంటే ఫింగుర్ ప్రింట్ స్పీడ్ అండ్ పెర్ఫార్మన్స్ అద్బుతంగా ఉన్నయికావున అవి లేకున్నా అంతగా ఏమి అనిపించదు.
Ì సౌండ్ విషయనికస్తే కాల్ విషయం లో అంతా బానే ఉందికాని లౌడ్ స్పీకర్ సౌండ్ డబ్బాలో మోగుతున్నట్టుగా వస్తుంది. అలాగే పాటలు పెట్టుకున్న అలానే వినసొంపు గా ఏమో లేదు. కాని చాల హై సౌండ్ ఉంది, రెండు పాయింట్స్ పెట్టుకొంటే చాలు మనకు సంతృప్తిగా ఉంటుంది.
Ì ఇక పోతే icons విషయానికస్తే celkon, karbban, lava మో|| మొబైల్ లలో ఉండే icons వలే ఉంటాయి కావున అంత అందంగా ఏమి కనిపించవు.
Ì  ఇక పోతే ఇందులో 4 జిబి ల రామ్ ఇవ్వడం జరిగింది. కాని మనం రెగ్యులర్ గా వాడే అప్లికేషన్స్ వేసుకున్నకా , ఆపరేటింగ్ సిస్టం మరియు మన యాప్స్ మొత్తం రెండున్నర GB లను వాదేసుకుంటాయి మనకు మిగిలేది 1 జిబి మాత్రమే..
Ì స్టోరేజ్ అయితే 64జిబి (58జిబి) మొత్తం సిస్టం 6.52 GB యాప్స్ 3 GB, ఇతరాలు 4 GB వాడుకుంటాయి. అంటే approx 14 జిబిల డేటా పోను మనకు మిగిలేది 44 GB.
Ì ఆండ్రాయిడ్ 7.0 కనుక ఏ చోటు నుంచి అయిన మనం అన్ని ఫీచర్స్ ని యాక్సెస్ చేస్కొనే విధంగా ఉంటుంది అనుకూలం. అలాగే ఓరియో కి అప్గ్రేడ్ కూడా అవుతుంది కనుక భవిష్యత్తులో వచ్చే ఫీచర్స్ అద్బుతంగా ఉండవచ్చు.
Ì టోటల్ గా గూగుల్ వాయిస్ అసిస్ట్ అనుమతి ఉంది కనుక రెస్పాన్స్ కూడా అద్బుతంగా ఉంటుంది. వాయిస్ recognition బాగుంది.
Ì టచ్ అద్బుతంగా ఉంది గొరిల్లా 3 గ్లాస్ తో వచ్చింది కావున చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది టచ్ స్మూత్ నెస్ అద్బుతంగా ఉంటుంది.

Ì కాల్ మాట్లాడుతున్న సమయంలో ఛార్జింగ్ ఎక్కువసేపు రావాలి కావున ఎలాంటి కాల్ రికార్డింగ్ లాంటివి పెట్టలేదు. తద్వారా బాక్గ్రౌండ్ ఎలాంటి అప్లికేషన్స్ రన్ అవవు కావున ఫోన్ హీట్ అవదు అలాగే ఛార్జింగ్ ఎక్కువ సేపు ఉంటుంది.

Ì  ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే కాల్ మాట్లాడుతున్న సమయంలో ఎదుటి వారి మాట చిన్న వినిపిస్తున్నప్పుడు మనకు వాల్యూం బూస్టర్ అని ఒక icon ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే వాల్యూం బూస్ట్ అయి బెస్ట్ లెవెల్ వాల్యూంకి వచ్చేస్తుంది. 
   మరిన్ని అప్డేట్ లతో మల్లి కలుస్తాను..
    మీ కర్ణాకర్ 


6, అక్టోబర్ 2017, శుక్రవారం

గూగుల్ నుంచి డబ్బులు సంపాదించే అవకాశం మీకోసం.

మిత్రులందరికీ శుభవార్త. గూగుల్ నుంచి డబ్బులు సంపాదించే అవకాశం మీకోసం. 
ఇప్పటి వరకు ఎన్నో కాష్ లెస్ అప్లికేషనులను చూసాము కాని ఏదో ఒక సమస్య కచ్చితంగా ఉంటుంది. కాని ఎలాంటి సమస్య లేకుండా ఇండియన్  బ్యాంక్స్( eg. icici,hdfc,axis etc) అన్ని కలిసి గూగుల్ తో అప్లికేషను తయారు చేయించుకున్నారు. అప్లికేషను పేరు TEZ. ప్రతి యూసర్ కి 51 రూపాయల క్రెడిట్ లతో ఇన్విటేషన్ అందిస్తున్నారు.
ఈ క్రింది లింక్ నుంచి మీరు ఆ అప్లికేషను ని డౌన్లోడ్ చేస్కోవచ్చు.

డౌన్లోడ్ లింక్ : https://g.co/tez/rC0v1 

ఈ అప్లికేషను గురించి తప్పకుండ చెప్పుకోవాలి. 

→ ఈ అప్లికేషను ని పై లింక్ నుంచి డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కోవాలి. తర్వాత మీ బ్యాంకు ఎకౌంటు డీటెయిల్స్ ని యాడ్ చేసి నాకు 1 రూపీ సెండ్ చేయాల్సి ఉంటుంది. అంతే వెంటనే మీకు 50 రూపాయలతో పాటు నాకు పంపిన  1 రూపీ కూడా కలిసి  మీ బ్యాంకు ఎకౌంటు లో యాడ్ అవుతుంది. 

మొబైల్ వాడుకోవడమే కాదు ఎంతో కొంత పర్సనల్ ఖర్చులకోసం సంపాదించుకుందం.

→ కేవలం 50 నే అనుకోకండి అంతే కాదు ఈ అప్లికేషను మేజర్ గా కాష్ లెస్ వ్యవహారాల కోసం కావున మనం ఇతరులకు 50+ అమ్మౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఒక స్క్రాచ్ కార్డు వస్తుంది దానిని స్క్రాచ్ చేస్తే 1000 లోపు ఎంత అయినా వచ్చే అవకాశం ఉంది. ఇలా ప్రతి వారమునకు 5 కార్డు లను పొందవచ్చును.

→ ఇక పోతే బంపర్ ఆఫర్ కింద ప్రతి సండే (ఆదివారము) రోజున మీరు 50+ అమ్మౌంట్ ఎవరికైనా tez ఉన్నవాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే మీకు వచ్చే స్క్రాచ్ కార్డు లో 1,00,000 లోపు ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంది.  

మరి అంత రాకపోయినా ఎంతో కొంత వచ్చిన మనకు మంచే గా . అయితే ఈ అప్లికేషను పై మీకు సందేహాలు ఉండవచ్చును. అందుకొరకు కొన్ని మీకోరకు .

1. ఈ అప్లికేషను గూగుల్ వాళ్ళది  కావున మనకు నమ్మసక్యమైనది
2. ఇండియా లోని పెద్ద పెద్ద బ్యాంకు లతో నడుపుతుంది కావున ఫుల్ సెక్యూరిటీ.
3. మొబైల్ ఎవరికైనా ఇస్తే ఎలా అనుకుంటున్నారు కదా ... ఈ అప్లికేషను ఓపెన్ అవడానికి కూడా మనం ఇచ్చే పిన్ ఉండాలి కావున బయం లేదు . అంతే కాక పేమెంట్ చేయుటకు 6 అంకెల పిన్ కూడా కావలి అంటే రెండు పిన్స్ దాటి రావడం చాలా కష్టం.
4. ఎవరినైనా ఇన్వైట్ చేస్తే మీకు , వారికి 51,51 రూపాయలు వస్తాయి.
5. ఇది ఎలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ( reservation, booking, tickets, recharge etc... ) లాంటి వాటి సంబంధం ఉండదు.  కావున మన ఎకౌంటు వేరే ఎటువంటి వాటితో లింక్ ఉండదు. 
6. అందువలన క్లీన్ గా నీట్ గా ఉంటుంది.ఈజీ గా అర్ధం అవుతుంది . ప్రతి ఒక్కరు అంటే చదువు వచ్చిన వారు రాని వారు కూడా ఆపరేట్ చేస్కొనే అవకాశం ఉంటుంది.
7. మనీ డైరెక్ట్ గా ఎకౌంటు లో యాడ్ అవడం జరుగుతుంది మద్యలో ఎలాంటి వాల్లేట్, 3rd పార్టీ అప్లికేషను లాంటివి ఉండవు . 
8. TEZ అనేది కేవలం బ్యాంకు కి కస్టమర్, యూసర్ కి వారధి లాంటిది మాత్రమే .. ఇందులో ఏమి సేవ్ కావు, ఎం చోరి కావు. మనీ ఇందులో ఉంటె బయం కానీ డైరెక్ట్ ఎకౌంటు అంటే సమస్యలే ఉండవు .

నోట్ : బ్యాంకు ఎకౌంటు యాడ్ చేయుటకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తో TEZ రిజిస్ట్రేషన్ చేస్కోవాలి. మీ మొబైల్ నుంచి ఒక మెసేజ్ వెళ్తుంది తర్వాత మీ నెంబర్ పై రిజిస్టర్ అయి ఉన్న బ్యాంకు లిస్టు కనిపిస్తుంది అందులో మీ ఎకౌంటు నెంబర్ ని సెలెక్ట్ చేస్కొని ATM లాస్ట్ 6 అంకెలు మరియు expire date తో యాడ్ చేస్కోవాలి. 

తర్వాత మీరు మనీ ఎర్న్ చేక్సోవచ్చు. ఒక్కరిని యాడ్ చేస్తే 50 వాళ్ళకి 50 పంప్తే స్క్రాచ్ కార్డు.  ఇలా ఒక్క పది మందిని చేస్తే 500+స్క్రాచ్ కార్డు మనీ

invitation కి మనీ
ట్రాన్స్ఫర్ కి మనీ 
స్క్రాచ్ కార్డులు 
సండే సండే బంపర్ డ్రా లు .. సూపర్బ్ అప్లికేషను . నాకు అయితే బాగా నచ్చింది అందుకే మీకు తెలియజేస్తున్నాను .

ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేస్కొని 1 రూపీ నాకు ట్రాన్స్ఫర్ చేయండి .. పొందండి 51

26, ఆగస్టు 2017, శనివారం

How to Make Text Layer Styles In Photoshop

ఫోటోషాప్ ఉపయోగించి అద్బుతమైన స్టైల్స్ ని ఏ విధంగా తయారు చేయాలి టెక్స్ట్ స్టైల్ ని ఎలా తయారు చేయాలి వాటిని ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని అందరికి అర్ధం అయ్యే రీతిలో ఈ వీడియో ద్వార ప్రవేశ పెట్టాను.. 



ఈ వీడియో ద్వార ఫోటోషాప్ లో ఏదో కొత్తగా నేర్చుకోవచ్చును.

How to make Layer Styles in Photoshop





మీరు ఫోటోషాప్ నేర్చుకోనుటలో సహాయం చేయటం లో మీకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తూ...  ఎలాంటి సందేహాలు లేదా సలహాలు ఉన్న తప్పక కామెంట్ రూపం లో తెలియజేయగలరు.



మీ చెంతలో మీ చేతిలో 

మీ కర్ణాకర్ 

www.rktechnics.com

9014819428
    

20, మే 2017, శనివారం

B.Tech Independent Film songs download

B.Tech Independent Film 
Movie Name : B.Tech – (2017)
Cast & Crew : Bharath Doulathbaji, Neema Singh Thakur, Pavan, Ganesh
Music : GP Raviin
Director : Kamalakar Ejjagiri
Producer: Yechu Sunil
B.Tech songs free download | B.TechShort Film songs free download | B.Tech mp3 songs download

Description: B.Tech – (2017) Telugu Short Movie Songs Free Download | B.Tech Songs Download | B.TechSongs Free Download


Direct Download | Mirror Download

19, మార్చి 2017, ఆదివారం

Messenger Day

వాట్స్ యాప్ లో కొత్తగా వచ్చిన ఫీచర్ " స్టేటస్ " మనం ఇదివరకే తెలుసుకొన్నాము .. అయితే ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఇప్పుడు ఫేస్బుక్ కూడా అదే పని చేస్తుంది .. ఫేస్బుక్ మెసెంజర్లో మెసెంజర్ డే పేరుతో .. స్టోరీస్ పోస్ట్ చేస్కొనే అవకాశాన్ని కల్పించింది.

మొదలు స్నాప్ చాట్ లో మొదలైన ఈ సర్వీస్ తదుపరి హైక్ ద్వార అభివృద్ధి లోకి వచ్చి వాట్స్ యాప్ ద్వార అందరికి పరిచయంయై ఇప్పుడు ఫేస్బుక్ ద్వార మరింత జన బాహుళ్యం లోకి రానుంది.

www.rktechnics.com
రాయరాకుల కర్ణాకర్
9014819428
    

End Screen Videos on Youtube (ఎండ్ స్క్రీన్ వీడియో)

YouTube లో వీడియో పై వచ్చే annotations (లింక్స్ ) ఇకపై కనిపించవు 2 మే 2017 తో పూర్తిగా తొలగించేయనున్నారు. అయితే ఈ annotations కి ప్రత్యామ్నాయం గా ఎండ్ స్క్రీన్ వీడియో ( వీడియో ముగింపు లో చిన్న చిన్న బాక్స్ లలో వచ్చే వీడియో లు ) ఈ పాటికే అందరికి అందుబాటులో ఉన్నాయి .. ఇక వాటినే కొనసాగించేస్తున్నారు.
    

14, మార్చి 2017, మంగళవారం

Alternate of Photoshop

ఏదైనా ఫోటోని ఎడిట్ చేయాలంటే మనం సాధారంగా ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేర్ లను యూస్ చేస్తుంటాము . అయితే ఫోటోషాప్ ఇన్స్టాల్ అయి లేని చొ ఎలా ?

ఇన్స్టాల్ అయి లేక పోతే ఏంటి ఇంటర్నెట్ ఉంటె చాలు.
డౌన్లోడ్ చేస్కోవడానికి అనుకుంటున్నారా ? అంత టైం లేదండి ..

ఆన్లైన్ సదుపాయాలను ఉపయోగించడమే ..!
క్రింద ఇచ్చిన లింక్ లను ఓపెన్ చేస్తే అచ్చం ఫోటోషాప్ ఇంటర్ఫేస్ కలిగి ఉన్న సైట్ ఓపెన్ అవ్తుంది. అంతే మొత్తం ఫోటోషాప్ లో చేసుకొనే సదుపాయాలు దాదాపు అన్ని ఉన్నాయి. కొన్ని మాత్రమే చేయలేము .

ఫోటో అప్లోడ్ చేసి ఎడిట్ చేస్కొని మల్లి డౌన్లోడ్ చేస్కోవడమే.

→PIXLR← Pixlr

Is available on the interface design and close more than Photoshop can be edited with your photos and add effects you want and write it

→SUMOPAINT← Sumopaint

Site is much closer than Photoshop more than the first site, and is available on a variety of settings very adjustable on your photos

24, ఫిబ్రవరి 2017, శుక్రవారం

Whats app new status feature

వాట్సప్‌లో కొత్త మార్పులు.. మీకు తెలుసా?
మహాశివరాత్రి సందర్భంగా వాట్సప్‌లో సందేశాలు పంపాలని చూసినప్పుడు అందులో మీకు ఏమైనా కొత్తగా కనిపించిందా? సాధారణంగా ఇంతకుముందు మీకు కనిపించే కాల్స్, చాట్స్, కాంటాక్ట్స్ స్థానంలో వేరేవి వచ్చినట్లు గమనించారా? ముందు ఒక కెమెరా సింబల్, ఆ తర్వాత చాట్స్, స్టేటస్, కాల్స్ అనే నాలుగు కొత్తగా వచ్చాయి. కాంటాక్ట్స్ అనేది నేరుగా కనిపించడం మానేసింది. ఈ మార్పులను వాట్సప్ ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఇందులో 'స్టేటస్' కొత్తగా హోం స్క్రీన్ మీదకు వచ్చి చేరింది. ఇంతకుముందు సెట్టింగులలో స్టేటస్ అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉన్నా, ఇప్పుడు కనిపించే స్టేటస్ మరింత డైనమిక్‌గా ఉంది. ఇందులో మన కాంటాక్టులలో ఎవరైనా కొత్తగా స్టేటస్ మారిస్తే ఆ విషయం కూడా మన 'స్టేటస్' గుర్తు కింద కనిపిస్తూ ఉంటుంది. ఎవరెవరు ప్రొఫైల్ పిక్చర్ మార్చారు, స్టేటస్ అప్‌డేట్ చేశారనే వివరాలు ఉంటాయి. దానికి రిప్లై ఇచ్చేందుకు కూడా ఐదు సెకన్ల సమయం ఉంటుంది. ఇంతకుముందు స్టేటస్‌ అంటే కేవలం ప్రొఫైల్ పిక్చర్ (డీపీ) మార్చడం, చిన్న వాక్యం ఏమైనా పెట్టడం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చిన్న పాటి వీడియో లేదా ఫొటోను కూడా స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.
ఫిబ్రవరి 24వ తేదీ వాట్సప్ 8వ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ఫీచర్‌ను ప్రకటిస్తున్నట్లు వాట్సప్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జాన్ కౌమ్ తెలిపారు. చాట్‌లలాగే ఈ స్టేటస్ అప్‌డేట్లు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ కావడంతో వేరే ఎవరైనా మధ్యలో చూస్తారన్న భయం అవసరం లేదు. కేవలం మన కాంటాక్టులలో ఉన్నవాళ్లకు మాత్రమే అవి కనిపిస్తాయి. అంతేకాదు, మనం పెట్టిన స్టేటస్ మెసేజిలు 24 గంటల తర్వాత ఆటోమేటిగ్గా మాయమైపోతాయి. అంటే.. యూజర్లు మరింత ఎక్కువగా వాట్సప్‌ను వాడేలా చేసేందుకు ఈ స్టేటస్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ యూజర్లందరూ ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించుకుని ఫొటోలు, వీడియోలు, జిఫ్‌లను తమ స్టేటస్‌గా పెట్టుకోవచ్చని, రోజంతా ఆ విషయాన్ని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేయవచ్చని వాట్సప్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఎవరెవరు చూడచ్చు?
మనం స్టేటస్ మార్చినప్పుడు దాన్ని ఎవరెవరు చూడచ్చో, ఎవరు చూడకూడదో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం స్టేటస్ ప్రైవసీ అనేది ఒకటి ఉంది. అందులో మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్, ఓన్లీ షేర్ విత్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. మన కాంటాక్టులలో ఉన్నవాళ్లంతా చూడచ్చంటే మొదటిది, ఒకరిద్దరు తప్ప అనుకుంటే రెండోది, కేవలం కొంతమంది మాత్రమే అనుకుంటే మూడోది మనం సెలెక్ట్ చేసుకోవాలి. డీఫాల్ట్ మాత్రం మొదటిదే ఉంటుంది.
మరి కాంటాక్టులు ఎక్కడ?
ఇప్పుడు కొత్తగా అప్‌డేట్ అయిన వాట్సప్‌లో కాంటాక్టులు నేరుగా కనిపించవు. మరి వాటిని ఎక్కడ వెతికి పట్టుకోవాలంటే.. మనం చాట్స్ అనే ట్యాబ్‌లో ఉన్నప్పుడు క్రింద రైట్ పక్కన ఉండే సింబల్‌ను టచ్ చేస్తే అక్కడ మనం సెలెక్ట్ చేసుకోడానికి వీలుగా మొత్తం కాంటాక్టులు వస్తాయి. ఇంతకుముందు కాంటాక్టులు చూసినప్పుడే అందులో వాళ్ల స్టేటస్ కూడా కనిపించేది. ఇప్పుడు అలా కాకుండా కేవలం వాళ్ల ప్రొఫైల్ పిక్చర్, మనం సేవ్ చేసుకున్న పేరు మాత్రమే వస్తున్నాయి.
    

12, ఫిబ్రవరి 2017, ఆదివారం

MOST USEFUL VIDEOS

MOST USEFUL VIDEOS
RAYARAKULA KARNAKAR (www.bit.ly/HSrayarakula)
 -------------------------------------------------------------------------------------------------------------------------


1) ఫోటోషాప్ నుపయోగించి సులభంగా డ్రెస్ కలర్ చేంజ్ చేయుటకు (పాపులర్) : http://bit.ly/HSdresscolor

2) ఫోటోషాప్ లోని Variations నుపయోగించి కలర్ చేంజ్ చేయుటకు (పాపులర్): http://bit.ly/HScolorchange

3) అనుస్క్రిప్ట్ మేనేజర్ నుపయోగించి తెలుగు లో వ్రాయుటకు(పాపులర్) : http://bit.ly/HSanuSM

4) అనుస్క్రిప్ట్ మేనేజర్ లో క్ష , క్ష్మీ, ఐ లాంటి అక్షరాలూ ఎలా టైపు చేయాలో తెలుసుకొనుటకు:http://bit.ly/HSanuSM2

5) మౌస్ లేకుండా కీబోర్డ్ నుపయోగించే మౌస్ కర్సర్ ని ఉపయోగించుటకు : http://bit.ly/HScursor

6) Invisible ఫోల్డర్ ని క్రియేట్ చేయుటకు : http://bit.ly/HSinvisible

7)  ఫోటోషాప్ నుపయోగించి కలర్ ఎఫెక్ట్స్ చేయుటకు : http://bit.ly/HSPSeffects

8) ఫేస్బుక్, ట్విట్టర్ ఎక్కడైనా సరే ఈజీ గా తెలుగు లో టైపు చేయుటకు (పాపులర్) : http://bit.ly/HSteGIT

9) ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా Trimmer(Cutter), Converter, Player, Browser: http://bit.ly/HSrealplayer

10) CD/DVD Rom విండోస్ 8 లో డిటెక్ట్ అవ్వకపోతే : http://bit.ly/HSdetectDVD

11) ఫేస్బుక్ లో ట్యాగ్ లతో విసిగి పోతున్నారా అయితే ఇలా చేయండి : http://bit.ly/HSfbtags

12) ఎర్రర్ రిపోర్ట్ అంటూ వచ్చే విండో ని Disable చేయుటకు : http://bit.ly/16XQFAc

13) సిస్టం ఆన్,ఆఫ్ చేసినపుడు మనకి నచ్చిన సౌండ్ ని సెట్ చేస్కోనుటకు : http://bit.ly/HSsounds

14) ఫోటోషాప్ నుపయోగించి అతి తక్కువ సమయం లో పాస్ ఫొటోస్ చేయుటకు (మోస్ట్ పాపులర్) : http://bit.ly/HSpassP

15) ఫోటోషాప్ CS6, CC లో తెలుగు ఎలా టైపు చేయాలో తెలుసుకొనుటకు (పాపులర్): http://bit.ly/HSteluguPS

16) వాటర్ డ్రాప్ లను ఫోటోషాప్ లో క్రియేట్ ఎలా చేయాలో తెలుసుకొనుటకు : http://bit.ly/HSwaterdropsPS

17) రౌండ్ , కర్వ్, మనకు నచ్చినట్టుగా ఫోటోషాప్ లో టెక్స్ట్ ని టైపు చేయుటకు : http://bit.ly/HStypingtool

18) ఫేస్బుక్ ఎకౌంటు ని పూర్తిగా తొలగించుటకు : http://bit.ly/HSfbdelete

19) ఫోటోషాప్ నేర్చుకొనుటకు పార్ట్ 1 (పాపులర్) : http://bit.ly/HSPStools
       ఫోటోషాప్ పార్ట్ 2 : http://bit.ly/HSPStools2

20) విండోస్ XP లో ఉండే స్టార్ట్ బటన్ లో మన వర్డ్ ని సెట్ చేయుటకు : http://bit.ly/HSXPstart

21) మీ పేరు ను లైటింగ్ బ్రస్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్ గా తయారు చేయుటకు  : http://bit.ly/HSlbeffect

22) ఒకే సినిమాను పలుబాషలు గా చూసుటకు ఉన్న సినిమాల గురించి తెలుసా ? : http://bit.ly/HSmlm

23) ఫోటోషాప్ లో వెంట్రుకలు లాస్ అవకుండా బాక్గ్రౌండ్ మార్చుటకు : http://bit.ly/HSwithoutlosshair

24) ఫోటోషాప్ లో మల్టీ బాక్గ్రౌండ్ నుంచి  వెంట్రుకలు లాస్ అవకుండా బాక్గ్రౌండ్ మార్చుటకు : http://bit.ly/HSbackgroundchanged

25) ఒకేసారి వాట్స్ యాప్ లోని మెంబెర్స్ అందరికి మెసేజ్ చేయుటకు : http://bit.ly/HSwamessage

26) MS Word లో ఒకే లెటర్ ని చాల మందికి వారి వారి పేర్లతో తయారు చేయాలి అంటే ఎలా? : http://bit.ly/HSmailmerge

27) flex, బ్యానర్ డిజైన్ చేసేటప్పుడు తీస్కోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే : http://bit.ly/HSbanner
28) ఫోటోషాప్ లో లేయర్ మాస్క్ ఉపయోగం తెలుసుకొనుటకు : http://bit.ly/HSlayermask

29) ఫేస్బుక్ మరియు ట్విట్టర్ లో ఒకేసారి పోస్ట్ చేయుటకు : http://bit.ly/HSfb2twitter

30) మీరు పాడిన పాటను సులభంగా పబ్లిష్ చేయుటకు : http://bit.ly/HSsongpublish

31) ఫోటోషాప్ లో 3D టెక్స్ట్ ఎఫెక్ట్ తయారు చేయుటకు  : http://bit.ly/HDtext3d

30) ఫ్లోర్ 3D టెక్స్ట్ ఎఫెక్ట్ ని తయారు చేయుటకు  : http://bit.ly/HS3dtext

32) లెనోవో k3 నోట్ లో ఉండే secure zone management గురించి తెలుసుకొనుటకు : http://bit.ly/HSsecurezonemgmt

33) ఒకే ఫోన్ లో రెండు వాట్స్ యాప్ లను వాడుటకు : http://bit.ly/HStwowatsapp

34) ఫోటోని ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్ గా మార్చుటకు (పాపులర్ వీడియో) : http://bit.ly/OilpaintPScs5

35) మీ WiFi నెట్వర్క్ సిగ్నెల్ ని ఎవరికీ కనిపించకుండా చేయుటకు : http://bit.ly/HShidewifi

36) మీ మొబైల్ లోని ఫొటోస్, వీడియోస్ ని ఎవరికీ కనిపించకుండా దాచుటకు :   http://bit.ly/HShidewifi

37) ఫేస్బుక్ లో మీరు ఎన్ని గ్రూప్ లలో ఉన్నారో లిస్టు మొత్తం తెలుసుకొనుటకు : http://bit.ly/HSfbgroups

38) ఫేస్బుక్ లో కలర్ బాక్గ్రౌండ్ పోస్ట్ లు ఎలా చేయాలో తెలుసుకొనుటకు : http://bit.ly/HScolorpost

39) నేటి ‘మనీ’షి షార్ట్ ఫిలిం ట్రైలర్ : http://bit.ly/netimoney


40) నేటి ‘మనీ’షి షార్ట్ ఫిలిం : http://bit.ly/HSnetimoneyshi