14, మార్చి 2017, మంగళవారం

Alternate of Photoshop

ఏదైనా ఫోటోని ఎడిట్ చేయాలంటే మనం సాధారంగా ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేర్ లను యూస్ చేస్తుంటాము . అయితే ఫోటోషాప్ ఇన్స్టాల్ అయి లేని చొ ఎలా ?

ఇన్స్టాల్ అయి లేక పోతే ఏంటి ఇంటర్నెట్ ఉంటె చాలు.
డౌన్లోడ్ చేస్కోవడానికి అనుకుంటున్నారా ? అంత టైం లేదండి ..

ఆన్లైన్ సదుపాయాలను ఉపయోగించడమే ..!
క్రింద ఇచ్చిన లింక్ లను ఓపెన్ చేస్తే అచ్చం ఫోటోషాప్ ఇంటర్ఫేస్ కలిగి ఉన్న సైట్ ఓపెన్ అవ్తుంది. అంతే మొత్తం ఫోటోషాప్ లో చేసుకొనే సదుపాయాలు దాదాపు అన్ని ఉన్నాయి. కొన్ని మాత్రమే చేయలేము .

ఫోటో అప్లోడ్ చేసి ఎడిట్ చేస్కొని మల్లి డౌన్లోడ్ చేస్కోవడమే.

→PIXLR← Pixlr

Is available on the interface design and close more than Photoshop can be edited with your photos and add effects you want and write it

→SUMOPAINT← Sumopaint

Site is much closer than Photoshop more than the first site, and is available on a variety of settings very adjustable on your photos

1 వ్యాఖ్య:

  1. పండుగలకు వేడుకలకు మనం ఉపయోగించే తోరణపు డిజైనులు గతంలో కొన్ని ఇచ్చారు.. కానీ అవి Blur గా ఉన్నాయి... telugu one site వారు ఉపయోగించే తరహా డిజైన్ లు మీదగ్గర ఏవైనా ఉన్నాయా.. ఉంటే ఇవ్వగలరా ??

    ప్రత్యుత్తరంతొలగించు