How can I find a list of My Facebook Groups
& Control notifications
ఫేస్బుక్ లో మనకు తెలియకుండానే మన మిత్రులు తమ తమ గ్రూప్ లలో మనల్ని ఆడ్ చేస్తా ఉంటారు. అలాగే మనం కూడా కొన్ని గ్రూప్ లలో జాయిన్ అవుతాము. మనకి మనం ఎన్ని గ్రూప్ లలో జాయిన్ అయ్యమో ఖచ్చితమైన సంఖ్య కూడా తెలిసి ఉండదు. అలాగే గ్రూప్స్ నుంచి నోటిఫికేషన్స్ విపరీతంగా వస్తా ఉంటాయి. ఇబ్బంది కూడా కలుగుతుంది. అందుకే మనం ఎన్ని గ్రూప్ లలో జాయిన్ అయ్యాము, అలాగే ఆ గ్రూప్ నుంచి వచ్చే నోటిఫికేషన్లను ఎలా ఆఫ్ చేయాలి అనే విషయాన్ని ఉద్దేశంగా తీసుకొని ఈ వీడియో చేయడం జరిగింది మేరు ఎన్ని గ్రూప్ లలో జాయిన్ అయ్యారో వాటినుంచి వచ్చే నోటిఫికేషన్ లను ఎలా ఆఫ్ చేయాలో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే . ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు .
Video link : Click
Here
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి