17, ఆగస్టు 2014, ఆదివారం

Free Hand Typing In Photoshop
నేను చేసిన ఫోటోషాప్ ట్యుటోరియల్ వీడియోస్ చూసిన వాళ్ళు చాల బాగున్నాయి అంటున్నారు .. అందరికి ధన్యవాదాలు .

అండ్ చాల మంది ఫోటోషాప్ బేసిక్స్ అండ్ టూల్స్ వాడే విధానం చెప్పమని అడుగుతున్నారు. సో ఇక వారి కోసం రెండు పార్ట్ లలో వీడియోస్ చేయబోతున్నాను 
ఫోటోషాప్ లో టూల్స్ ని ఎ విధంగా వాడలనేది వీడియో చేసి పెడుతాను ..


నా వీడియోస్ ని నా ఛానల్ లో చూడవచ్చు:  http://bit.ly/HSrayarakulaఈ వీడియో పై ఏవైనా సందేహాలు కాని సలహాలు కాని ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు . నేను తప్పక సమాదానం ఇస్తాను . 

మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా చేన్నేల్ ని సబ్స్క్రయిబ్ చేస్కోగలరు : Rayarakula Youtube Channel

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి