కొత్త పాటలు వచ్చాయా? కొత్త సినిమా వచ్చిందా? కొత్త సాఫ్ట్వేర్ మార్కెట్లో రిలీజ్ అయ్యాయ్యా?
పాటలు, సినిమాలు, సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైనా వచ్చినా వెంటనే టొరెంట్ సెర్చ్ చేసి తగిన టొరెంట్ సాఫ్ట్వేర్ తో ఫైల్స్ డౌన్లోడ్ చేసేస్తుస్తాము. చాల మంది టోరెంట్స్ లో డౌన్లోడ్ చేయడం కన్నా ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ లో డౌన్లోడ్ చేయడాకిని కి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తారు. కాని టొరెంట్ ఫైల్స్ టొరెంట్ అప్లికేషను లో సేఫ్ మోడ్ లో డౌన్లోడ్ చేయబడతాయి అందువలన IDM (Internet download manager ) కన్నా కొద్దిగా స్లో గా డౌన్లోడ్ చేయబడతాయి. ఎక్కువ మెమరీ కెపాసిటీ(size ) ఉన్న టొరెంట్ ఫైల్ ని టొరెంట్ అప్లికేషను(utoorent ,bittorrent etc ) వంటి అప్లికేషన్స్ లోనే డౌన్లోడ్ చేయడం మంచిది.
ఈ టోరెంట్స్ ఫైల్స్ ని కూడా ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ ద్వార డౌన్లోడ్ చేస్కోవచ్చు, అది ఎలానో తెలియాలంటే మీరు ఈ పోస్ట్ ను తప్పక వీక్షించాల్సిందే
ముందు గా కొన్ని torrent files దొరికే వెబ్ సైట్ లను చూద్దాం ...
స్టెప్ 1: మీరు డౌన్లోడ్ చేయాలనుకున్న టొరెంట్ ఫైల్ ని ఆయా వెబ్ సైట్స్ నుంచి డౌన్లోడ్ చేస్కొండి
స్టెప్ 2: మీ బ్రౌజరు ని ఓపెన్ చేసి www.zbigz.com అనే సైట్ ని ఓపెన్ చేయండి. మీ బ్రౌజరు తప్పకుండ IDM integration అయి ఉండాలి.
(zbigz సైట్ ఈ విధంగా ఓపెన్ అవ్తుంది బహుశా బావిషత్తు లో సైట్ డిజైన్ పై చిత్రం లోని విదంగా ఉండక పోవచ్చు)
స్టెప్ 3: Upload .torrent file అనే బటన్ పై క్లిక్ చేసి .torrent ఫిలేని అప్లోడ్ చేసి GO (క్లౌడ్ బటన్) ని ప్రెస్ చేయండి.
స్టెప్ 4: యూసర్ నిర్దారణ అడుగుతుంది. అందులో యూసర్స్ FREE మరియు PREMIUM
స్టెప్ 5: క్రింద చూపిన విదంగా జిప్ ఫైల్ అని వచ్చిన తర్వాత డౌన్లోడ్ కోసం జిప్ అనే బటన్ ని క్లిక్ చేయండి
స్టెప్ 6: Zip పై క్లిక్ చేయగానే అది మల్లి యూసర్ conformation అడుగుతుంది Free పై క్లిక్ చేయండి.
పాటలు, సినిమాలు, సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైనా వచ్చినా వెంటనే టొరెంట్ సెర్చ్ చేసి తగిన టొరెంట్ సాఫ్ట్వేర్ తో ఫైల్స్ డౌన్లోడ్ చేసేస్తుస్తాము. చాల మంది టోరెంట్స్ లో డౌన్లోడ్ చేయడం కన్నా ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ లో డౌన్లోడ్ చేయడాకిని కి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తారు. కాని టొరెంట్ ఫైల్స్ టొరెంట్ అప్లికేషను లో సేఫ్ మోడ్ లో డౌన్లోడ్ చేయబడతాయి అందువలన IDM (Internet download manager ) కన్నా కొద్దిగా స్లో గా డౌన్లోడ్ చేయబడతాయి. ఎక్కువ మెమరీ కెపాసిటీ(size ) ఉన్న టొరెంట్ ఫైల్ ని టొరెంట్ అప్లికేషను(utoorent ,bittorrent etc ) వంటి అప్లికేషన్స్ లోనే డౌన్లోడ్ చేయడం మంచిది.
ఈ టోరెంట్స్ ఫైల్స్ ని కూడా ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ ద్వార డౌన్లోడ్ చేస్కోవచ్చు, అది ఎలానో తెలియాలంటే మీరు ఈ పోస్ట్ ను తప్పక వీక్షించాల్సిందే
ముందు గా కొన్ని torrent files దొరికే వెబ్ సైట్ లను చూద్దాం ...
టోరెంట్ ఫైల్స్ డౌన్లోడ్ చేస్కోవడానికి వెబ్ సైట్స్:
ఇంకా ఇలా ఎన్నో సైట్ ల నుంచి టోరెంట్స్ ని డౌన్లోడ్ చేస్కోవచ్చు.
Torrent File డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్ links :
Tixati
UTorrent
Bitcomet
Bitorrent
ఇలా అనేక వెబ్ సైట్స్ లు లబ్యమవుతాయి ,
టొరెంట్ ఫైల్స్ ని ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ లో డౌన్లోడ్ చేయుటకు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి
(zbigz సైట్ ఈ విధంగా ఓపెన్ అవ్తుంది బహుశా బావిషత్తు లో సైట్ డిజైన్ పై చిత్రం లోని విదంగా ఉండక పోవచ్చు)
స్టెప్ 3: Upload .torrent file అనే బటన్ పై క్లిక్ చేసి .torrent ఫిలేని అప్లోడ్ చేసి GO (క్లౌడ్ బటన్) ని ప్రెస్ చేయండి.
స్టెప్ 4: యూసర్ నిర్దారణ అడుగుతుంది. అందులో యూసర్స్ FREE మరియు PREMIUM
Free : ఫ్రీగా .torrent లోని ఫైల్స్ ని zip ఫైల్ లోకి కన్వేర్ట్ చేసి డౌన్లోడింగ్ ఇస్తుంది
Premium : monitory transactions తో కూడుకొని ఉన్న యూసర్. ఇది క్లౌడ్(ఇంటర్నెట్లో) డౌన్లోడ్ ప్రారంబమై ఫైల్ డౌన్లోడింగ్ కంప్లీట్ అవగానే ఫైల్ సేవ్ చేస్కోమని ఇన్ఫర్మేషన్ (మెయిల్,మొబైల్) అందిస్తుంది. అదనంగా ఫీచర్స్ చాల ఉంటాయి.
--} FREE అనే బటన్ ని ఎంచుకోండి
(వెంటనే .torrent లోని ఫైల్స్ అన్ని cache మెమరీ లోకి కాపీ చేయబడి జిప్ ఫైల్ లోకి convert చేయబడతాయి)
స్టెప్ 5: క్రింద చూపిన విదంగా జిప్ ఫైల్ అని వచ్చిన తర్వాత డౌన్లోడ్ కోసం జిప్ అనే బటన్ ని క్లిక్ చేయండి
స్టెప్ 6: Zip పై క్లిక్ చేయగానే అది మల్లి యూసర్ conformation అడుగుతుంది Free పై క్లిక్ చేయండి.
స్టెప్ 7: ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ లో వచ్చే ఈ పాప్ అప్ పై స్టార్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది డౌన్లోడింగ్ స్టార్ట్.
(ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ మీ బ్రౌజరు తో కనెక్ట్ అయి ఉంటె వెంటనే ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ లో డౌన్లోడింగ్ అవుతుంది లేదంటే మీ బ్రౌజరు లో డౌన్లోడింగ్ స్టార్ట్ అవ్తుంది. )
- ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయగలరు అదే విధంగా మా పోస్ట్ ల పై ఏవైనా సందేహాలు ఉంటె సంబందిత పోస్ట్ ల పై కామెంట్ చేయగలరు నేను తప్పక రిప్లై ఇస్తాను
Facebook :www.facebook.com/heerasolutions
Youtube :www.youtube.com/rayarakula
రాయరాకుల కర్ణాకర్
rayarakulakarna@gmail.com
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి