8, ఆగస్టు 2013, గురువారం

Screen Capture (Android)

             మీరు యూజ్ చేస్తున్న ఆండ్రాయిడ్ మొబైల్ లో నెట్ బ్రౌస్ చేస్తున్నపుడు లేదా ఇంకా ఎ ఇతర ఫైల్స్ ని బ్రౌస్ చేస్తున్నప్పుడు  ఏదైనా ఆసక్తికరమైనా స్క్రీన్స్ లేదా  ఎప్పుడో ఒకేసారి వస్తాయి అనే స్క్రీన్స్ ని  మీ మిత్రులతో షేర్ చేస్కోవాలి అనిపించే స్క్రీన్స్ వచ్చినప్పుడు , ఆ సమయంలో మీ మిత్రులు మీ చోట లేనందువలన చూపించలేక పోతుంటాము.

అందుకే ఆండ్రాయిడ్ వారు ప్రవేశ పెట్టిన స్క్రీన్ కాప్చర్(in-built) సహాయం తో ఎలాంటి స్క్రీన్స్ నైనా యిట్టె .jpeg ఫార్మటు లోకి   కాప్చర్ చేస్కోవచ్చు అదెలాగో ఈ పోస్ట్ లో వివరంగా చూపిస్తున్నాను 

ఇప్పటివరకు చాల  ఆండ్రాయిడ్  మొబైల్ మోడల్స్ వచ్చాయి 


(అన్ని బ్రాండ్ మొబైల్ మోడల్స్ లో ఈ ట్రిక్ పని చేస్తుంది కాని కొన్ని assembled device లో పని చేయక పోవచ్చు)

  ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కీస్ 
(దాదాపు అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్స్ కి ఈ బటన్స్ లభ్యమౌతు ఉంటాయి కాని వారి పొజిషన్  చేంజ్  గా ఉండొచ్చు)

      కాప్చర్ చేయలిచిన   చేయాల్సిన స్క్రీన్ వచ్చినప్పుడు క్రింద చూపిన విధంగా  మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉన్న హోం కీ మరియు పవర్ కీ at a టైం ప్రెస్ చేసి హోల్డ్ చేయడం  ద్వార స్క్రీన్ కాప్చర్ చేయొచ్చు 



పైనా చూపిన విధంగా హోం కీ ప్రెస్ అండ్ హోల్డ్ చేసి 






 పవర్ కీ ని 
ప్రెస్ చేయడం ద్వార ఏ సమయం లోనైనా  ఎక్కడైనా ఏ స్క్రీన్ నైనా స్క్రీన్ కాప్చర్ చేయొచ్చు 

స్క్రీన్ కాప్చర్ చేసినా ఫైల్స్ అన్నియును మీ ఇంటర్నల్ or ఎక్స్టర్నల్ మెమొరీలో ScreenCapture అనే ఫోల్దేర్లో .jpeg ఫార్మటు లో సేవ్ చేయబడతాయి.

NOTE: కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ లో స్క్రీన్ కాప్చర్ చేయుటకు కీ కాంబినేషన్ చేంజ్ గా ఉండొచ్చు 

Youtube channel


ఈ పోస్ట్ పై ఏదైనా సందేహాలు లేక సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ తెలియ జేయగలరు లేదా నాకు మెయిల్ చేయగలరు 

కర్ణా
rayarakulakarna@gmail.com

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి