ఏ కిరాణంలో నైనా లేదా ఇంకా వేరే వ్యాపార దుకాణాలలో అదేవిధంగా కామర్స్ స్టూడెంట్స్ కి కూడా చిన్న చిన్న లెక్కల నుంచి పెద్ద పెద్ద లెక్కల వరకు క్రింద చూపిన calculator లాంటి వాటిని యూస్ చేసి అలాంటి లెక్కలను సులువుగా చేసేస్తుంటారు.
అంత సులువుగా ఎలాంటి లేక్కలనైనా చేసే ఇలాంటి calculator లో CITIZEN calculators ఆంధ్రప్రదేశ్ లో చాలా వాడుకలో ఉన్నాయి.
సిటిజెన్ లో ఇప్పటికి చాలా మోడల్స్ వచ్చినప్పటికీ వాటిని ఆఫ్ చేసే ప్రకియ మాత్రం చాల మందికి తెలియదు
ఆ విషయం కొంతమందికి తెలిసినప్పటికీ తెలియని వారి కోసం ఈ పోస్ట్ చేస్తున్నాను
CITIZEN CT-505,512 ఇలాంటి ఇంకా చాలా మోడల్స్ లో calculator 6-7 mins idle గా ఉంచితే ఆటోమేటిక్ ఆఫ్ అవ్తుంది కాని కొన్ని సందర్బాలలో calculator ఆఫ్ అయ్యేంత వరకు వేచి ఉండలేము దానికి అలానే పట్టుకొని వెళ్తే బటన్ ప్రెస్ అయి కొన్ని calculator ఛార్జింగ్ పోయే అవకాశం ఉంటుంది (చాలా వరకు ఈ calculators సోలోర్ సిస్టం బేస్ చేసుకొని నడుస్తుంటాయి)
మీ వద్ద ఉన్న ఈ calculator లోని నేను చెప్పే ఫార్ముల( బటన్ సీక్వెన్స్ ) ప్రెస్ చేయండి
(correct బటన్ ని two టైమ్స్ ప్రెస్ చేయాలి)
÷ x % CHECK CORRECT (Double టైమ్స్)
ఈ సింబల్స్ ని సీక్వెన్స్ లో ప్రెస్ చేయడం ద్వారా manual గా OFF చేయవచ్చు
(calculator దాని పై ఉన్న సోలోర్ ప్యానల్ ద్వారా సూర్య శక్తిని గ్రహించి బాటరీ ని ఛార్జింగ్ చేస్తుంది )
(అన్ని మోడల్స్ కి ఈ ట్రిక్ వర్తించదు)
కర్ణాకర్
rayarakulakarna@gmail.com
- ఈ పోస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయగలరు
- ఈ పోస్ట్ పైనా సందేహాలు కానీ సలహాలు కానీ ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి