నేను రీసెంట్ గా ఒక సినిమా చూస్తుంటే (సినిమా పేరు గుర్తులేదు) అందులో ఒక డైలాగ్ విన్నాను అదేంటంటే.. "వెతుకు వెతుకు వెతికితే దొరకనిదంటు ఏది లేదు " .
ఈ మాట వినగానే నాకో ఆలోచన వచ్చింది ఏంటంటే విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం లో స్టార్ట్ మెనూ లో వచ్చే సెర్చ్ బాక్స్ లో ఇంటర్నెట్ గూగుల్ సెర్చ్(ప్రోగ్రామ్స్ ఫైల్స్ సెర్చ్ కూడా వస్తుంది) చేస్తే ఎలా ఉంటుంది. (ఏంటో నా మైండ్ ఎప్పుడు కంప్యూటర్ మీదనే ఉంటుంది) కావునా అలాంటి సొల్యూషన్ ఒకటి వెతికాను
అదేంటో ఇపుడు రాస్తూ చూపిస్తున్నాను జాగ్రత్తగా చూసి ఫాలో అవ్వండి.
స్టెప్ 1: స్టార్ట్ మెనూ ఓపెన్ చేసి అక్కడ ఉన్న సెర్చ్ బాక్స్ లో GPEDIT.MSC అని టైపు చేసి వచ్చిన రిజల్ట్స్ లో (క్రింద చూపిన విధంగా) gpedit.msc పై క్లిక్ చేయండి.
స్టెప్2: క్రింది ఫోటో లో చూపిన విధంగా Group Policy అనే విండో ఓపెన్ అవ్తుంది.. ఆ విండో లో లెఫ్ట్ సైడ్ బార్లో ఉన్న computer configuration లోని administrative templates పై క్లిక్ చేయాలి.
స్టెప్ ౩: క్లిక్ చేయగానే మెయిన్ విడోస్ వచ్చిన options లో Start menu and Taskbar పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: వచ్చిన options లో “Add Search Internet link to Start Menu” అనే option ని enable చేయండి.
అంతే ఇక నుండి మీరు మీ స్టార్ట్ మెనూ సెర్చ్ బాక్స్ లో ప్రోగ్రామ్స్, ఫైల్స్ మాత్రమే కాకుండా ఇంటర్నెట్ లింక్స్ ని కూడా పొందుతారు.
ఆ లింక్ ల పై క్లిక్ చేస్తే మీ డిఫాల్ట్ బ్రౌజర్ లో ఆ లింక్ ఓపెన్ అవ్తుంది.
ఇప్పటి నుంచి ఒకే బాక్స్ లో రెండు పనులు చేస్కోవచ్చు.
****************************************************
Thank you ఫర్ విసిటింగ్ మై బ్లాగ్
మీకు ఈ పోస్ట్ నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా తెలియజేయగలరు.
మీ కర్ణా

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి