13, జూన్ 2013, గురువారం

ఎర్రర్ రిపోర్టింగ్ ఇన్ విండోస్ XP

విండోస్ XP లో ఎర్రర్  రిపోర్టింగ్ బగ్గింగ్ పదే పదే విసిగిస్తుంటే ఇక దాన్ని ఆపేయాలి అని పిస్తుంది అందుకని ఎం చేయాలంటే నేను చూపిస్తాను చదువుతూ చూడండి. 

ముందుగా ఇలాంటి ఎర్రర్ రిపోర్టింగ్ డైలాగ్ బాక్స్ వచ్చినప్పుడు ఈ ఎర్రర్ ని మైక్రో సాఫ్ట్ కంపెనీ వారికి తెలియజేయుటకు "send error report" అనే బటన్ ని ప్రెస్ చేయాలి అయినా ఏమి ప్రయోజనం లేకపోతే ఇక ఆ ఫీచర్ ని ఆఫ్ చేయాల్సిందే . అది ఎలా అంటే కింద చూపిన విధంగా ఫాలో అవ్వండి


(ఎర్రర్ రిపోర్ట్ డైలాగ్ బాక్స్ మీకు చూపుటకు నేను అవుట్ లుక్ ఎర్రర్ రిపోర్ట్ బాక్స్ తీసుకున్నాను ఈ ఎర్రర్ ఎప్పుడైనా ఎ ప్రోగ్రాం పై అయినా రావచ్చు ) 

స్టెప్ 1:  My Computer   ఐకాన్ కి రైట్ క్లిక్ చేసి properties  ఓపెన్ చేయండి. అక్కడ ఉన్న టాబ్స్ లో advanced ట్యాబు పై క్లిక్ చేయగానే ఇలా క్రింద చూపిన విధంగా వస్తుంది. 
Advanced  ట్యాబు లో ఉన్న "error  reporting"  బటన్ పై క్లిక్ చేయండి.   

స్టెప్ 2: "error  reporting" బటన్ పై క్లిక్ చేయగానే ఈ క్రింద చూపిన విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది అందులో క్రింద చూపిన విధంగా "Disable  error reporting" అనే ఆప్షన్ ని ఎంచుకొని "But notify me when critical error occur " చెక్ మార్క్ చేసి "ok" బటన్ ప్రెస్ చేయండి. 


ఈ పోస్ట్ ను ప్రాక్టికల్  గా చేసి  చూపించాను ఈ క్రింది వీడియో లో మీరు చూడొచ్చు 






 అంతే ఇక ఆపి నుండి క్రిటికల్ సందర్బాలలో తప్ప ఎర్రర్ రిపోర్టింగ్ డైలాగ్ బాక్స్ రాదు . 



Thank you For watching This post 

మీ పోస్ట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 

- మీ కర్ణా 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి