23, అక్టోబర్ 2015, శుక్రవారం

Post .gif Animations to Facebook

         

ఫేస్బుక్ లో .jpeg ఫోటో లను పోస్ట్ చేయడం సర్వసాధారణమే , కాని  ఈ మద్య వచ్చిన అప్డేట్ లో ఫేస్బుక్ లో అనిమేషన్ ఫోటోలను (.gif) లను కూడా అప్లోడ్ చేయడానికి వీలు కల్పించారు. 

      కాని ఇక్కడ ఒక చిక్కు ఉంది , అదేంటంటే .gif డైరెక్ట్ గా అప్లోడ్ చేయడానికి వీలు లేదు. మరి ఎలా అప్లోడ్ చేయాలి అంటారు అంతే కదా! చెప్తాను 

      ఎలా అంటే వెబ్ లో ఉన్న .gif ల యొక్క లింక్ లను పోస్ట్ చేయడం ద్వార అనిమేషన్ అయ్యే ఇమేజ్ లను కూడా మనం ఫేస్బుక్ లో పొందవచ్చు .

1 వ్యాఖ్య:

  1. ఫేస్ బుక్ లో డిస్ లైక్ బటన్
    సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్ మరో కొత్త ఆఫ్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.అదే డిస్ లైక్ ఆప్షన్ read more

    ప్రత్యుత్తరంతొలగించు